Nara Lokesh meets Fairfax CEO Prem Watsa: నల్లమలలో పనామా సిటీ తరహా స్టెర్లింగ్ రిసార్ట్స్ ఏర్పాటు చేయండి.. లోకేష్ ఆహ్వానం
- నల్లమలలో పనామా సిటీ తరహా స్టెర్లింగ్ రిసార్ట్స్ ఏర్పాటు చేయండి..
- ఫెయిర్ ఫాక్స్ ఫైనాన్షియల్ హోల్డింగ్స్ లిమిటెడ్ సీఈవో ప్రేమ్ వాత్సాతో భేటీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nara Lokesh meets Fairfax CEO Prem Watsa: ఫెయిర్ ఫాక్స్ (Fairfax) ఫైనాన్షియల్ హోల్డింగ్స్ లిమిటెడ్ సీఈవో ప్రేమ్ వాత్సాతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ భేటీ అయ్యారు. కుప్పంలో గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయాన్ని వేగంగా పూర్తి చేయడానికి సహకారం అందించాలని కోరారు. రాష్ట్రంలోని పర్యాటక, హాస్పిటాలిటీ రంగాలలో పెట్టుబడులు పెట్టాలని సూచిస్తూ, ఫెయిర్ ఫాక్స్ అనుబంధ సంస్థ స్టెర్లింగ్ రిసార్ట్స్ ద్వారా హోటల్ మరియు టూరిజం రంగాల అభివృద్ధికి చేయూత ఇవ్వాలని లోకేష్ విజ్ఞప్తి చేశారు. అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం పనామా సిటీ మాదిరిగా, ఆంధ్రప్రదేశ్‌లోని నల్లమల ప్రాంతంలో స్టెర్లింగ్ రిసార్ట్స్‌ను అభివృద్ధి చేసే అవకాశాలను పరిశీలించాలి అని సూచించారు. టొరంటో కేంద్రంగా పని చేస్తున్న తమ సంస్థ నార్త్ అమెరికా, లాటిన్ అమెరికా, యూరప్, ఆసియా, ఆఫ్రికాలలో కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు ప్రేమ్ వాత్సా తెలిపారు. భారత్‌లో బెంగుళూరు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్, సన్మార్ కెమికల్స్‌లో తమ పెట్టుబడులు ఉన్నట్లు వివరించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతిపాదనలను పరిశీలిస్తామని ప్రేమ్ వాత్సా హామీ ఇచ్చారు.
Read Also: Local Body Elections : మూడో విడతలో 394 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం
Also Read
- AP I&PR Wins SKOCH Awards: జాతీయ స్థాయిలో ఏపీ ఐ & పీఆర్‌కు అరుదైన గౌరవం.. స్కోచ్ అవార్డులు
- CM Chandrababu: ఈసీ వివరణపై స్పందించిన సీఎం చంద్రబాబు.. కీలక వ్యాఖ్యలు..
- CRDA: అమరావతి రైతులకు గుడ్‌న్యూస్..! గ్రామకంఠం మినహాయింపులపై CRDA క్లారిటీ..
- Viveka Murder Case: వివేకా కేసులో సునీల్ యాదవ్ సంచలన వాంగ్మూలం..!
తాజావార్తలు
-
SS Rajamouli-Varanasi: జక్కన్న లెక్కలు మారాయి.. ‘వారణాసి’ ఆ మార్క్ అందుకుంటుందా?.. ఇప్పటివరకు ఒకే ఒక్క మూవీ!
-
Love And War : ‘లవ్ అండ్ వార్’ను విడిచిపెట్టని లీక్స్
-
The Paradise : ఈరోజు నుండి నాని సినిమా అసలు రంగు ఏంటో తెలియనుందా?
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!
-
World Rabies Day 2026: కుక్క కాటు నుంచి ఎలా తప్పించుకోవాలి?.. WHO సూచించిన ముఖ్యమైన జాగ్రత్తలు
ట్రెండింగ్
-
Korean Glass Skin: కొరియన్ అమ్మాయిలలా మెరిసేపోయే చర్మం కావాలా? ఖరీదైన కాస్మెటిక్స్ లేకుండానే సహజమైన గ్లో పొందండి ఇలా..!
-
Virat Kohli: నేను అలాంటి రకం కాదు.. అసలు విషయం చెప్పేసిన విరాట్ కోహ్లీ!
-
8.02 అంగుళాల డిస్ప్లే, 200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Vivo X Fold 6 లాంచ్ కు ముహూర్తం ఫిక్స్.!
-
Peri Peri Masala Recipe: ఫ్రెంచ్ ఫ్రైస్, చికెన్ స్నాక్స్ రుచి అదిరిపోయేలా.. ‘పెరి పెరి మసాలా’ను ఇంట్లోనే చేసుకోండి ఇలా..!
-
Asian Games 2026: నేడు అఫ్గాన్‌తో భారత్ ఢీ.. వైభవ్‌కు నిరాశ తప్పదు.. ప్లేయింగ్ 11, లైవ్ డీటెయిల్స్ ఇవే!