బాలీవుడ్ బ్యూటీ సోనమ్ కపూర్ గత నెలలో భర్త ఆనంద్ అహుజాతో కలిసి ఉన్న ఫోటోలను షేర్ చేస్తూ తాను ప్రెగ్నెన్సీ అన్న విషయాన్ని అధికారికంగా ప్రకటించి అభిమానులందరినీ ఆశ్చర్యపరిచింది. దీంతో తల్లి కాబోతున్న సోనమ్ కు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువలా వచ్చి పడ్డాయి. ఇక తాజాగా సోనమ్ బేబీ బంప్ తో చేసిన ఫోటోషూట్ ఒకటి నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఆ ఫోటోలలో ఆమె తెల్లని దుస్తులు ధరించి అద్భుతంగా కన్పిస్తోంది. రెట్రో […]
ప్రభాస్ నెక్స్ట్ మూవీ లాంచ్ కు ముహూర్తం ఖరారైనట్టు తెలుస్తోంది. ప్రభాస్ హీరోగా రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా రూపొందిన “రాధే శ్యామ్” చిత్రం అంచనాలను అందుకోలేకయింది. దీంతో ప్రభాస్ ఇప్పుడు తన నెక్స్ట్ ప్రాజెక్ట్ పై దృష్టి సారించాడు. అయితే భారీ బడ్జెట్ సినిమాలే కాకుండా మినీ బడ్జెట్ సినిమాలు చేయాలనీ భావిస్తున్నట్టు “రాధేశ్యామ్” ప్రమోషన్లలో ప్రభాస్ వెల్లడించిన విషయం తెలిసిందే. అన్నట్టుగానే యంగ్ డైరెక్టర్ మారుతితో ప్రభాస్ ఓ ప్రాజెక్ట్ చేయబోతున్నాడు అంటూ ప్రచారం […]
“ఆర్ఆర్ఆర్” సినిమాతో అద్భుతమైన హిట్ ను అందుకున్న టాలీవుడ్ స్టార్ హీరోలు రామ్ చరణ్, తారక్ ఫుల్ జోష్ లో ఉన్నారు. జక్కన్న మ్యాజిక్ మరోమారు వర్కౌట్ అయ్యింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద భారీగా కలెక్షన్లు కొల్లగొడుతూ రికార్డులు కొల్లగొడుతోంది. ఇక “ఆర్ఆర్ఆర్” బ్లాక్ బస్టర్ హిట్ తో పాన్ ఇండియా క్రేజ్ ను ఎంజాయ్ చేస్తున్నారు ఇద్దరు హీరోలు. ఇప్పటికే సినిమా విజయవంతం కావడంతో ఫుల్ హ్యాపీగా ఉన్న రామ్ చరణ్ యూనిట్ […]
దళపతి విజయ్ మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ “బీస్ట్” ట్రైలర్ వ్యూస్ పరంగా రికార్డులను బద్దలు కొట్టే దిశగా దూసుకెళ్తోంది. ఇందులో విజయ్ స్టైలిష్ గా కనిపిస్తున్నాడు. అయితే “బీస్ట్” ట్రైలర్ ను చూసిన నెటిజన్లు ఈ సినిమా ఓ హాలీవుడ్ మూవీని పోలి ఉందని అంటున్నారు. ఈ చిత్రం 2009లో విడుదలైన అమెరికన్ మూవీ “పాల్ బ్లార్ట్ : మాల్ కాప్” నుండి ప్రేరణ పొందిందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. స్వల్ప వ్యత్యాసాలు ఉన్నప్పటికీ “బీస్ట్” […]
బాలీవుడ్ బ్యూటీ యామీ గౌతమ్ తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌ని యాక్సెస్ చేయలేకపోపోతున్నాను అని ప్రకటించింది. ఈ విషయాన్ని తన అభిమానులు, ఫాలోవర్‌లకు ఏప్రిల్ 3న తన అధికారిక ట్విట్టర్ ద్వారా తెలియజేసింది. తన ఖాతా బహుశా హ్యాక్ అయ్యిందని, ఆ ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా ఏదైనా అసాధారణ కార్యకలాపం జరిగితే జాగ్రత్తగా ఉండాలని కోరింది. “హాయ్, నేను నిన్నటి నుండి నా ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను యాక్సెస్ చేయలేకపోతున్నాను. బహుశా ఇది హ్యాక్ చేయబడి ఉండవచ్చునని మీకు తెలియజేయడానికి […]
కరోనా టైమ్ లో ఖాళీగా ఇంట్లో కూర్చున్నవాళ్ళను విశేషంగా ఆకట్టుకుంది గర్ల్ ఫార్ములా సీరిస్ లో చాయ్ బిస్కెట్ సంస్థ నిర్మించిన ’30 వెడ్స్ 21′ వెబ్ సీరిస్. తొలి సీజన్ ఎపిసోడ్స్ అన్నింటినీ కలిపి ఒకటిగా యూ ట్యూబ్ లో టెలికాస్ట్ చేసిందీ సంస్థ. పదేళ్ళ గ్యాప్ ఉన్న ఓ అబ్బాయి, ఓ అమ్మాయి సంసారం జీవితంలోకి అడుగుపెట్టిన తరుణంలో వారి మనోభావాలు ఎలా ఉంటాయనే అంశాన్ని తీసుకుని దర్శకుడు పృథ్వీ వనం ఆ వెబ్ […]
(ఏప్రిల్ 4న అందాలనటి సిమ్రాన్ పుట్టినరోజు) ఇప్పుడంటే అమ్మ పాత్రలు, అత్త పాత్రలు చేస్తున్నారు కానీ, ఒకప్పుడు సిమ్రాన్ అందం జనానికి కనువిందుచేసి చిందులు వేయించింది. నాటి కుర్రకారుకు కునుకు లేకుండా చేసింది. ఈ నాటికీ నాటి అభిమానుల మదిలో శృంగారదేవతగా తిష్టవేసుకొనే ఉంది సిమ్రాన్. ఉత్తరాదిన ఉదయించిన ఈ భామ దక్షిణాది చిత్రాలతోనే ఓ వెలుగు వెలిగింది. ముఖ్యంగా తెలుగు సినిమాల్లో సిమ్రాన్ చూసిన విజయం అంతా ఇంతా కాదు. సిమ్రాన్ నాయికగా రూపొందిన పలు […]
బాలీవుడ్ స్టార్ హీరోలంతా సౌదీ బాట పట్టడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్, సైఫ్ అలీ ఖాన్ ఆదివారం సౌదీ అరేబియా సాంస్కృతిక శాఖ మంత్రి బదర్ బిన్ అబ్దుల్లా బిన్ మొహమ్మద్ బిన్ ఫర్హాన్ అల్ సౌద్ ను కలిశారు. ఈ సమావేశానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సౌదీ అరేబియా సాంస్కృతిక శాఖ మంత్రి బాదర్ బిన్ ఫర్హాన్ అల్సౌద్… […]
పాపులర్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు ఓటిటి వెర్షన్ “బిగ్ బాస్ నాన్ స్టాప్” ఆసక్తికరంగా సాగుతోంది. గత కొన్ని వారాలుగా OTT వెర్షన్ కు మంచి వ్యూయర్‌షిప్ దక్కుతోంది. మొత్తానికి ఈ షో రోజురోజుకూ ప్రేక్షకులకు ఆసక్తిని కలిగిస్తూ బుల్లితెర ప్రేక్షకుల దృష్టిని తనవైపుకు తిప్పుకుంటోంది. హౌజ్ లో జరిగే గొడవలు, అభిప్రాయబేధాలు, టాస్కులు వంటి సంఘటనల మధ్య షో ఆరవ వారంలోకి అడుగు పెట్టింది. అయితే 5వ వారానికి గానూ ఎవరు ఎలిమినేట్ […]
యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరో నితిన్ విభిన్న పాత్రలతో ప్రేక్షకులను అలరించడానికి కొత్త జానర్‌లలో సినిమాలు చేయడానికి ఆసక్తిని కనబరుస్తున్నారు. తాజాగా నితిన్ మరో సినిమాను ప్రారంభించాడు. యంగ్ డైరెక్టర్ వక్కంతం వంశీ దర్శకత్వంలో రూపొందనున్న “Nithiin32” మూవీ లాంచ్ ఈరోజు గ్రాండ్ గా జరిగింది. ముహూర్తం షాట్‌కు పుస్కూర్ రామ్‌మోహన్‌రావు క్లాప్ కొత్తగా, ఉమేష్ గుప్తా కెమెరా స్విచ్ ఆన్ చేశారు. దర్శకుడు సురేందర్ రెడ్డి తొలి షాట్‌కి గౌరవ దర్శకత్వం వహించారు. దర్శకుడు వక్కంతం […]