‘ప్లే బ్యాక్’ టీజర్… ఆ ఒక్క కాల్ తో 1993లోకి…!!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హరి ప్రసాద్ జక్కా దర్శకత్వంలో దినేష్ తేజ్, అనన్య నాగళ్ల హీరోహీరోయిన్లుగా నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ డ్రామా “ప్లే బ్యాక్”.
శ్రీ వెంకటేశ్వర ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్ పై ప్రసాద్ రావు పెద్దినేని నిర్మించిన ఈ చిత్రంలో అర్జున్ కళ్యాణ్, అశోక్ వర్ధన్, టిఎన్ఆర్, కార్తికేయ కృష్ణ మల్లాడి, మూర్తి, చక్రపాణి ఆనంద, ఐశ్వర్య లక్ష్మి, తాగుబోతు రమేష్, గౌతమ్ రాజు, దీప్తి, జెన్ విష్ణు తదితరులు నటిస్తున్నారు.
Also Read
- Rashmika Mandanna: ‘రణబాలి’ సీక్రెట్ లీక్ చేసిన రష్మిక! 'పెళ్లి తర్వాత జరిగే ఆ సీన్ మైండ్ బ్లోయింగ్'
- Atlee: సినిమానే రాలేదు.. ఆస్కార్ స్పీచా? అట్లీని ఆడేసుకుంటున్న బన్నీ ఫ్యాన్స్!
- Jim Jim Thara: జిమ్ జిమ్ తార.. నమ్మేలా ఉందా బాల?
- AK 47 Release Date Leaked: 'ఆదర్శకుటుంబం' రిలీజ్ డేట్ లీక్.. పోస్ట్ పెట్టి డిలీట్ చేసినా దొరికిపోయాడుగా!
కమ్రాన్ సంగీతం అందించిన ఈ చిత్రం మార్చి 5న థియేటర్లలో విడుదలైంది. క్రాస్ కనెక్షన్ అనే సరికొత్త అంశంతో పొందిన ఈ థ్రిల్లర్ ఇప్పుడు ఓటిటిలో విడుదల కానుంది. మే 21 నుంచి ఈ సస్పెన్స్ మూవీ ఆహాలో స్ట్రీమింగ్ కానుంది.
ఈ నేపథ్యంలో తాజాగా “ప్లే బ్యాక్” మూవీ నుంచి టీజర్ ను విడుదల చేసారు మేకర్స్. ఒక్క కాల్ హీరోను 1993లో ఉన్న హీరోయిన్ దగ్గరకు ఎలా తీసుకెళ్ళింది? తర్వాత ఏం జరిగింది? అనే అనుమానాలు రేకెత్తిస్తున్న టీజర్ ఆసక్తికరంగా ఉంది. మీరు కూడా ఈ టీజర్ పై ఓ లుక్కేయండి.
తాజావార్తలు
-
Rashmika Mandanna: ‘రణబాలి’ సీక్రెట్ లీక్ చేసిన రష్మిక! ‘పెళ్లి తర్వాత జరిగే ఆ సీన్ మైండ్ బ్లోయింగ్’
-
SIR: ఓటర్ల నమోదుకు ఈసీ స్పెషల్ డ్రైవ్.. 20 రాష్ట్రాలు, యూటీల్లో కీలక నిర్ణయం..
-
Modi-LK Advani: ఎల్కే.అద్వానీని కలిసిన ప్రధాని మోడీ.. ఆరోగ్యంపై ఆరా
-
Smriti Mandhana: స్మృతి మంధాన భావోద్వేగ పోస్టు.. ఆమె సేవలు మరువలేనివంటూ..
-
TGSRTC : దసరా జర్నీకి టీజీఎస్ఆర్టీసీ గుడ్‌న్యూస్.. 7 వేల స్పెషల్ బస్సులు
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!