RRR తో గ్రాండ్ సక్సెస్ ను అందుకున్న రామ్ చరణ్ ఇప్పుడు తన నెక్స్ట్ ప్రాజెక్ట్ షూటింగ్ పై దృష్టి పెట్టారు. విజనరీ డైరెక్టర్ శంకర్ దర్శకత్వలో చెర్రీ నెక్స్ట్ మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతానికి ఈ సినిమా నెక్స్ట్ షెడ్యూల్ కోసం ప్లాన్స్ శరవేగంగా జరుగుతున్నాయి. తదుపరి షెడ్యూల్ చిత్రీకరణకు చిత్రబృందం మొత్తం పంజాబ్, అమృత్‌సర్‌కి వెళుతున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే హైదరాబాద్‌లో కొన్ని షెడ్యూల్స్‌ని పూర్తి చేశారు మేకర్స్. ఇక […]
‘పిట్ట కొంచెం కూత ఘనం’ అన్నట్టుగా అందాల భామ రశ్మికా మందన్న చూడటానికి చిన్నపిల్లలా కనిపిస్తుంది. కానీ, ఆమె కూత, రాత, చేత అన్నీ మోత మోగిస్తున్నాయి. కన్నడనాట విరిసిన రశ్మిక తెలుగు చిత్రసీమలో భలేగా సందడి చేస్తోంది. తమిళ చిత్రసీమలోనూ వెలుగులు విరజిమ్మిన రశ్మిక అందం, హిందీ చిత్రసీమలోనూ తన జిలుగు ప్రదర్శించే ప్రయత్నంలో ఉంది. రశ్మికా మందన్న 1996 ఏప్రిల్ 5న కర్ణాటకలోని కొడుగు జిల్లా విరాజ్ పేట్ లో జన్మించింది. బెంగళూరులోని ఎమ్.ఎస్. […]
హర్ష పులిపాక దర్శకత్వం వహించిన తాజా చిత్రం “పంచతంత్రం”లో నుంచి తాజాగా మెలోడీ సాంగ్ ను విడుదల చేశారు. నరేష్ అగస్త్య, రాహుల్ విజయ్, దివ్య దృష్టి, వికాస్, ఆదర్శ్ బాలకృష్ణ, స్వాతిరెడ్డి, శివాత్మిక రాజశేఖర్ ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ సినిమా నుండి సెకండ్ ట్రాక్ “అరెరే అరెరే”ని విడుదల చేసారు. ప్రశాంత్ ఆర్ విహారి కంపోజ్ చేసిన ఈ మెలోడీని చిన్మయి, ఎస్పీ చరణ్ పాడారు. కిట్టు […]
ఇలయ దళపతి విజయ్ నటించిన ‘బీస్ట్’ సినిమా ఈ నెల 13న వ్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమాను తమిళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేస్తున్నారు. విజయ్ కి తెలుగులో మార్కెట్ అంతంత మాత్రమే. తమిళ స్టార్ హీరోలు రజనీకాంత్, కమల్, సూర్య, కార్తీ, విశాల్ తెలుగునాట కూడా తమకంటూ మార్కెట్ ను క్రియేట్ చేసుకోగలిగినా విజయ్ మాత్రం ఈ వైపు దృష్టి పెట్టలేదు. ఇటీవల కాలంలో విజయ్ సినిమాలు […]
గ్రామీ అవార్డులు 2022 వేడుక ఆదివారం రాత్రి ఘనంగా జరిగింది. ఈ సంవత్సరం ఈ వేడుక లాస్ వెగాస్‌లోని MGM గ్రాండ్ గార్డెన్ అరేనాలో జరిగింది. సినీ పరిశ్రమలోని ప్రముఖులు అత్యంత ఆకర్షణీయమైన అవతార్‌లలో రెడ్ కార్పెట్ పై కన్పించారు. ఈ సంవత్సరం కూడా ట్రెవర్ నోహ్ హోస్ట్‌గా వ్యవహరించాడు. ఆసియా నుంచి ఈ వేడుకలకు హాజరైన ప్రముఖ సంగీత దిగ్గజాలలో ఏఆర్ రెహమాన్ కూడా ఉన్నారు. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. […]
బుల్లితెరపై యాంకర్ గా వెండితెరపై నటిగా సత్తా చాటుతున్న టాప్ యాంకర్ అనసూయ భరద్వాజ్. సుకుమార్ “రంగస్థలం”లో అనసూయ నటించిన రంగమ్మత్త పాత్ర ఆమె కెరీర్ ను మలుపు తిప్పింది. అప్పటి నుంచి ఆమె “పుష్ప” వంటి భారీ సినిమాల్లో నటించే అవకాశాన్ని కొట్టేస్తోంది. ఇక సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే అనసూయ ఎప్పటికప్పుడు తన ఫోటోలు, వీడియోలతో అభిమానులను ఆకట్టుకుంటూ ఉంటుంది. బుల్లితెరపైనే కాకుండా సోషల్ మీడియాలోనూ అనసూయ భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ […]
టాలీవుడ్ టాప్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కు జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీసులు షాక్ ఇచ్చారు. గత వారం రోజులుగా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సిటీలో స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారికి జరిమానాలు విధిస్తున్నారు. ముఖ్యంగా బ్లాక్ ఫిల్మ్‌లు ఉన్న కార్లను టార్గెట్ చేస్తున్నారు. తాజాగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ రోడ్డుపై ప్రయాణిస్తుండగా, ఆయన కారును ఆపి తనిఖీలు చేసిన పోలీసులు, కారు అద్దాలకు బ్లాక్ ఫిల్మ్ వుండడంతో వాటిని తొలగించి […]
Puri Jagannadh and Charmme ఇద్దరూ బాలీవుడ్ స్టార్ హీరో సినిమా షూటింగ్ సెట్లో సందడి చేశారు. ’83’ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ ప్రస్తుతం తన అప్ కమింగ్ మూవీ “రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ” షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. కరణ్ జోహార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటుంది. తాజాగా “రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ” […]
దళపతి విజయ్ మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ “బీస్ట్”. నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వం వహించిన “బీస్ట్”లో పూజా హెగ్డే కథానాయికగా నటించింది. అనిరుధ్ సంగీతం సమకూర్చారు. ఈ చిత్రంలోని “అరబిక్ కుతు” సాంగ్ వైరల్ అయిన విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 13న విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇటీవలే సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు మేకర్స్. దీనికి ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన రావడంతో వ్యూస్ పరంగా దూసుకెళ్తోంది. ఇక “బీస్ట్” పాన్ […]
సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలతోనే కాకుండా సామాజిక కార్యక్రమాలతో ఎంతో మంది హృదయాల్లో రియల్ హీరోగా స్థానాన్ని సంపాదించుకున్నారు. మహేష్ బాబు ఫౌండేషన్ అంటూ ఎంతోమంది చిన్నారుల ప్రాణాలను కాపాడడంలో తన వంతు ప్రయత్నం చేస్తున్నారు మహేష్ బాబు. పలు చిల్డ్రన్ హాస్పిటల్స్ తో కలిసి చిన్నారుల ఆరోగ్యం పట్ల అవగాహన కార్యక్రమాల్లో పాల్గొంటూ, ప్రాణాంతక గుండె జబ్బులతో పోరాడే చిన్నారులకు తన ఫౌండేషన్ ద్వారా ప్రాణాలు పోస్తున్నారు మహేష్ బాబు. తాజాగా మరో బేబీ […]