వివాదాస్పద దర్శకుడు ఏం చేసినా వెరైటీనే. తాజాగా అందరూ ఏప్రిల్ 2న ఉగాది పర్వదినాన్ని సంతోషంగా జరుపుకున్నారు. అయితే ఈ పండగపై కూడా వర్మ తనదైన శైలిలో కామెంట్స్ చేశారు. అంతేకాదు తెలుగు వారు సొంత సంస్కృతికి ద్రోహం చేస్తున్నారా ? అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు. “ఉగాదిలో సంతోషం ఏమిటో నాకు తెలియదు కాబట్టి నేను ఉగాది శుభాకాంక్షలు చెప్పను. తెలుగు ప్రజలు ఉగాది కంటే నూతన సంవత్సరాన్ని జరుపుకుంటున్నారు. తెలుగు వారు తమ […]
బిగ్ బాస్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ ఇప్పుడు పోలీసుల అదుపులో ఉన్నారు. ఆయనతో పాటు దాదాపు 150 మందిని , పబ్ యజమానిని కూడా పోలీసులు పోలీస్ స్టేషన్ కు తరలించారు. బంజారాహిల్స్ లోని ఓ పబ్ లో తాజాగా పోలీసులు దాడులు జరిపారు. పోలీసులకు ర్యాడిసన్ బ్లూ హోటల్ పై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. ఆ పట్టుబడిన 150 మంది రాజకీయ, సినీ ప్రముఖుల పిల్లలు ఉన్నట్లు సమాచారం. Read Also : […]
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ బాక్సింగ్ డ్రామా “గని” థియేటర్లలో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధం అవుతోంది. శనివారం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ కార్యక్రమానికి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఇక ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కూడా ఈవెంట్ లో పాలు పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ‘గని’ సినిమా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మూడు సంవత్సరాల క్రితం ప్రారంభమైన ఈ సినిమా ఎన్నో […]
బాలీవుడ్ నటి మలైకా అరోరా శనివారం (ఏప్రిల్ 2) ముంబైలోని ఖలాపూర్ టోల్ ప్లాజా సమీపంలో కారు ప్రమాదానికి గురయ్యారు. అనంతరం మలైకా స్వల్ప గాయాలతో నవీ ముంబైలోని అపోలో ఆసుపత్రిలో చేరింది. నటి సోదరి అమృతా అరోరా స్వయంగా మీడియాకు ఈ విషయాన్ని వెల్లడించారు. మలైకా అరోరా శనివారం మధ్యాహ్నం పూణెలో జరిగిన ఫ్యాషన్ ఈవెంట్ నుండి తిరిగి వస్తుండగా కారు ప్రమాదానికి గురైందని పోలీసులు తెలిపారు. ప్రమాదంలో ఆమె నుదిటిపై స్వల్ప గాయాలయ్యాయి. మలైకా […]
(ఏప్రిల్ 3న ప్రభుదేవ పుట్టినరోజు) ప్రభుదేవ – ఈ పేరే చాలు నర్తకుల్లో ఉత్సాహం ఉరకలు వేసేలా చేస్తుంది. ఆయన చేయి తగిలితే చాలు అనుకొనే నాట్యకళాకారులు ఎందరో ఉన్నారు. ఆయన నృత్యభంగిమలకు తకధిమితై అంటూ స్టెప్స్ వేస్తే చాలు అనుకొనేవారెందరో! ఆయన దర్శకత్వంలో నటిస్తే చాలు అని తపించే నటులూ లేకపోలేదు. ఇలా ప్రభుదేవ పేరు ఎందరిలోనో పలు మెలికలు తిరిగే తలపులు రేపుతుంది. స్ప్రింగ్ లా మెలికలు తిరగ గలడు. రబ్బర్ లా సాగిపోగలడు. […]
(ఏప్రిల్ 3న జయప్రద పుట్టినరోజు) జయప్రద అందాన్ని కీర్తించని మనసుకు రసికతలేదని చెప్పవచ్చు.. విశ్వవిఖ్యాత భారతీయ దర్శకుడు సత్యజిత్ రే సైతం జయప్రద అందాన్ని ‘ఒన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ఫేసెస్ ఆఫ్ ద వరల్డ్’ అని కీర్తించారు. అంటే ఆ అందంలోని సమ్మోహన శక్తి ఏ పాటిదో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. జయప్రద అందాన్ని చూసి ఆ రోజుల్లో ఎందరో కవిపుంగవులు తమ కలాలకు పదను పెట్టి, అరుదైన పదబంధాలతో సరికొత్త కవితలు రాసి […]
బాలీవుడ్ హీరో జాన్ అబ్రహంకు శృంగభంగమైంది! అతని తాజా చిత్రం ‘అటాక్’ బాక్సాఫీస్ బరిలో అటాక్ చేయలేకపోయింది. పేట్రియాటిజం బ్యాక్ డ్రాప్ లో రూపుదిద్దుకున్న ఈ సైంటిఫిక్ యాక్షన్ మూవీలో జాన్ అబ్రహంతో పాటు రకుల్ ప్రీత్ సింగ్, జాక్విలిన్ ఫెర్నాండేజ్, ప్రకాశ్ రాజ్, రజిత్ కపూర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. లక్ష్య రాజ్ ఆనంద్ ఈ మూవీతో దర్శకుడిగా పరిచయమయ్యాడు. సినిమా మేకింగ్ పరంగా ‘అటాక్’కు మంచి గుర్తింపే వచ్చినా ఓపెనింగ్ రోజు పెద్దంత […]
బాలీవుడ్, కోలీవుడ్ లోనే కాదు టాలీవుడ్ లోనూ పలువురు హీరోలు బ్లైండ్ క్యారెక్టర్స్ చేశారు. ఆ మధ్య రవితేజ బ్లైండ్ క్యారెక్టర్ చేసిన ‘రాజా ది గ్రేట్’ మూవీ సూపర్ హిట్ అయ్యింది. ఆ తర్వాత రాజ్ తరుణ్ తో పాటు నితిన్ కూడా అలాంటి పాత్రలు చేసి మెప్పించారు. ఇదిలా ఉంటే గత యేడాది కోలీవుడ్ స్టార్ వరలక్ష్మీ శరత్ కుమార్ తమిళంలో ‘సింగ పార్వై’ మూవీలో గుడ్డి అమ్మాయిగా నటించింది. భరత్ రెడ్డి, రవి […]
తెలుగు ఇండియన్ ఐడిల్ వీక్షకులకు ఒక రోజు ముందే ఉగాది వచ్చేసింది. ఇక బాలకృష్ణ ఫ్యాన్స్ కు అయితే శుక్రవారం స్ట్రీమింగ్ అయిన ఎపిసోడ్ డబుల్ ధమాకాను ఇచ్చింది. ఉగాది స్పెషల్ గా రూపుదిద్దుకున్న ఈ ఎపిసోడ్ లో శుక్రవారం కంటెస్టెంట్స్ ఐదుగురు నందమూరి బాలకృష్ణ సినిమా పాటలు పాడగా, ఒకరు నటరత్న ఎన్టీయార్ మూవీ పాట పాడారు. దాంతో నందమూరి అభిమానులకు ఈ ఎపిసోడ్ పండగే పండగ అన్నట్టుగా మారిపోయింది. శుక్రవారం టెలికాస్ట్ అయిన తెలుగు […]
Tiger Nageswara Rao వేట మొదలైంది. తాజాగా Tiger Nageswara Rao నుంచి స్టన్నింగ్ ప్రీ లుక్ ను తాజాగా మెగాస్టార్ చిరంజీవి రివీల్ చేశారు. ఈ ప్రీ లుక్ లో రవితేజ ఒక ట్రైన్ ముందు పవర్ ఫుల్ లుక్ లో కన్పిస్తున్నారు. ప్రీ లుక్ టీజర్లో ఉన్న బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అద్భుతంగా ఉంది. ప్రస్తుతం హైదరాబాద్ లో Tiger Nageswara Rao మూవీ లాంచ్ గ్రాండ్ గా జరుగుతోంది. మెగాస్టార్ చిరంజీవి ముఖ్య […]