మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ ‘ఆర్ఆర్ఆర్’ రిలీజ్ కోసం ఏమాత్రం రెస్ట్ లేకుండా ప్రమోషన్లలో పాల్గొన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం తన నెక్స్ట్ మూవీ విడుదలకు కాస్త సమయం ఉండడంతో రిలాక్స్ అవుతున్నారు. రామ్ చరణ్ దర్శకుడు శంకర్ తాజా చిత్రం కొత్త షెడ్యూల్‌లో పాల్గొనవలసి ఉంది. కానీ దానికి ముందు ఆయన తన తండ్రి “ఆచార్య”ని పెద్ద ఎత్తున ప్రమోట్ చేయాలనుకుంటున్నాడు, ఇందులో చెర్రీ కూడా కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. Read Also […]
Sarkaru Vaari paata సినిమాపై తమన్ ఆసక్తికరమైన అప్‌డేట్‌ను షేర్ చేశారు. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న ‘సర్కారు వారి పాట’మూవీకి తమన్ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే రెండు పాటలను విడుదల చేసి ‘సర్కారు వారి పాట’ మ్యూజిక్ ఆల్బమ్‌పై భారీ హైప్‌ని నెలకొల్పిన తమన్ తాజాగా సినిమా నేపథ్య సంగీతంపై పని చేయడం ప్రారంభించాడు. తమన్ తన వర్క్‌స్పేస్ నుండి క్లిప్‌ను షేర్ చేసి ఉత్సాహాన్ని వ్యక్తం చేశాడు. […]
తెలుగు సినీ అభిమానులే కాదు… యావత్ భారతదేశంలోని సినిమా అభిమానులు మార్చి నెల కోసం ఎంతగానో ఎదురుచూశారు. కొన్నేళ్ళుగా వాళ్లు భారీ ఆశలు పెట్టుకున్న పాన్ ఇండియా సినిమాలు ఈ నెలలో విడుదల కాబోతుండమే అందుకు కారణం. అయితే కారణాలు ఏవైనా ఆ సినిమాలు వారిని తీవ్ర నిరాశకు గురిచేశాయి. మార్చి నెలలో తెలుగులో మొత్తం 18 సినిమాలు విడుదలయ్యాయి. అందులో స్ట్రయిట్ సినిమాలు 13 కాగా, 5 డబ్బింగ్ మూవీస్. ఈ నెల ప్రారంభమే తమిళ […]
దక్షిణాదిన అత్యంత ప్రజాదరణ పొందిన నటుల్లో అజిత్ కుమార్ ఒకరు. ఆయన అసలు సోషల్ మీడియాలో యాక్టివ్ గా లేకపోయినా, అజిత్ యూ సంబంధించి ఎప్పుడూ ఏదో ఒక వార్త నెట్టింట్లో వైరల్ అవుతుంది. తాజాగా అజిత్ సాంప్రదాయ దుస్తువుల్లో మెరిసిపోతున్న కొన్ని ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. అజిత్ తాజాగా కేరళలోని ఓ ఆలయాన్ని సందర్శించి, అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారట. వైరల్ అవుతున్న ఫొటోల్లో అజిత్ తెల్లటి గడ్డంతో తెల్లటి సాంప్రదాయ దుస్తులు ధరించి […]
గత శుక్రవారం పాన్ ఇండియా మూవీ ‘ట్రిపుల్ ఆర్’ విడుదల కావడంతో మరో సినిమా గురించి ఎవరూ ఆలోచన చేయలేదు. టాలీవుడ్ లో అయితే ఈ మాగ్నమ్ ఓపస్ మూవీకి దారి వదులుతూ మిగిలిన వాళ్ళంతా ఒక వారం వెనక్కో ఓ వారం ముందుకో వెళ్ళిపోయారు. అయితే ఈ శుక్రవారం ‘ట్రిపుల్ ఆర్’ హంగామా సద్దుమణగడంతో మూడు సినిమాలు థియేటర్లలో విడుదల కాబోతున్నాయి. విశేషం ఏమంటే అందులో చెప్పుకోదగ్గది తాప్సీ కీలక పాత్ర పోషించిన ‘మిషన్ ఇంపాజిబుల్’. […]
తాజాగా టాలీవుడ్ ప్రముఖులంతా తిరుమలలో సందడి చేశారు. టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు కే. రాఘవేంద్రరావు, సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్, నిర్మాత బండ్ల గణేష్, వారి కుటుంబ సభ్యులతో కలిసి ఈరోజు తిరుమల ఆలయానికి వెళ్ళారు. అక్కడ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఒకేసారి ముగ్గురు టాలీవుడ్ ప్రముఖులు తిరుమల శ్రీవారిని దర్శించడం విశేషం. అయితే అక్కడ ఉన్న భక్తులు వీరితో సెల్ఫీలు దిగేందుకు పోటీ పడ్డారు. వీరికి సంబంధించి ఫోటోలు, వీడియోలు ఇంటర్నెట్ లో […]
కన్నడ స్టార్ హీరో దివంగత పునీత్ రాజ్ కుమార్ చివరి చిత్రం “James” గత నెల ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది. దీంతో బాక్స్ ఆఫీస్ వద్ద భారీ కలెక్షన్లు రాబట్టింది. తాజాగా ఈ సినిమాకు ఓటిటిలో విడుదల చేయడానికి సిద్ధమయ్యారు మేకర్స్. ఈ సూపర్ హిట్ యాక్షన్ మూవీ పోస్ట్ థియేట్రికల్ హక్కులను చేజిక్కించుకున్న Sony LIV తన ఓటిటి ప్లాట్‌ఫామ్ లో ఏప్రిల్ 14న […]
పెళ్ళాన్ని ఎవరైనా వెకిలిగా కామెంట్ చేస్తే, ఏ మొగుడైనా ఊరుకుంటాడా? అలా ఎవరైనా నిమ్మకు నీరెత్తినట్టు ఉంటే మన వాళ్ళు వాడిని కొజ్జా అనకుండా ఉండలేరు. మన భారతీయుల్లాగే కాసింత బ్రౌన్ గా, మరింత బ్లాక్ గా కనిపించే వెస్టిండీస్ సంతతికి చెందిన వారు ఊరకే ఉంటారా? 94వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవంలో అదే జరిగింది. ఈ సారి ఉత్తమ నటునిగా నిలచిన విల్ స్మిత్ తన భార్య జెడా పింకెట్ స్మిత్ ను ఆస్కార్ ఉత్సవంలో […]
Kaathu Vaakula Rendu Kaadhal సినిమా షూటింగ్ పై తాజా అప్డేట్ ను సామ్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. సమంత, నయనతార, విజయ్ సేతుపతి “కాతు వాకుల రెండు కాదల్” అనే సినిమాతో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్న విషయం తెలిసిందే. విగ్నేష్ శివన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. “కాతు వాకుల రెండు కాదల్” చిత్రాన్ని రౌడీ పిక్చర్స్, సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఏప్రిల్ 28న ఈ […]