మాస్ మహారాజా రవితేజ ఇటీవలే “ఖిలాడీ”గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోయినప్పటికీ ప్రస్తుతం ఆయన చేతిలో ఉన్న ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టుల అప్డేట్స్ గురించి ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అభిమానులు. రవితేజ కొత్త చిత్రం “టైగర్ నాగేశ్వరరావు” ఇటీవలి కాలంలో చాలా మంది ఎదురు చూస్తున్న సినిమాలలో ఒకటి. వంశీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా అప్డేట్ ను మేకర్స్ తాజాగా షేర్ చేశారు. Tiger Nageswara Rao ప్రీ లుక్, […]
Trivikram తాజాగా మరో రెండు బిగ్ ప్రాజెక్ట్స్ ను లైన్ లో పెట్టినట్టుగా తెలుస్తోంది. అగ్ర దర్శకుడు త్రివిక్రమ్ ‘అల వైకుంఠపురములో’తో తన కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌ని సాధించాడు. ఇప్పుడు మాటల మాంత్రికుడు సూపర్ స్టార్ మహేష్ బాబు నెక్స్ట్ మూవీకి దర్శకత్వం వహించనున్నాడు. ఈ బిగ్ ప్రాజెక్ట్ షూటింగ్ త్వరలో ప్రారంభమవుతుంది. ఈ మూవీ సంగతి పక్కన పెడితే.. త్వరలోనే త్రివిక్రమ్ మరో రెండు భారీ ప్రాజెక్టులు చేపట్టనున్నాడనే టాక్ నడుస్తోంది. అది కూడా ఇద్దరు […]
బాలీవుడ్ స్టార్ జాన్ అబ్రహం, జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌లతో కలిసి రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ ‘ఎటాక్’. లక్ష్య రాజ్ ఆనంద్ దర్శకత్వం వహించిన ‘ఎటాక్’ మూవీ ఏప్రిల్ 1న థియేటర్లలోకి రానుంది. హై ఆక్టేన్ యాక్షన్ సన్నివేశాలతో రూపొందుతున్న ఈ యాక్షన్-థ్రిల్లర్ లో జాన్ సూపర్ సోల్జర్ పాత్రలో కనిపించనున్నాడు. ఇక ఈ సినిమా ప్రమోషన్లలో జాన్ అబ్రహం మాట్లాడుతూ తాను హిందీ నటుడిని అని, తెలుగు సినిమాల్లో చేయనని తేల్చి చెప్పేసి సంచలనం […]
దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన డాక్టర్ అర్చన ఆత్మహత్యపై హీరోయిన్ ప్రణీత ఎమోషనల్ పోస్ట్ చేసింది. ప్రసవ సమయంలో ఒక మహిళ మరణానికి కారణమైందనే ఆరోపణలతో పోలీసు కేసులో చిక్కుకున్న రాజస్థాన్ వైద్యురాలు ఆత్మహత్య చేసుకోవడంపై భారతీయ వైద్య సంఘం “తీవ్ర దిగ్భ్రాంతి” వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఆరోగ్య కార్యకర్తల రక్షణ కోసం చేసిన చట్టాలను మరింత మెరుగ్గా అమలు చేయాలని వైద్యులు కోరుతున్నారు. రాజస్థాన్, దౌసా జిల్లాలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో డాక్టర్ అర్చన శర్మపై ప్రసవ […]
Krithi Shetty డిమాండ్ సౌత్ లో భారీగా పెరిగిపోయింది. మేకర్స్ రెమ్యూనరేషన్ గా ఆమె ఎంత డిమాండ్ చేసినా ఇవ్వడానికి వెనకాడట్లేదు. ఈ బ్యూటీ కూడా ఇదే అవకాశంగా తీసుకుని రెమ్యూనరేషన్ ను పెంచేస్తోంది. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్న చందంగా డిమాండ్ ఉన్నప్పుడే అవకాశాలతో పాటు భారీ రెమ్యూనరేషన్ ను కూడా అందుకోవాలి మరి ! ‘ఉప్పెన’ ఫేమ్ కృతి శెట్టి తన తొలి చిత్రంతోనే స్టార్ స్టేటస్ అందుకుంది. ఆమె కిట్టీలో అర […]
ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన సినిమా ప్రమోషన్ల కోసం ఎవరినీ వదలిపెట్టరన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఇద్దరు హీరోయిన్లతో “మా ఇష్టం” (డేంజరస్) అనే సినిమాతో ప్రేక్షకులను అలరించాడనికి సిద్ధమైపోయాడు వర్మ. ఈ నేపథ్యంలో వర్మ తాజాగా “ఆర్ఆర్ఆర్” టీంపై చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. “వెల్ సర్… మీకు రామ్ చరణ్, తారక్ వంటి డేంజరస్ బాయ్స్ ఉంటే… నాకు అప్సర రాణి, నైనా గంగూలీ వంటి డేంజరస్ అమ్మాయిలు ఉన్నారు” అంటూ […]
భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి కావస్తున్న సందర్భంగా దేశవ్యాప్తంగా ‘ఆజాదీ కా మహోత్సవ్’ పేరుతో వివిధ రంగాలలో పలు కార్యక్రమాలు జరుపుతున్నారు. అందులో భాగంగా కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సౌత్ రీజన్) సైతం ఓ కార్యక్రమాన్ని నిర్వహించబోతోంది. చెన్నై ట్రేడ్ సెంటర్ లో ఏప్రిల్ 9, 10 తేదీలలో సౌత్ ఇండియా మీడియా అండ్ ఎంటర్ టైన్ మెంట్ సమ్మిట్ ను జరుపుతోంది. ఈ శిఖరాగ్ర సమావేశానికి తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ […]
ఉపేంద్ర హీరోగా నటించిన ‘ఐ లవ్ యూ’ మూవీ 2019లో విడుదలైంది. దీనిని తెలుగులోనూ డబ్ చేశారు. ప్రస్తుతం ఆయన హీరోగా నటిస్తున్న నాలుగైదు కన్నడ చిత్రాలు సెట్స్ మీద వివిధ దశల్లో ఉన్నాయి. ఇదిలా ఉండగా, ప్రముఖ నటి వేదికతో కలిసి ఉపేంద్ర నటించిన ‘హోమ్ మినిస్టర్’ మూవీ ఏప్రిల్ 1న జనం ముందుకు రాబోతోంది. విశేషం ఏమంటే ఆ తర్వాత వారమే ఉపేంద్ర కీలక పాత్ర పోషించిన ‘గని’ చిత్రం సైతం కన్నడలో డబ్ […]
గత కొంతకాలంగా వరుణ్ ధావన్, ‘చిచ్చోరే’ ఫేమ్ నితిష్ తివారి కాంబినేషన్ లో ఓ మూవీ తెరకెక్కబోతోందనే వార్తలు బాలీవుడ్ లో చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా ఆ పుకార్లకు తెర దించుతూ దర్శకనిర్మాతలు చిత్ర కథానాయకుడు వరుణ్ ధావన్ అధికారిక ప్రకటన చేశారు. వరుణ్ ధావన్ హీరోగా, జాన్వీ కపూర్ హీరోయిన్ గా ‘బవాల్’ పేరుతో సినిమాను నిర్మిస్తున్నట్టు ప్రముఖ నిర్మాత సాజిద్ నడియాద్ వాలా తెలిపారు. అతి త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళుతుందని, […]
మరో టాలీవుడ్ యంగ్ హీరో మంచు మనోజ్ కు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు షాక్ ఇచ్చారు. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు నగరవ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్‌లు నిర్వహిస్తూ ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారికి జరిమానాలు విధిస్తున్నారు. సమాచారం ప్రకారం టోలిచౌకి వద్ద తాజాగా నటుడు మంచు మనోజ్‌ను ట్రాఫిక్ పోలీసులు ఆపి, అతని కారుకు ఉన్న బ్లాక్ ఫిల్మ్‌ను తీసివేశారు. అలాగే బ్లాక్ ఫిల్మ్ ఉన్న కారును ఉపయోగిస్తున్నందుకు మనోజ్ కు రూ. 700 జరిమానా విధించారు. టింటెడ్ […]