-
కరోనాతో ప్రముఖ ఎడిటర్ కన్నుమూత
కరోనా సెకండ్ వేవ్ దేశంలో కల్లోలం సృష్టిస్తోంది. తెలుగు సినీ పరిశ్రమలోనూ చాలామంది ప్రముఖులు ఇప్పటికే కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. తాజాగా ప్రముఖ ఎడిటర్ కరోనాతో కన్నుమూశారు. సీనియర్ ఎడిటర్, సీనియర్ నటి ప్రభ సోదరుడు ఎన్ జీవి ప్రసాద్ కరోనాతో తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. ఆయన వయస్సు 72 సంవత్సరాలు. మే 3 నుంచి చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చేరి కరోనాకు చికిత్స తీసుకుంటున్న ప్రసాద్ ఆరోగ్య పరిస్థితి క్రిటికల్ గా మారడంతో […] -
సల్మాన్ రెండవ లోయెస్ట్ రేటెడ్ మూవీగా “రాధే”…!
సల్మాన్ ఖాన్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూసిన చిత్రం ‘రాధే : యువర్ మోస్ట్ వాంటెడ్ భాయ్’. మే 13న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సల్మాన్, దిశా పటాని హీరోహీరోయిన్లుగా నటించిన ఈ యాక్షన్ డ్రామా భాయ్ అభిమానులను నిరాశ పరిచింది. సల్మాన్ నుంచి ఒక సంవత్సరం తర్వాత విడుదలైన చిత్రం కావడంతో ఈ చిత్రంపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఈద్ కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను అంతగా […] -
‘గల్లీ రౌడీ’ రొమాంటిక్ సాంగ్ కు 1 మిలియన్ వ్యూస్
జి నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వంలో సందీప్ కిషన్, నేహాశెట్టి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న కామెడీ ఎంటర్టైనర్ ‘గల్లీ రౌడీ’. బాబీ సింహా, వివా హర్ష, వెన్నెల కిషోర్, రాజేంద్ర ప్రసాద్, పోసాని కృష్ణ మురళి ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి ఎంవివి సినిమా, కోన ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్‌లపై ఎంవివి సత్యనారాయణ, కోన వెంకట్ నిర్మించారు. సాయి కార్తీక్, రామ్ మిరియాలా ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఇప్పటికే ‘గల్లీ రౌడీ’ నుంచి విడుదలైన టీజర్ కు […] -
ముదురుతున్న లైకా, శంకర్ వివాదం… టాలీవుడ్, బాలీవుడ్ కి లైకా లెటర్స్
‘ఇండియన్2’ వివాదం మరింత ముదురుతోంది. ఇటీవల శంకర్ మద్రాస్ హై కోర్టులో ‘ఇండియన్ 2’ సినిమా ఇంత ఆలస్యం కావటానికి నిర్మాణ సంస్థ లైకాతో పాటు హీరో కమల్ హాసన్ కారణం అంటూ కౌంటర్ పిటీషన్ దాఖలు చేశాడు. అయితే దీనికి లైకా అనుకోని రీతిలో స్పందించింది. శంకర్ ప్రస్తుతం తెలుగులో, బాలీవుడ్ లో సినిమాలు కమిట్ అయి ఉన్నాడు. అందుకే తెలుగు ఛాంబర్ కి, బాలీవుడ్ ఫిలిమ్ ఛాంబర్ కు లైకా శంకర్ మీద ఫిర్యాదు […] -
మన హీరోలు పే ఫర్ వ్యూ కి ఒప్పుకుంటారా!?
కరోనాతో ఎంటర్ టైన్ మెంట్ ఇండస్ట్రీ ముఖ చిత్రమే మారిపోయింది. కరోనా తొలి వేవ్ లోనే థియేటర్లు లేక ఓటీటీల వైపు మొగ్గుచూపారు ప్రేక్షకులు. దాంతో పలువురు దర్శకనిర్మాతలు తమ చిత్రాలను డైరెక్ట్ గా ఓటీటీలలో విడుదల చేయటానికి సిద్ధమై పోయారు. వాటిలో కొన్నింటికి ఆదరణ దక్కినా మెజారిటీ సినిమాలకు మాత్రం చుక్కెదురైంది. ఇక కొన్ని సినిమాలు పే ఫర్ వ్యూ పద్ధతితో ఆడియన్స్ ముందుకు వచ్చాయి. అయితే స్టార్ హీరోల సినిమాలు ఏవీ అలా రిలీజ్ […] -
10 ఎపిసోడ్స్ తో ‘మనీ హీస్ట్’ ఫైనల్ సీజన్
నెట్ ఫ్లిక్స్ లో అత్యంత ప్రజాదరణ పొందిన వెబ్ సీరీస్ ‘మనీ హీస్ట్’. ఈ స్పానిష్ డ్రామాకు ప్రపంచ వ్యాప్తంగా అభిమానగణం ఉంది. ఇప్పటికే నాలుగు సీజన్స్ పూర్తి చేసుకున్న ఈ సీరీస్ లో ఐదవది, చివరిది పది ఎపిసోడ్స్ తో రాబోతోంది. ఈ ఐదవ సీజన్ షూటింగ్ పూర్తి అయినట్లు నెట్ ఫ్లిక్స్ తెలియచేసంది. సోషల్ మీడియాలో అధికారికంగా పోస్ట్ చేస్తూ ‘ఈ సీజన్ కథ ఎలా ముగిసిపోతుందో చూపించటానికి మేము కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం’ […] -
‘ఎన్టీఆర్30’కి హీరోయిన్ ఫిక్స్… అనౌన్స్మెంట్ ఎప్పుడంటే ?
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘ఆర్ఆర్ఆర్’ తరువాత కొరటాల శివ దర్శకత్వంలో చేయనున్న విషయం తెలిసిందే. ప్రస్తుతానికి ‘ఎన్‌టిఆర్30’ అనే వర్కింగ్ టైటిల్ తో పిలుస్తున్న ఈ ప్రాజెక్ట్ ఈ ఏడాది చివర్లో సెట్స్ పైకి వెళ్తుందని భావిస్తున్నారు. దర్శకుడు కొరటాల శివ… ఎన్టీఆర్ కోసం ఒక పవర్ ఫుల్ పొలిటికల్ డ్రామాను రాశారట. ఇంకా టైటిల్ ఖరారు చేయని ఎన్టీఆర్30లో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటించనున్నట్లు ఇంతకుముందు వార్తలు విన్పించాయి. అయితే తాజా […] -
రివ్యూ : సినిమా బండి
ఆ మధ్య ఆహా ఓటీటీ కోసం స్వప్న సినిమా సంస్థ మెయిల్ అనే చిత్రాన్ని నిర్మించింది. కంప్యూటర్స్ కొత్తగా వచ్చిన కాలంలో ఓ పల్లెటూరి పిల్లగాడు దానితో ఎలాంటి ఇబ్బందులు పడ్డాడు అనే అంశాన్ని చక్కని ప్రేమకథతో మిళితం చేసి తీశారు. అలానే ఇప్పుడు ప్రవీణ్ కాండ్రేగులను దర్శకుడిగా పరిచయం చేస్తూ ప్రముఖ దర్శక నిర్మాతలు రాజ్, డి.కె. సినిమా బండి చిత్రం నిర్మించారు. పల్లెటూరిలో ఆటో నడుపుకునే ఓ వ్యక్తికి కెమెరా దొరికితే దానితో ఎలాంటి […] -
24 గంటల్లోనే హిస్టరీ క్రియేట్ చేసిన ‘రాధే’
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ నటించిన ‘రాధే: యువర్ మోస్ట్ వాంటెడ్ భాయ్’ ఈద్ కానుకగా మే 13న విడుదలైంది. ప్రభుదేవా దర్శకత్వం వహించిన ‘రాధే: యువర్ మోస్ట్ వాంటెడ్ భాయ్’ దక్షిణ కొరియా యాక్షన్ చిత్రం ‘ది అవుట్‌లాస్’కు హిందీ రీమేక్. ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్, దిషా పటానితో పాటు జాకీ ష్రాఫ్, రణదీప్ హుడా నటించారు. ఈ చిత్రం జీ5, జీఫ్లెక్స్ లో పే పర్ వ్యూ బేస్ తో పాటు […] -
ఇండియాలోనే ఉత్తమ వెబ్ సిరీస్ గా మంచు విష్ణు ‘చదరంగం’
నటుడు, నిర్మాత విష్ణు మంచు భారీ బడ్జెట్ తో నిర్మించిన ఒరిజినల్ తెలుగు వెబ్ సిరీస్ ‘చదరంగం’. ఈ వెబ్ సిరీస్ తాజాగా ఉత్తమ వెబ్ సిరీస్-ప్రాంతీయ అవార్డును గెలుచుకుంది. మంచు విష్ణు ఈ వెబ్ సిరీస్‌ను 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ పై నిర్మించారు. రాజ్ అనంత దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో చదరంగం శ్రీకాంత్, సునైనా, నాగినేడు తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. ఇది ఫిబ్రవరి 2020లో ZEE5 లో స్ట్రీమింగ్ అయ్యింది. ఆన్-డిమాండ్ […]
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!