Tiger Nageswara Rao : ప్రీ లుక్, లాంచ్ కు టైమ్ ఫిక్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మాస్ మహారాజా రవితేజ ఇటీవలే “ఖిలాడీ”గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోయినప్పటికీ ప్రస్తుతం ఆయన చేతిలో ఉన్న ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టుల అప్డేట్స్ గురించి ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అభిమానులు. రవితేజ కొత్త చిత్రం “టైగర్ నాగేశ్వరరావు” ఇటీవలి కాలంలో చాలా మంది ఎదురు చూస్తున్న సినిమాలలో ఒకటి. వంశీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా అప్డేట్ ను మేకర్స్ తాజాగా షేర్ చేశారు. Tiger Nageswara Rao ప్రీ లుక్, లాంచ్ ఎప్పుడు ? వంటి విషయాలను కొత్త పోస్టర్ ద్వారా వెల్లడించారు.
Read Also : KGF Chapter 2 : సెన్సార్ పూర్తి… రన్ టైమ్ ఎంతంటే ?
Also Read
Tiger Nageswara Raoని ఏప్రిల్ 2న పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించనున్నట్లు ఈ రోజు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అంతేకాదు అదే రోజున 12 గంటలకు సినిమా ప్రీ-లుక్ ను కూడా రివీల్ చేయబోతున్నట్టుగా వెల్లడించారు. అభిషేక్ అగర్వాల్ తన హోమ్ బ్యానర్ అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్‌పై నిర్మిస్తున్న ఈ సినిమా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో రూపొందనుంది. ఈ పాన్-ఇండియన్ మూవీకి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతాన్ని అందించనున్నారు. మిగతా వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు మేకర్స్.
తాజావార్తలు
-
NBK 112 : బాలయ్య – కొరటాల సినిమాలో తమిళ స్టార్ హీరో?
-
Se*xual Assault: తుక్కుగూడ నర్సు శిరీష హత్య కేసు.. లైంగిక దాడి చేసినట్లు నిర్ధారణ.. నిందితుడి అరెస్ట్.!
-
Sardar 2: కార్తి ‘సర్దార్ 2’ ట్రైలర్ కు టైమ్ ఫిక్స్ చేసిన మేకర్స్!
-
CTET 2026: సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్.. దరఖాస్తుకు రేపే చివరి ఛాన్స్..
-
YASH : టాక్సిక్ డిజాస్టర్ తర్వాత రాకింగ్ స్టార్ యశ్ నెక్ట్స్ ప్రాజెక్ట్ ఏంటి?
ట్రెండింగ్
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!