RGV : తారక్ చరణ్ డేంజరస్… రాజమౌళినీ వదలని వర్మ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన సినిమా ప్రమోషన్ల కోసం ఎవరినీ వదలిపెట్టరన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఇద్దరు హీరోయిన్లతో “మా ఇష్టం” (డేంజరస్) అనే సినిమాతో ప్రేక్షకులను అలరించాడనికి సిద్ధమైపోయాడు వర్మ. ఈ నేపథ్యంలో వర్మ తాజాగా “ఆర్ఆర్ఆర్” టీంపై చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. “వెల్ సర్… మీకు రామ్ చరణ్, తారక్ వంటి డేంజరస్ బాయ్స్ ఉంటే… నాకు అప్సర రాణి, నైనా గంగూలీ వంటి డేంజరస్ అమ్మాయిలు ఉన్నారు” అంటూ “ఆర్ఆర్ఆర్” త్రయం ఉన్న పిక్ కు తాను ఇద్దరు హీరోయిన్లతో ఉన్న ఫోటోను షేర్ చేశారు వర్మ. ఇక రీసెంట్ గా రాజమౌళిపై “ఆర్ఆర్ఆర్” మూవీపై వర్మ ప్రశంసల వర్షం కురిపించిన విషయం తెలిసిందే. ఇప్పుడేమో ఇలా తన సినిమా ప్రమోషన్ కోసం “ఆర్ఆర్ఆర్” త్రయాన్ని వాడేస్తున్నాడు.
Read Also : Taapsee Pannu: తెలుగు సినిమా ఎందుకు చేస్తున్నావ్ అని అడిగారు
Also Read
రామ్ గోపాల్ వర్మ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన సినిమా ‘డేంజరస్’. లెస్బియనిజం నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రానికి తెలుగులో ‘మా ఇష్టం’ అనే పేరు పెట్టారు. ‘బ్యూటీపుల్’ ఫేమ్ నైనా గంగూలీ, ‘థ్రిల్లర్’ బ్యూటీ అప్సర రాణి ఇందులో ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ భాషల్లో ఏప్రిల్ 8న వర్మ విడుదల చేయబోతున్నారు. ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ‘ఎ’ సర్టిఫికెట్ పొందింది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్లను ఇలా సరికొత్తగా స్టార్ట్ చేసేశాడు వర్మ.
Well sirrr @ssrajamouli sir, if u have ur DANGEROUS men like @AlwaysRamCharan and @tarak9999 ,I also have my DANGEROUS women like @NainaGtweets and @_apsara_rani pic.twitter.com/XWDkb9ufSH
— Ram Gopal Varma (@RGVzoomin) March 30, 2022
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!