Yami Gautam : హీరోయిన్ సోషల్ మీడియా అకౌంట్ హ్యాక్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ బ్యూటీ యామీ గౌతమ్ తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌ని యాక్సెస్ చేయలేకపోపోతున్నాను అని ప్రకటించింది. ఈ విషయాన్ని తన అభిమానులు, ఫాలోవర్‌లకు ఏప్రిల్ 3న తన అధికారిక ట్విట్టర్ ద్వారా తెలియజేసింది. తన ఖాతా బహుశా హ్యాక్ అయ్యిందని, ఆ
ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా ఏదైనా అసాధారణ కార్యకలాపం జరిగితే జాగ్రత్తగా ఉండాలని కోరింది. “హాయ్, నేను నిన్నటి నుండి నా ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను యాక్సెస్ చేయలేకపోతున్నాను. బహుశా ఇది హ్యాక్ చేయబడి ఉండవచ్చునని మీకు తెలియజేయడానికి ఈ పోస్ట్ చేస్తున్నాను. మేము వీలైనంత త్వరగా దాన్ని పునరుద్ధరించడానికి ప్రయత్నిస్తున్నాము. ఈలోగా నా ఖాతా ద్వారా ఏదైనా అసాధారణ కార్యకలాపం ఉంటే, దయచేసి గమనించగలరు. ధన్యవాదాలు” అంటూ పోస్ట్ చేసింది. ఇక యామీకి ఇన్‌స్టాగ్రామ్‌లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఫోటో షేరింగ్ యాప్‌లో ఆమెకు 15.1 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు.
Read Also : 30 Weds 21 : పృథ్వీ, మేఘన కథ సుఖాంతం!
Also Read
- Jailer 2 Pre Release Event: హైదరాబాద్‌లో ‘జైలర్ 2’ ప్రీరిలీజ్ హంగామా.. పూర్తి షెడ్యూల్ ఇదే!
- Ganesh Acharya Biopic: తెరపైకి స్టార్ కొరియోగ్రాఫర్ లైఫ్ స్టోరీ.. ‘గణేశ్’ ట్రైలర్ చూశారా!
- Rajinikanth: బాషా 2.. పేట 2 వద్దని.. జైలర్ 2కి తలైవా ఎందుకు ఒప్పుకున్నారు?
- Anirudh Ravichander: రామ్ చరణ్ - సుకుమార్ మూవీలో అనిరుధ్.. డీఎస్పీని పక్కన పెట్టడానికి కారణం ఇదేనా?
యామీ గౌతమ్ సినిమాల విషయానికొస్తే త్వరలో ఆమె “దాస్వీ”లో కనిపించనుంది. ఈ చిత్రంలో అభిషేక్ బచ్చన్, నిమ్రత్ కౌర్‌లతో నటి స్క్రీన్ స్పేస్‌ను పంచుకోనుంది. యామీ ప్రస్తుతం “దాస్వీ” ప్రమోషన్‌లో బిజీగా ఉంది. ఆమె ఖాతాలో అనిరుద్ధ రాయ్ చౌదరి ‘లాస్ట్’, ‘OMG: ఓ మై గాడ్’ సీక్వెల్ కూడా ఉన్నాయి.
Hi,
This is to inform you all that I've been unable to access my Instagram account since yesterday, it's probably hacked. We're trying to recover it as soon as possible. Meanwhile, if there is any unusual activity through my account, please be aware of it.
Thank you!
— Yami Gautam Dhar (@yamigautam) April 3, 2022
తాజావార్తలు
-
Abhishek Sharma: సూర్యకుమార్ యాదవ్ రికార్డును మడతపెట్టేసిన అభిషేక్ శర్మ.. వరల్డ్ రికార్డు..
-
El Nino : తెలంగాణలో కరువు ముప్పు.. రెండో పంట వేయొద్దంటూ మంత్రి కీలక విజ్ఞప్తి
-
Police VS CJP: అభిజిత్ దీప్కే ఆరోపణలు.. సాక్ష్యంగా ఢిల్లీ పోలీసులు వీడియో రిలీజ్.
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకుకి పూనకాలు.. రికార్డుల మీద రికార్డులు..
-
AP Govt: ఆ ప్రాంతంలో నివాసం ఉంటున్న పేదలకు శుభవార్త.. శాశ్వత ఇంటి పట్టాల పంపిణీ..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!