వారం వారం తెలుగు ఇండియన్ ఐడిల్ ఇంట్రస్టింగ్ గా సాగిపోతోంది. తాజాగా ఈ వారం నుండి ఎలిమినేషన్ కూడా స్టార్ట్ అయిపోయింది. శుక్రవారం ఉగాది పచ్చడి తినడంతో ఎపిసోడ్ మొదలైతే, శనివారం ఎపిసోడ్ మిఠాయిలతో ప్రారంభమైంది. శ్రీనివాస్ ధరిమిశెట్టి ‘బంగారు బుల్లోడు’ మూవీలోని ‘స్వాతిలో ముత్యమంత…’ గీతాన్ని పాడాడు. అతని రేంజ్ కు తమన్ ఫిదా అయ్యి… అది రేంజ్ కాదు రేంజ్ రోవర్ అంటూ కితాబిచ్చాడు. ఇక నిత్యామీనన్… శ్రీనివాస్ ప్రేమ వ్యవహారాన్ని ప్రస్థావించడం చూసి […]
హైదరాబాద్‌లో ఇటీవల భారీగా డ్రగ్స్ కార్యకలాపాలు సాగుతున్న నేపథ్యంలో పోలీసులు నిఘా పెంచారు. ఈ క్రమంలోనే హైదరాబాద్‌లో మరో భారీ రేవ్ పార్టీని భగ్నం చేశారు పోలీసులు. బంజారాహిల్స్‌లోని ఓ ప్రముఖ పబ్‌పై టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఆదివారం తెల్లవారుజామున 3 గంటలకు దాడి చేసి యజమానితో సహా 150 మందిని అరెస్టు చేశారు. వీరిలో సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు కూడా ఉండడం హాట్ టాపిక్‌గా మారింది. పబ్‌లో జరిగిన పార్టీలో వీరంతా డ్రగ్స్ వాడినట్లు […]
కోలీవుడ్ స్టార్ విశాల్ రీసెంట్‌గా “సామాన్యుడు” అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. భారీ అంచనాలతో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల నుండి మిశ్రమ సమీక్షలను అందుకుంది. అయితే ఆ తరువాత డిజిటల్‌గా రంగప్రవేశం చేసిన ఈ చిత్రం మంచి వ్యూయర్‌షిప్‌ను సంపాదించుకుంది. ఇప్పుడు బుల్లితెరపై ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది. ఈ చిత్రం ఏప్రిల్ 10న సాయంత్రం 6 గంటలకు ZEE తెలుగులో ప్రీమియర్ కానుంది. ఈ విషయాన్ని తాజాగా మేకర్స్ ఓ పోస్టర్ […]
ఈరోజు ఉదయం నుంచి హైదరాబాద్ లోని ఓ పబ్ పై పోలీసులు దాడి జరిపారు. అందులో పలువురు ప్రముఖుల పిల్లలు పట్టుబడ్డారు అనే వార్తలు సంచలనంగా మారాయి. బంజారాహిల్స్‌లోని ఓ ప్రముఖ పబ్‌పై టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఆదివారం తెల్లవారుజామున 3 గంటలకు దాడి చేసి యజమానితో సహా 150 మందిని అరెస్టు చేశారు. వీరిలో సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు కూడా ఉండడంతో ఇది హాట్ టాపిక్‌గా మారింది. పబ్‌లో జరిగిన పార్టీలో వీరంతా డ్రగ్స్ […]
పాపులర్ సింగర్, ర్యాపర్ బాద్షా తనకు డిప్రెషన్, యాంగ్జయిటీ డిజార్డర్ ఉందని తాజాగా వెల్లడించి అభిమానులకు షాక్ ఇచ్చారు. “ఇండియాస్ గాట్ టాలెంట్ 9″షోకు న్యాయనిర్ణేతలుగా వ్యవహరిస్తున్న శిల్పా శెట్టి, బాద్షా “షేప్ ఆఫ్ యూ” అనే టాక్ షోలో మళ్ళీ కలిశారు. శిల్పా శెట్టి ఈ షోకు హోస్ట్ గా వ్యవహరిస్తుండగా, తాజా ఎపిసోడ్ లో పాల్గొన్న బాద్షా తనకు సంబంధించిన ఆసక్తికర విషయాలను వెల్లడించారు. “షేప్ ఆఫ్ యూ” నాల్గవ ఎపిసోడ్ లో బాద్షా […]
పాపులర్ రియాలిటీ షో “బిగ్ బాస్” ఓటిటి వెర్షన్ “బిగ్ బాస్ తెలుగు నాన్‌స్టాప్”కు వీక్షకుల నుండి మంచి స్పందన వస్తోంది. గ్రిప్పింగ్ కంటెంట్‌తో, షో మేకర్స్ అందరిలో క్యూరియాసిటీని క్రియేట్ చేస్తున్నారు. నాగార్జున అక్కినేని హోస్ట్ చేస్తున్న ఈ షో డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ప్రసారం అవుతోంది. ఈ షో వీక్షకుల పరంగా సరికొత్త రికార్డు సృష్టిస్తోంది. మరోపక్క కంటెస్టెంట్స్ మధ్య వివాదాలు , అభిప్రాయబేధాలతో షో రోజురోజుకు ఆసక్తికరంగా మారుతోంది. […]
టాలీవుడ్ స్టార్ రానా దగ్గుబాటి తండ్రి కాబోతున్నారు అంటూ వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఆ వార్తలపై రానా భార్య మిహీక బజాజ్ క్లారిటీ ఇచ్చారు. స్టార్ కపుల్ రానా, మిహీక ఆగష్టు లో తమ రెండవ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకోనున్న విషయం తెలిసిందే. ఈ అందమైన జంటకు సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. మిహీకాకి ఇన్‌స్టాగ్రామ్‌లో లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. అయితే ఇటీవల మిహీకా తన ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని ఫోటోలను […]
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, దీపికా పదుకొనె జంటగా నటిస్తున్న సైన్స్ ఫిక్షన్ మూవీ “ప్రాజెక్ట్ కే”. యంగ్ అండ్ ట్యాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో మూవీ తెరకెక్కుతుండగా, ఈ సినిమాలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. వైజయంతీ మూవీస్ భారీ ఎత్తున నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో నటించే అద్భుతమైన అవకాశాన్ని కొత్త ఆర్టిస్టులకు ఇచ్చింది టీం. […]
మత్తు వదలరా, సేనాపతి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న టాలీవుడ్ యంగ్ హీరో నరేష్ అగస్త్య మళ్లీ మరో కొత్త సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి వస్తున్నాడు. మురళి కాట్రగడ్డ రచన, దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి నిర్మాతలు ఆసక్తికర టైటిల్ ను ఖరారు చేశారు. ఈ మేరకు సినిమా టైటిల్ ను రివీల్ చేస్తూ పోస్టర్ ను విడుదల చేశారు. ఆ పోస్టర్లో “అసురగణ రుద్ర” అనే టైటిల్‌ను ప్రకటించారు. మెడికల్ క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ […]
పాపులర్ హాలీవుడ్ యాక్టర్ విల్ స్మిత్ కు ఇప్పుడు బ్యాడ్ టైం నడుస్తోంది. ఆస్కార్ 2022 సంఘటన తర్వాత ఆయనకు అన్నీ చేదు ఘటనలే ఎదురవుతున్నాయి. క్రిస్ రాక్‌ను ఆస్కార్ 2022 అవార్డుల వేదికపై కొట్టి సంచలనం సృష్టించిన విల్ స్మిత్ ఆ తరువాత ఆయనకు, ఆయన కుటుంబానికి బహిరంగంగానే క్షమాపణలు చెప్పాడు. అకాడమీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించాడు. ఇక ఈ వివాదాల మధ్య విల్ స్మిత్ నెక్స్ట్ ప్రాజెక్ట్‌లు ఇబ్బందుల్లో ఉన్నట్లు తెలుస్తోంది. Read Also […]