-
6 రోజుల్లో రూ. 11 కోట్లు… అనుష్క, విరాట్ విరాళాల సేకరణ…!
దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభణ నేపథ్యంలో కరోనా పేషెంట్స్ కు సహాయం చేయడానికి ఇండియా క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ, అతని భార్య అనుష్క శర్మ నిధుల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. వారికి అభిమానుల నుండి భారీ స్పందన వస్తోంది. మొదటి రోజు రూ.3.6 కోట్ల విరాళాలు అందగా, ఆరు రోజుల్లో ఈ సంఖ్య 11,39,11,820 రూపాయలకు చేరుకోవడం విశేషం. ఈ విషయాన్ని ట్విట్టర్ లో విరాట్ తెలిపారు. “మా లక్ష్యాన్ని ఒక్కసారి కాదు, […] -
నిఖిల్, పల్లవిల ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీ… హీరో స్పెషల్ ట్వీట్
టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ గతేడాది పల్లవిని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. నేటితో వారు పెళ్లి చేసుకుని ఏడాది పూర్తయ్యింది. ఈ సందర్భంగా నిఖిల్ తన భార్య గురించి చెప్తూ ట్వీట్ చేశారు. ‘ఆమె ఎప్పుడూ నవ్వుతూనే ఉంటుంది … ఎల్లప్పుడూ ఆనందాన్ని స్ప్రెడ్ చేస్తుంది … నా జీవితంలో ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే స్వీట్ ప్రెజెన్స్… పల్లవితో ఒక సంవత్సరం స్వచ్ఛమైన ఆనందం… మాకు ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీ” అంటూ ట్వీట్ చేసి తన […] -
ప్రముఖ మలయాళ నటుడు పిసి జార్జ్ మృతి
ప్రముఖ మలయాళ నటుడు పిసి జార్జ్ శుక్రవారం ఉదయం మరణించారు. 74 ఏళ్ల నటుడు కేరళలోని త్రిశూర్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. గతకొంతకాలంగా జార్జ్ కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నాడు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ఆయన అంత్యక్రియలు శనివారం కొచ్చి సమీపంలోని కరుకుట్టిలోని సెయింట్ జోసెఫ్ చర్చిలో జరుగుతాయి. ఆయన మలయాళం సినిమాల్లో పవర్ ఫుల్ విలన్ పాత్రలను పోషించి నటుడిగా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. పోలీసు […] -
కరోనా నుంచి కోలుకుంటున్న రణధీర్ కపూర్
రాజ్ కపూర్ తనయుడు, ఒకప్పటి బాలీవుడ్ రణధీర్ కపూర్, కరిష్మా, కరీనా కపూర్ తండ్రి కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన కరోనా నుంచి కోలుకుంటున్నారు. ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రిలో కోవిడ్ -19 చికిత్స పొందుతున్న రణధీర్ కపూర్ డిశ్చార్జ్ అయ్యారు. ఏప్రిల్ 29న రణధీర్ కపూర్ తో పాటు ఆయన సిబ్బంది ఐదుగురికి కూడా కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. వారిని కూడా ఆసుపత్రిలో చేర్చారు. రణధీర్ కపూర్‌ను […] -
సెకండ్ డోస్ వ్యాక్సినేషన్ వేయించుకున్న సల్మాన్
బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ తాజాగా సెకండ్ డోస్ వ్యాక్సినేషన్ వేయించుకున్నారు. ఆయన టీకా సెంటర్ కు వెళ్లిన పిక్స్, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మే 14 శుక్రవారం ముంబైలోని ఒక టీకా కేంద్రంలో సల్మాన్ ఖాన్ సెకండ్ డోస్ వ్యాక్సినేషన్ వేయించుకున్నారు. అంతకుముందు సల్మాన్ ఖాన్ మార్చి 24న ఫస్ట్ డోస్ వ్యాక్సినేషన్ వేయించుకున్నారు. భారతదేశంలో ప్రస్తుతం కోవిడ్ -19 కేసుల సంఖ్యా భారీగా పెరిగిపోతోంది. ఇక సెలబ్రిటీలు కూడా సురక్షితంగా […] -
సీఎం రిలీఫ్ ఫండ్ కు అజిత్ భారీ విరాళం
కోవిడ్ -19తో పోరాటానికి కోలీవుడ్ మొత్తం ఏకం అవుతోంది. తాజాగా తల అజిత్ తమిళనాడు సీఎం రిలీఫ్ ఫండ్ కు రూ.25 లక్షల భారీ విరాళం ఇచ్చారు. అజిత్ కుమార్ నేరుగా బ్యాంకు బదిలీ ద్వారా 25 లక్షలను సిఎం రిలీఫ్ ఫండ్‌కు బదిలీ చేశారు. ఇంకా సూపర్ స్టార్ రజినీకాంత్ రిలీఫ్ ఫండ్‌కు కోటి రూపాయలను విరాళంగా ఇచ్చారు. ఇక ఇప్పటికే సూర్య, ఎఆర్ మురుగదాస్, ఉదయనిధితో సహా పలువురు తారలు కోవిడ్ సహాయక చర్యల […] -
రివ్యూ: రాథే (హిందీ చిత్రం)
సల్మాన్ ఖాన్, ప్రభుదేవా అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చే సినిమా వాంటెడ్. తెలుగులో పోకిరీకి ఇది రీమేక్. సల్లూభాయ్ కు సెకండ్ ఇన్నింగ్స్ లో బోలెడంత బూస్టప్ ఇచ్చిన సినిమా. ప్రభుదేవాకూ హిందీలో స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చిపెట్టింది ఈ సినిమానే. సో… వీరిద్దరి కాంబినేషన్ లో మూవీ అంటే… అంచనాలు ఎలా ఉంటాయో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. పైగా సల్మాన్ ఖాన్ కు ఈద్ కూ ఉన్న అనుబంధం కూడా అందరికీ తెలిసిందే. ఆ పండగ […] -
రంజాన్ శుభకాంక్షలు తెలిపిన బాలకృష్ణ
ముస్లింలు అత్యంత్య పవిత్రంగా భావించే రంజాన్ పండుగ ఈరోజు. ఈ సందర్భంగా చాలామంది ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా ముస్లిమ్ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇప్పటికే చిరంజీవి, మోహన్ బాబు, ఎన్టీఆర్, మహేష్ బాబు ముస్లిం సోదరులను విష్ చేస్తూ ట్వీట్లు చేశారు. తాజాగా నటసింహం నందమూరి బాలకృష్ణ రంజాన్ శుభాకాంక్షలు తెలుపుతూ వీడియోను విడుదల చేశారు. అందులో బాలయ్య “అస్సలామ్ వాలేకుం… ముస్లిం సోదర సోదరీమణులకు రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు. త్యాగానికి, సేవా నిరతికి మారుపేరు […] -
కొరటాలతో అఖిల్ మూవీ ?
అక్కినేని నట వారసుడు అక్కినేని అఖిల్ వెండి తెరపై బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడానికి చాలానే కష్టపడుతున్నాడు. ఇప్పటి వరకు 4 చిత్రాల్లో నటించిన ఈ యంగ్ హీరోకు ఒక్క బ్లాక్ బస్టర్ హిట్ కూడా రాలేదు. ఇక తాజాగా మరో రెండు చిత్రాలతో బిజీగా ఉన్న అఖిల్ తాజాగా తన లుక్ ను పూర్తిగా మార్చేశాడు. అఖిల్ త్వరలో ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో జీఏ2 సంస్థ […] -
చిన్నారికి హార్ట్ ప్రాబ్లమ్… హెల్ప్ కావాలంటూ సుధీర్ బాబు రిక్వెస్ట్
యంగ్ హీరో సుధీర్ బాబు ఎమర్జెన్సీ అంటూ ఓ చిన్నారి ప్రాణాలను రక్షించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. “ఎమర్జెన్సీ: బేబీ సంస్కృత గుండె సమస్యలను ఎదుర్కొంటోంది. ఆమె ఆపరేషన్ ప్రారంభించడానికి నేను 1 లక్షలు అందిస్తున్నాను. కాని ఆమె ఆపరేషన్ కోసం, ఇతర వైద్య ఖర్చుల కోసం 3.5 లక్షలు కావాలి. కాబట్టి నేను వ్యక్తిగతంగా నిధులు సేకరిస్తున్నాను. దయచేసి సహకరించండి” అంటూ ట్వీట్ చేశారు. హార్ట్ ప్రాబ్లమ్ తో బాధపడుతున్న ఆ చిన్నారిని కాపాడడానికి ఎవరన్నా ముందుకు […]
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!