సైలెంట్ గా వచ్చి కోట్లు కొల్లగొట్టిన చిత్రం “ది కాశ్మీర్ ఫైల్స్”. అదే లెవెల్లో విమర్శలూ ఎదుర్కొంది ఈ మూవీ. అంతేనా సినిమా గురించి ఢిల్లీ రాజకీయాల్లోనూ గట్టి చర్చే జరిగింది. ఏకంగా ప్రధాన మంత్రి సినిమాను ప్రమోట్ చేస్తూ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారు అనే విమర్శలూ తప్పలేదు. ఏదైతేనేం సినిమా ప్రేక్షకులకు నచ్చింది. కలెక్షన్లూ భారీగానే రాబట్టింది. అటు దర్శకుడికి మంచి పేరు, ఇటు నిర్మాతలకు అద్భుతమైన లాభాలూ వచ్చాయి. తాజాగా “ది కాశ్మీర్ […]
తమిళ స్టార్ హీరో సూర్య ఆ మధ్య అమెజాన్ ప్రైమ్ ఓటీటీ ప్లాట్ ఫామ్ తో టైఅప్ అయ్యాడు. అందులో భాగంగా తన 2డీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ మీద తీసే సినిమాలను డైరెక్ట్ ఓటీటీ ద్వారానే విడుదల చేస్తున్నాడు. అందుకే ఆ మధ్య ‘ఉడన్ పిరప్పి’, ‘జై భీమ్’ చిత్రాలు ఓటీటీ లోనే స్ట్రీమింగ్ అయ్యాయి. తాజాగా సూర్య, జ్యోతిక నిర్మించిన ‘ఓ మై డాగ్’ చిత్రమూ అమెజాన్ ప్రైమ్ లో రాబోతోంది. సీనియర్ […]
నందమూరి బాలకృష్ణ “అఖండ” మూవీ 2021 డిసెంబర్ 2న ప్రపంచ వ్యాప్తంగా విడుదలై బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన ఈ చిత్రం థియేటర్లలో చేసినంత సందడిని మరే ఇతర సినిమాలు చేయలేకపోయాయి. ఇక దేశంలోనే కాకుండా ఓవర్సీస్ బాక్సాఫీస్ వద్ద కూడా “అఖండ” మోత గట్టిగానే మోగింది. ఈ మూవీలో శ్రీకాంత్ విలన్ గా, జగపతిబాబు కీలక పాత్రలో కనిపించారు. ప్రగ్యా జైస్వాల్ కథానాయికగా నటించగా, ఎస్ఎస్ తమన్ […]
తలపతి విజయ్ “బీస్ట్” గ్రాండ్ రిలీజ్ కి కేవలం వారం మాత్రమే ఉంది. అయితే “బీస్ట్” విడుదలకు ముందే విజయ్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ను స్టార్ట్ చేసేశాడు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందనున్న ఈ మూవీతో విజయ్ టాలీవుడ్ అరంగ్రేటం చేయబోతున్న విషయం తెలిసిందే. ఈ ద్విభాషా చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు భారీ బడ్జెట్ తో రూపొందించనున్నారు. తాత్కాలికంగా “తలపతి 66” అని పిలుచుకుంటున్న ఈ సినిమా లాంచ్ గ్రాండ్ గా జరిగింది. […]
యంగ్ హీరో సత్యదేవ్ ప్రస్తుతం ‘గాడ్సే’, ‘గుర్తుందా శీతాకాలం’ చిత్రాలతో పాటు కొరటాల శివ సమర్పణలోనూ తెరకెక్కుతున్న మరో చిత్రంలోనూ హీరోగా నటిస్తున్నాడు. అలానే హిందీలో అక్షయ్ కుమార్, జాక్విలిన్ ఫెర్నాండేజ్ నటిస్తున్న ‘రామసేతు’ మూవీలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. Read Also : NC22 : నెక్స్ట్ నాగ చైతన్యతో… తమిళ స్టార్ డైరెక్టర్ అనౌన్స్మెంట్ ఇదిలా ఉంటే… సత్యదేవ్ హీరోగా ‘ఫుల్ బాటిల్’ అనే సినిమా షూటింగ్ బుధవారం మొదలైంది. ‘కిర్రాక్ పార్టీ’తో పాటు […]
కన్నడ స్టార్ యష్ హీరోగా నటిస్తున్న “KGF Chapter 2” అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమాల్లో ఒకటన్న విషయం తెలిసిందే. KGF Chapter 2 మూవీ ఏప్రిల్ 14న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా కోసం కేజీఎఫ్ అభిమానులు, యష్ ఫాలోవర్లు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఆ ఆసక్తి ఎంతన్న సంఖ్యను పాపులర్ టికెట్ బుకింగ్ యాప్ బుక్ మై షో చెప్పేస్తోంది. ఈ యాప్ కేవలం సినిమా టిక్కెట్లను బుక్ […]
వరుస హిట్లతో దూసుకుపోతున్న హీరో నాగ చైతన్య తన గత చిత్రం “బంగార్రాజు”తో సంక్రాంతి కానుకగా బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నారు. చై తాజా చిత్రం “థ్యాంక్యూ” షూటింగ్ ఇప్పటికే కంప్లీట్ అయ్యింది. మరోవైపు “థ్యాంక్యూ” డైరెక్టర్ విక్రమ్ కుమార్ దర్శకత్వంలోనే తన ఓటిటి ఎంట్రీకి సిద్ధం అయ్యాడు. “దూత” పేరుతో ఓటిటి సిరీస్ ను ఇప్పటికే స్టార్ట్ చేశారు. ఈ నేపథ్యంలో చైతన్య తన తమిళ ఎంట్రీపై ఆసక్తిని కనబరుస్తున్నారు. ఈ మేరకు ఓ […]
దళపతి విజయ్ తాజా చిత్రం “బీస్ట్”కు ఆయన సొంత రాష్ట్రంలోనే వ్యతిరేకత వ్యక్తమవుతోంది. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో విజయ్ హీరోగా “బీస్ట్” మూవీ రూపొందిన విషయం తెలిసిందే. ఇందులో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది. తమిళం, తెలుగు, మలయాళం, హిందీ మరియు కన్నడ భాషల్లో పాన్ ఇండియా మూవీగా, తమిళ న్యూ ఇయర్ స్పెషల్‌గా ఏప్రిల్ 13న “బీస్ట్” విడుదల కానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన రెండు పాటలు హిట్ అయిన నేపథ్యంలో […]
బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ తాను కోలీవుడ్ స్టార్ విజయ్ కు అభిమానిని అంటూ చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. “బీస్ట్” హిందీ ట్రైలర్‌ను ఆవిష్కరిస్తూ దళపతి విజయ్ అభిమానులను షారుఖ్ ఆశ్చర్యానికి గురి చేశాడు. ఈ చిత్రం ఏప్రిల్ 13న పలు భాషల్లో గ్రాండ్ గా విడుదలకు సిద్ధంగా ఉండగా, ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ఈ సందర్భంగా షారుఖ్ “అట్లీతో కలిసి కూర్చున్నాను. విజయ్ కి అట్లీ ఎంత పెద్ద అభిమానో నేను కూడా […]
రామ్ గోపాల్ వర్మ గత కొన్నాళ్లుగా సినిమాల మీద సినిమాలు చేస్తూనే ఉన్నాడు. ఇప్పుడు తన నెక్స్ట్ మూవీ “డేంజరస్” ప్రమోషన్‌లలో బిజీగా ఉన్నారు. వర్మ లెస్బియన్ రూపొందించిన “డేంజరస్” ఏప్రిల్ 8న థియేటర్లలోకి రావడానికి సిద్ధంగా ఉంది. “డేంజరస్” క్రైమ్ థ్రిల్లర్-డ్రామా. ఖత్రా అనేది సెక్షన్ 377 రద్దు తర్వాత ఇద్దరు మహిళల మధ్య సాగే ప్రేమకథ. ఇక ఈ మూవీ తెలుగులో “మా ఇష్టం” , హిందీలో “ఖత్రా” పేరుతో విడుదలకు రెడీగా ఉంది. […]