Sonam Kapoor : బేబీ బంప్ తో స్టార్ హీరోయిన్ ఫోటోషూట్… పిక్స్ వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ బ్యూటీ సోనమ్ కపూర్ గత నెలలో భర్త ఆనంద్ అహుజాతో కలిసి ఉన్న ఫోటోలను షేర్ చేస్తూ తాను ప్రెగ్నెన్సీ అన్న విషయాన్ని అధికారికంగా ప్రకటించి అభిమానులందరినీ ఆశ్చర్యపరిచింది. దీంతో తల్లి కాబోతున్న సోనమ్ కు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువలా వచ్చి పడ్డాయి. ఇక తాజాగా సోనమ్ బేబీ బంప్ తో చేసిన ఫోటోషూట్ ఒకటి నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఆ ఫోటోలలో ఆమె తెల్లని దుస్తులు ధరించి అద్భుతంగా కన్పిస్తోంది. రెట్రో లుక్ లో సోనమ్ మెరిసిపోతున్న ఈ ఫోటోలను చూసి నెటిజన్లు బ్యూటిఫుల్ మమ్మీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ పిక్స్ లో సోనమ్ రాయల్ గా కన్పిస్తోంది. సోనమ్ 2022 ఆగస్ట్ 3వ వారంలో పండంటి బిడ్డకు జన్మనిచ్చే అవకాశం ఉంది. వాస్తవానికి చాలా రోజులుగా సోనమ్ బయట ఎక్కడా కన్పించలేదు. సినిమాలు కూడా చేయలేదు. సోనమ్ ప్రెగ్నెన్సీ కన్ఫమ్ అవ్వడం వల్లే సినిమాలకు దూరంగా ఉంది. అయితే విషయాన్ని సోనమ్ కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్నేహితులు ఎవ్వరూ బయట పెట్టలేదు. కానీ ఇటీవలే సోనమ్ స్వయంగా ప్రకటించింది.
Read Also : Ram Charan : థియేటర్లోకి చెర్రీ సడన్ ఎంట్రీ… ఆడియన్స్ కు సర్ప్రైజ్
Also Read
- Nani: నా కెరీర్లోనే అత్యంత కష్టమైన సినిమా ఇదే.. జడల బరువుపై నాని సంచలన వ్యాఖ్యలు!
- Nani: మా డైరెక్టర్ ఎవరినీ కొట్టలేదు.. నాని కీలక వ్యాఖ్యలు
- The Paradise: ట్రైలర్ లేకుండానే థియేటర్లలోకి నాని ‘ది ప్యారడైజ్’!
- Hanuman Ansh: త్రివిక్రమ్ చేతుల మీదుగా తెలుగులోకి 'హనుమాన్ అంశ్' - సెప్టెంబర్ 18న గ్రాండ్ రిలీజ్!
తాజావార్తలు
-
Story Board : ఏఐతో ప్రపంచానికి పెను ముప్పు తప్పదా..? ఏఐతో అసలు సినిమా ముందుందా..?
-
OTR: దసరా కానుకగా కేబినెట్ విస్తరణ ఉంటుందా?
-
LG Smart TV: ఎల్జీ టీవీ ఆఫ్‌లో ఉన్నా ఆడియో రికార్డింగ్ జరుగుతోందా..? అసలు నిజమేంటి?
-
CM Revanth Reddy : ప్రపంచంతో పోటీపడేలా తెలంగాణ నూతన విద్యావిధానం
-
Pakistan: బ్రిక్స్‌లో చేరేందుకు పాకిస్తాన్ తహతహ.. ‘ఛీ పొమ్మంటున్న’ భారత్!
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?