-
JGM: పూరీ డ్రీం ప్రాజెక్ట్ అనౌన్స్‌మెంట్.. డెడ్లీ కాంబోలో వార్ స్టార్ట్
JGM అంటూ హీరోయిన్, నిర్మాత ఛార్మి కౌర్ క్రేజీ అప్డేట్ ఇచ్చేసింది. “లైగర్” తర్వాత రౌడీ హీరో విజయ్ దేవరకొండ, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ డెడ్లీ కాంబోలో మరో సినిమా రాబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. పూరి కనెక్ట్స్, శ్రీకర స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా ఈరోజు ముంబైలో గ్రాండ్ గా లాంచ్ కానుంది. దానికి ముందు విజయ్ దేవరకొండ ఆర్మీ డ్రెస్‌లో ప్రత్యేక ఛాపర్‌లో ముంబై చేరుకున్నాడు. విజయ్ ఈ క్రేజీ ప్రాజెక్ట్ […] -
NTR : మాటల్లో చెప్పలేను అంటూ తారక్ స్పెషల్ నోట్
NTR తాజాగా షేర్ చేసిన ఓ సుదీర్ఘ నోట్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. మాస్టర్ స్టోరీ టెల్లర్ రాజమౌళి తాజా చిత్రం RRR థియేటర్లలో సందడి చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో అలియా భట్, ఒలివియా మోరిస్ మరియు అజయ్ దేవగన్ ముఖ్యమైన పాత్రలు పోషించారు. బాక్స్ ఆఫీస్ వద్ద భారీ కలెక్షన్లు కొల్లగొడుతున్న ఈ చిత్రంలో నటించిన రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ లపై ప్రశంసల వర్షం కురుస్తోంది. రాజమౌళి మ్యాజిక్ కు దేశవ్యాప్తంగా […] -
Ghani : ప్రీ రిలీజ్ ఈవెంట్ కు గెస్ట్ గా ఐకాన్ స్టార్
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ బాక్సింగ్ డ్రామా “గని”లో తన నటనతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ చిత్రంలో వరుణ్‌కు జోడీగా బాలీవుడ్ నటి సాయి మంజ్రేకర్ నటిస్తున్నారు. ఉపేంద్ర, సునీల్ శెట్టి, నదియా, నరేష్ తదితరులు ఈ సినిమాలో కీలకపాత్రల్లో కనిపించనున్నారు. సిద్ధు ముద్దా, అల్లు బాబీ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంగీత సంచలనం థమన్ మ్యూజిక్ అందించారు. కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఏప్రిల్ 8న థియేటర్లలోకి రానుందని మేకర్స్ […] -
Aadhi and Nikki Galrani : హీరోయిన్ ఎమోషనల్… ఎంగేజ్మెంట్ వీడియో వైరల్
Aadhi and Nikki Galrani ఎంగేజ్మెంట్ మార్చి 24న జరిగిన విషయం తెలిసిందే. చాలా ఏళ్లుగా ప్రేమలో ఉన్న ఈ జంట ఎట్టకేలకు దంపతులుగా మారబోతున్నారు. నిశ్చితార్థం విషయాన్ని వెల్లడిస్తూ నిక్కీ గల్రాని షేర్ చేసిన ఫోటోలు ఇప్పటికే చక్కర్లు కొడుతుండగా, తాజాగా వీడియోను విడుదల చేశారు ఈ జంట. మార్చి 24న ఆది పినిశెట్టి, నిక్కీ గల్రానీ కుటుంబ సభ్యుల సమక్షంలో నిశ్చితార్థం చేసుకున్నారు. నాని, నీరజ కోనతో పాటు పలువురు సెలబ్రిటీలు వీరి నిశ్చితార్థ […] -
SDT15 : బ్యాక్ టు సెట్స్… కన్నీటి పర్యంతమైన సాయి తేజ్
SDT15 ప్రారంభమైంది. ఎట్టకేలకు మెగా అభిమానులు ఎదురు చూస్తున్నట్టుగానే సాయి ధరమ్ తేజ్ చాలా రోజుల తరువాత తాజాగా సెట్స్ లోకి వచ్చాడు. “రిపబ్లిక్” సినిమా విడుదలకు కొద్ది రోజుల ముందు, అంటే గత సంవత్సరం సెప్టెంబర్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన సాయి ధరమ్ తేజ్ ఇప్పుడు కోలుకొని తన తదుపరి చిత్రం కోసం షూటింగ్ ప్రారంభించాడు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర (SVCC), సుకుమార్ రైటింగ్స్ బ్యానర్‌లపై BVSN ప్రసాద్, సుకుమార్ […] -
Mishan Impossible : రంగంలోకి ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ
చాలా సంవత్సరాల తర్వాత మిల్కీ బ్యూటీ తాప్సీ పన్ను “మిషన్ ఇంపాజిబుల్” అనే స్ట్రెయిట్ తెలుగు సినిమాలో కనిపించనుంది. సరదాగా సాగే ఈ థ్రిల్లర్‌ని మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మిస్తోంది. హర్ష రోషన్, భాను ప్రకాశన్, జయతీర్థ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి మార్క్ కె రాబిన్ సంగీతం అందించారు. మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రంలో కన్నడ నటుడు రిషబ్ శెట్టి ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు. స్వరూప్ ఆర్‌ఎస్‌జే […] -
Mukhachitram : అతిథిగా విశ్వక్ సేన్… సర్ప్రైజ్ లుక్ రివీల్
“కలర్ ఫోటో”తో సూపర్ హిట్ కొట్టిన యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ సందీప్ రాజ్ కథా రచయితగా “ముఖచిత్రం” అనే మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. గంగాధర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా నుంచి తాజాగా మేకర్స్ ఓ సర్ప్రైజ్ లుక్ ను రివీల్ చేశారు. ఈ చిత్రంలో యంగ్ హీరో విశ్వక్ సేన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ రోజు విశ్వక్ సేన్ పుట్టినరోజు సందర్భంగా సినిమాలో ఆయన పాత్రకు సంబంధించిన ప్రత్యేక పోస్టర్‌ను […] -
Padma Awards 2022 : రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మశ్రీ అందుకున్న సోనూ నిగమ్
న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో సోమవారం జరిగిన సివిల్ ఇన్వెస్టిచర్ వేడుక – పార్ట్ IIలో, రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ 2022కి పద్మ విభూషణ్, పద్మ భూషణ్, పద్మశ్రీ అవార్డులను ప్రదానం చేశారు. సంగీత, వినోద ప్రపంచంలోని ప్రముఖులు పద్మ విభూషణ్ ను అందుకున్నారు. ప్రముఖ బాలీవుడ్ గాయకుడు సోనూ నిగమ్ అత్యున్నత పౌర పురస్కారాలలో ఒకటైన పద్మశ్రీ అవార్డును మార్చి 28న అందుకున్నారు. ప్రముఖ బెంగాలీ నటుడు విక్టర్ బెనర్జీకి పద్మభూషణ్ అవార్డు లభించింది. న్యూఢిల్లీలోని […] -
Will Smith : సిగ్గుపడుతున్నాను అంటూ బహిరంగ క్షమాపణ
Will Smith అకాడమీ అవార్డుల వేడుకలో తాను చేసిన పనికి బహిరంగ క్షమాపణలు చెప్పారు. మార్చి 27న లాస్ ఏంజెల్స్‌లో జరిగిన ఆస్కార్ 2022లో లైవ్ వేడుకలో క్రిస్ రాక్‌ని కొట్టి విల్ స్మిత్ అందరినీ షాక్‌కి గురి చేశాడు. క్రిస్ ఒక అవార్డును అందించడానికి వేదికపైకి వచ్చి, విల్ స్మిత్ భార్య జాడా పింకెట్ స్మిత్ గురించి చమత్కరించారు. ఆమె GI జేన్ 2 లాగా ఉందని జోక్ చేశాడు. తన భర్యపై క్రిస్ వేసిన […] -
Rashmika Mandanna : నేషనల్ క్రష్ కిక్… ఇంటెన్స్ వర్క్ అవుట్స్ వీడియో వైరల్
నేషనల్ క్రష్ కిక్ రష్మిక మందన్న ఇప్పుడు పాన్ ఇండియా హీరోయిన్ రేసులో దూసుకెళ్తోంది. అయితే ఆ రేసుకు తట్టుగానే ఫిట్నెస్ విషయంలోనూ చాలా కేర్ తీసుకుంటోంది. సోషల్ మీడియా ద్వారా తన రొటీన్ వర్క్ అవుట్స్ కు సంబంధించిన వీడియోలను షేర్ చేస్తూ అభిమానులకు స్పూర్తినిస్తూ ఉంటుంది. హై ఇంటెన్సిటీ వర్కౌట్ రొటీన్ అయినా లేదా కిక్‌బాక్సింగ్ అయినా రష్మిక చూపించే అంకితభావం వేరు. తాజాగా రష్మిక ఓ ఇంతెన్సె వర్క్ అవుట్ వీడియోను షేర్ […]
తాజావార్తలు
-
OTR : యాదాద్రి ఆలయ పాలకమండలి ప్రమాణ స్వీకారం.. మంత్రుల డుమ్మా!
-
Gujarat: విషాదం.. ప్రముఖ పుణ్యక్షేత్రంలో భక్తుల కళ్లెదుటే బాలుడ్ని చంపిన సింహం
-
Harish Rao : షాబాద్ ఆరుగురి హత్యలు ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలే
-
S Janaki: సిరిసిల్లలో పెరిగిన జానకమ్మ.. వేములవాడలో మధుర క్షణాలు..
-
Kejriwal: పెట్రోల్ బంక్ దగ్గర కేజ్రీవాల్ హల్చల్.. E20 పెట్రోల్‌పై తీవ్ర విమర్శలు
ట్రెండింగ్
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..
-
Kanpur: డ్రైవ్‌లో బాలికలు, మహిళల ప్రైవేట్ వీడియోలు.. గూగుల్ అలర్ట్‌తో పోలీసులకు చిక్కిన యువకుడు.!
-
New Car Features: మైలేజ్ రోజులు పోయాయి.. ఇప్పుడు కార్లలో ఈ ఫీచర్లకే భారీ క్రేజ్.!