రికార్డ్స్… రికార్డ్స్… రికార్డ్స్… రాజమౌళి అంటే రికార్డ్స్… అంటే అప్పటికే క్రియేట్ అయిన రికార్డులను బ్రేక్ చేయడమే కాదు కొత్త హిస్టరీని క్రియేట్ చేస్తాడు. కెరీర్లో ఒక్కటంటే ఒక్క ఫ్లాప్ కూడా లేని దర్శకధీరుడిని చూసి ఎంతటి ఘనులైనా కుళ్ళుకోవాల్సిందే. శిల్పాలను చెక్కినట్టు సినిమాలను ఏళ్ళ తరబడి చెక్కుతాడు అనే విమర్శలు వచ్చినప్పటికీ జక్కన్న అనే పేరును సార్థకం చేసుకున్నారు రాజమౌళి. తన సినిమాను అద్భుతమైన శిల్పంలా చెక్కడంలో తనకు తానే సాటి. నాటి ‘స్టూడెంట్ నెంబర్ […]
Macherla Niyojakavargam First Attack మొదలైంది. ఇక మాచర్ల మాస్ స్టార్ట్… యంగ్ అండ్ ప్రామిసింగ్ యాక్టర్ నితిన్ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా నితిన్ నటిస్తున్న కొత్త చిత్రం “మాచర్ల నియోజకవర్గం” టీజర్‌ను విడుదల చేశారు. ప్రముఖ ఎడిటర్ ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. టీజర్‌లో నితిన్‌ని ఫుల్ యాక్షన్ మోడ్‌లో చూపించారు. Macherla Niyojakavargam First Attack అంటూ విడుదల చేసిన ఈ టీజర్లోనే సినిమా విడుదల తేదీని […]
నేచురల్ స్టార్ నాని ఇటీవలే “శ్యామ్ సింగ రాయ్” చిత్రంతో మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు అదే జోష్ లో “అంటే సుందరానికి”, “దసరా” అనే రెండు విభిన్నమైన చిత్రాలతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నాడు. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని హీరోగా రూపొందున్న “దసరా”లో కీర్తి సురేష్‌తో స్క్రీన్ స్పేస్‌ను పంచుకోనున్నారు. కామెడీ ఎంటర్టైనర్ “అంటే సుందరానికి” మూవీకి వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించగా, నజ్రియా నజీమ్ కథానాయికగా నటిస్తుంది. ఇదిలా ఉండగా మంగళవారం నాని […]
యంగ్ హీరో విశ్వక్ సేన్ కు యూత్ లో ఉన్న ఫాలోయింగ్ వేరు. మాస్ ఇమేజ్ తో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న విశ్వక్ సేన్ ఖాతాలో రెండు క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి. ఈ విషయాన్నీ తాజాగా విశ్వక్ సేన్ వెల్లడించారు. మంగళవారం తన పుట్టినరోజు సందర్భంగా విశ్వక్ సేన్ రెండు కొత్త ప్రాజెక్ట్‌లను ప్రకటించాడు. ఇప్పటికే విశ్వక్ సూపర్ హిట్ చిత్రం “ఫలక్‌నుమా దాస్”కి సీక్వెల్ ప్లాన్స్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి ‘ఫలక్‌నుమా […]
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నెక్స్ట్ మూవీ గురించి సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ నడుస్తోంది. RRR బ్లాక్ బస్టర్ హిట్ తో తారక్ ఫుల్ ఖుషీగా ఉన్నారు. అదే జోష్ లో నెక్స్ట్ సినిమాను స్టార్ట్ చేయడానికి రెడీ అవుతున్నారు. మరోవైపు RRRలో ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ చూసి ఎంజాయ్ చేసిన తారక్ అభిమానులు సోషల్ మీడియాలో NTR 30ని ట్రెండ్ చేస్తున్నారు. వాళ్ళను మరింత హుషారెత్తించడానికా అన్నట్టుగా ఎన్టీఆర్ తాజా ఇంటర్వ్యూలో NTR 30కి సమందించిన పలు […]
Sarkaru Vaari Paata మూవీ అప్డేట్స్ గురించి సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులంతా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మహేష్ బాబుకు జోడిగా కీర్తి సురేష్ నటిస్తోంది. ఈ చిత్రాన్ని జిఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్, మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. “సర్కారు వారి పాట” మార్చి 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే సినిమా నుంచి విడుదలైన రెండు పాటలు యూట్యూబ్ లో […]
NBK107 నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్. ఇందులో బాలయ్య సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా, కన్నడ నటుడు దునియా విజయ్ ఈ చిత్రంలో నెగెటివ్ రోల్‌లో నటించబోతున్నారు. ఇక వరలక్ష్మి శరత్ కుమార్ కూడా ఇందులో కీలకపాత్రలో కనిపించనుంది. NBK107 మూవీకి తమన్ సంగీతం సమకూర్చనుండగా, రిషి పంజాబీ సినిమాటోగ్రఫీని నిర్వహించనున్నారు. నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న NBK107 చిత్రానికి మేకర్స్ ‘వేటపాలెం’ […]
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నెక్స్ట్ మూవీ Adipurushపై అందరి దృష్టి ఉంది. ఇటీవలే “రాధేశ్యామ్” అనే పాన్ ఇండియా రొమాంటిక్ ఎంటర్టైనర్ తో థియేటర్లలోకి వచ్చిన డార్లింగ్ అంచనాలను అందుకోలేకపోయాడు. అయితే ఇప్పుడు ఆ సినిమా ఫలితాన్ని పక్కన పెట్టి ప్రభాస్ తరువాత సినిమాలు, వాటి అప్డేట్స్ గురించి ఎదురు చూస్తున్నారు. ప్రభాస్ తరువాత చేయనున్న వరుస సినిమాలలో “ఆదిపురుష్” సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. ఓం రౌత్ దర్శకత్వం వహించిన […]
RRRలో తన అద్భుతమైన నటనతో అభిమానులను అలరించిన చరణ్ నెక్స్ట్ మూవీ గురించి ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. “ఆచార్య”లో తన తండ్రి మెగాస్టార్ చిరంజీవితో కలిసి తొలిసారిగా స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాడు. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఆచార్య ఏప్రిల్ 29న విడుదల కానుంది. ఇందులో పూజా హెగ్డే, కాజల్ అగర్వాల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ‘ఆచార్య’లో సోనూ సూద్, జిషు సేన్‌గుప్తా, వెన్నెల కిషోర్, సౌరవ్ లోకేష్, కిషోర్, పోసాని కృష్ణ మురళి, తనికెళ్ల భరణి, అజయ్, […]
ఓ బాలీవుడ్ స్టార్ హీరో ఇచ్చిన ఛాలెంజ్ కు సామ్ అదిరిపోయే వీడియోతో రిప్లై ఇచ్చింది. ఎవరిని పట్టుకుని ఏం మాట్లాడుతున్నారు ? అన్నట్టుగా ప్రతిరోజూ వర్కవుట్స్ కే చెమటలు పట్టించే సామ్ కు Attack Challenge విసిరాడు టైగర్ ష్రాఫ్. మరి సామ్ ఊరికే ఉంటుందా? వర్కౌట్స్ లో అసలు ఎటాక్ అంటే ఎలా ఉంటుందో చూపిస్తూ ఓ వీడియోను షేర్ చేసింది. కిల్లర్ వర్కౌట్స్ చేస్తున్న వీడియోను షేర్ చేసి టైగర్ ష్రాఫ్ కు […]