Bollywood @ Saudi : సౌదీ బాట పట్టిన ఖాన్ లు… స్టార్ హీరోల మాస్టర్ ప్లాన్ ఏంటి ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ స్టార్ హీరోలంతా సౌదీ బాట పట్టడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్, సైఫ్ అలీ ఖాన్ ఆదివారం సౌదీ అరేబియా సాంస్కృతిక శాఖ మంత్రి బదర్ బిన్ అబ్దుల్లా బిన్ మొహమ్మద్ బిన్ ఫర్హాన్ అల్ సౌద్ ను కలిశారు. ఈ సమావేశానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సౌదీ అరేబియా సాంస్కృతిక శాఖ మంత్రి బాదర్ బిన్ ఫర్హాన్ అల్సౌద్… బాలీవుడ్ ప్రముఖ స్టార్స్ తో కలిసి ఉన్న ఫోటోలను పంచుకుంటూ “బాలీవుడ్ సూపర్‌స్టార్స్ @iamsrk @BeingSalmanKhan @akshaykumar #SaifAliKhanతో సహా అభివృద్ధి చెందుతున్న భారతీయ చలనచిత్ర సంఘం సభ్యులను కలిసి భాగస్వామ్య అవకాశాలను అన్వేషించడం చాలా ఆనందంగా ఉంది! #SaudiMinistryOfCulture #Saudivision2030.” అంటూ ట్వీట్ చేశారు.
Read Also : Bigg Boss Non Stop : ఈ వారం ఎలిమినేషన్… బ్యూటీ అవుట్
Also Read
- Rajinikanth Dharman: సూపర్ స్టార్ క్రేజీ ప్రాజెక్ట్.. విలన్ రోల్లో తెలుగు స్టార్ హీరో!
- SS Rajamouli: రాజమౌళి నెక్స్ట్ హీరో అతడేనా..? హింట్ ఇచ్చేసిన జక్కన్న..!
- Golden Bhagyam Glimpse: టాలీవుడ్, కోలీవుడ్ కమెడియన్ల సినిమా.. నవ్వులు పూయిస్తోన్న గ్లింప్స్!
- Tollywood Shooting Updates: టాలీవుడ్ లో మళ్లీ షూటింగ్ సందడి.. ఏ హీరో సినిమా ఎక్కడ జరుగుతుందంటే..!
సౌదీ అరేబియాలోని రెడ్ సీ ఫిల్మ్ ఫెస్టివల్ ఛైర్మన్ మహ్మద్ అల్ తుర్కీకి షారుఖ్ ఖాన్ ఇటీవల ముంబైలోని తన ఇల్లు మన్నత్‌లో ఆతిథ్యం ఇచ్చారు. ఇక షారుఖ్ ఖాన్ తర్వాత దీపికా పదుకొణె, జాన్ అబ్రహంతో కలిసి “పఠాన్” చిత్రంతో ప్రేక్షకులను అలరించబోతున్నారు. ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ చిత్రం 2023 జనవరి 25న విడుదల కానుంది. సల్మాన్ ఖాన్ ‘టైగర్ 3’, ‘కభీ ఈద్ కబీ దీపావళి’ సినిమాలతో బిజీగా ఉన్నారు. అక్షయ్ కుమార్ ‘రామ్ సేతు’, ‘రక్షా బంధన్’, ‘సెల్ఫీ’ వంటి చిత్రాలలో కనిపిస్తారు. సైఫ్ అలీ ఖాన్ ‘విక్రమ్ వేద’, ‘ఆదిపురుష్’ ఉన్నాయి.
It was great to meet members of the thriving Indian film community including Bollywood superstars @iamsrk @BeingSalmanKhan @akshaykumar #SaifAliKhan
and explore partnership opportunities together! #SaudiMinistryOfCulture#Saudivision2030 https://t.co/IzYeYY9y4n— بدر بن عبدالله بن فرحان آل سعود (@BadrFAlSaud) April 2, 2022
తాజావార్తలు
-
OTR: నాయకులపై సస్పెన్షన్ ఎత్తివేయాలని అనంత క్యాడర్ డిమాండ్
-
OTR: ఆలేరు ఎమ్మెల్యే వైఖరిపై భువనగిరి ఎమ్మెల్యే అసంతృప్తి
-
Flipkart Sale: ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్.. రూ.15 వేల లోపు లభించే కొత్త ఫోన్ల జాబితా వెల్లడి..
-
Alwal Case: అల్వాల్ మైనర్ బాలిక సామూహిక లైంగిక దాడి కేసులో షాకింగ్ ట్విస్ట్..
-
CJP: ‘‘శివాజీ పార్క్‌లో అడుగుపెట్టనివ్వం’’.. సీజేపీకి ముంబై స్థానికుల ఝలక్!
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!