RRR Success Celebrations బుధవారం సాయంత్రం ఘనంగా జరిగాయి. రాజమౌళి మాగ్నమ్ ఓపస్ RRR ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద చరిత్ర సృష్టించింది. ఈ సినిమాలో ప్రధాన పాత్రల్లో నటించిన జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, అలియా భట్, అజయ్ దేవగన్ పై ప్రశంసల వర్షం కురుస్తోంది. అయితే ఒక్క భారతదేశంలోనే కాకుండా సినిమాకు విదేశీ సినీ ప్రియుల నుంచి కూడా అద్భుతమైన స్పందన లభించింది. ఏప్రిల్ 6న జరిగిన RRR Success Celebrationsలో మీడియాతో మాట్లాడిన రాజమౌళి […]
పవర్ స్టార్ అభిమానులు ఇప్పుడు ఆతృతగా ఎదురు చూస్తున్న చిత్రం “హరిహర వీర మల్లు”. క్రిష్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే 50 శాతం షూటింగ్ ను పూర్తి చేసుకుంది. ఆ తరువాత వాయిదా పడ్డ “హరిహర వీర మల్లు” షూటింగ్ ఇప్పుడు మళ్ళీ రీస్టార్ట్ అవుతోంది. “భీమ్లా నాయక్”తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న పవన్ ఇప్పుడు పూర్తిగా ఈ సినిమాపై దృష్టి పెట్టబోతున్నారు. శరవేగంగా ఈ […]
బుధవారం రాత్రి హైదరాబాద్‌లో జరిగిన ఓ ఈవెంట్‌లో సూపర్‌స్టార్ మహేష్ బాబు సరికొత్త లుక్ తో అదరగొట్టారు. తన ఛార్మింగ్ లుక్ కు తగ్గట్టుగానే సెమీ ఫార్మల్ డ్రెస్ లో మరింత హ్యాండ్సమ్ గా కన్పించాడు. హైదరాబాద్ లో ఓ ఈవెంట్ కు హాజరైన మహేష్ బాబు పిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. QuikOn అనే యాప్ లాంచ్ ఈవెంట్ కి మహేష్ అతిథిగా హాజరయ్యారు. కాగా మహేష్ సినిమాల విషయానికొస్తే… ప్రస్తుతం “సర్కారు […]
RRR బ్లాక్ బస్టర్ హిట్ తో చిత్రబృందం ఫుల్ ఖుషీగా ఉంది. ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, అలియా భట్, అజయ్ దేవగన్ కీలక పాత్రల్లో పోషించగా, దర్శక దిగ్గజం ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించారు. ప్రపంచవ్యాప్తంగా భారీ కలెక్షన్స్ తో బాక్సాఫీస్ వద్ద ‘ఆర్ఆర్ఆర్’ మూవీ చరిత్ర సృష్టించింది. ఇక ఇప్పటికే ‘ఆర్ఆర్ఆర్’ టీం సినిమా విజయాన్ని పురస్కరించుకుని సంబరాల్లో మునిగి తేలుతున్న విషయం తెలిసిందే. తాజాగా ముంబైలో RRR Success Celebrations […]
బాలీవుడ్ స్టార్ కపుల్ అలియా భట్, రణబీర్ కపూర్‌ల వివాహానికి సంబంధించి చాలా వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే తాజాగా వైరల్ అవుతున్న ఓ పెళ్లి తేదీ, దానికి సంబంధించిన లాజిక్ ఆసక్తికరంగా మారాయి. రణబీర్ కపూర్, అలియా భట్‌ల వివాహం కోసం అభిమానులు చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. అయితే ఎట్టకేలకు ఆరోజు దగ్గరకు వచ్చిందని అంటున్నారు. చెంబూర్‌లోని కపూర్‌ల పూర్వీకుల ఇల్లు ‘ఆర్కే హౌస్’లో ఈ పెళ్లి జరగనుందని తెలుస్తోంది. ఏప్రిల్ 13న […]
పబ్లిసిటీ కోసం సినిమాలను, మనుషులను ఉపయోగించుకోవడంలో ఆర్జీవీ తరువాతే ఎవరైనా. ఈ శుక్రవారం విడుదల కానున్న తన కొత్త సినిమా “మా ఇష్టం” విడుదలకు సన్నాహాలు చేస్తున్నాడు వర్మ. వర్మ రూపొందించిన “డేంజరస్” ఏప్రిల్ 8న థియేటర్లలోకి రావడానికి సిద్ధంగా ఉంది. “డేంజరస్” క్రైమ్ థ్రిల్లర్-డ్రామా. ఖత్రా అనేది సెక్షన్ 377 రద్దు తర్వాత ఇద్దరు మహిళల మధ్య సాగే ప్రేమకథ. ఇక ఈ మూవీ తెలుగులో “మా ఇష్టం” , హిందీలో “ఖత్రా” పేరుతో విడుదలకు […]
బాక్సాఫీస్ వద్ద పోటాపోటీ అన్న మాటకు అసలైన అర్థం చెప్పిన మహానటులు తెలుగునాట యన్టీఆర్, ఏయన్నార్ అనే చెప్పాలి. వారిద్దరూ తెలుగు బాక్సాఫీస్ ను ఓ వెలుగు వెలిగించారు. ఈ రోజున అందరూ తమ చిత్రాలు ఆల్ టైమ్ బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొట్టాయని గర్వంగా చెప్పుకుంటూ సాగుతున్నారు. కానీ, ఆ మాటకు అసలు సిసలు అర్థం చెప్పిన వారు కూడా ఆ ఇద్దరు మహానటులే! ఇక అసలు విషయానికి వస్తే, యన్టీఆర్, ఏయన్నార్ చిత్రాలు బాక్సాఫీస్ […]
క్రిష్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా “హరి హర వీర మల్లు” అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. డిసెంబర్ మొదటి వారంలో ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కావాల్సి ఉంది. కానీ ముందుగా “భీమ్లా నాయక్”ను పూర్తి చేయాలని భావించిన పవన్ కళ్యాణ్ “హరి హర వీర మల్లు”ను కొంత వరకు షూటింగ్ జరిగిన తరువాత కొన్ని రోజులు పక్కన పెట్టేశారు. పైగా కరోనా మహమ్మారి కారణంగా ఈ సినిమా షూటింగ్ కు […]
“ఊహలు గుసగుసలాడే” సినిమాతో సౌత్ కు పరిచయమైన బ్యూటీ రాశి ఖన్నా. ఆ తరువాత తన అందం, ట్యాలెంట్ తో వరుస అవకాశాలను పట్టేస్తూ మంచి గుర్తింపును దక్కించుకుంది. ఇటీవల “రుద్ర” అనే హిందీ వెబ్ సిరీస్ లో మెరిసిన ఈ అమ్మడు యాక్టింగ్ పై ప్రశంసలు కురిశాయి. ఈ వెబ్ మూవీ ప్రమోషన్లలో గతంలో కొంతమంది హీరోయిన్లు చేసినట్టుగానే రాశిఖన్నా కూడా సౌత్ పై షాకింగ్ కామెంట్స్ చేసిందంటూ వార్తలు వచ్చాయి. కెరీర్ స్టార్టింగ్ లో […]
KGF మూవీలో “అమ్మ మాటిది కన్నా కాదనకు జన్మమన్నది ఒంటరి కడవరకు” అనే లిరిక్స్ తో, అద్భుతమైన సాంగ్ తో ప్రేక్షకుల గుండెలను ఎమోషన్ తో పిండేశాడు దర్శకుడు. ఇక ఇప్పుడు KGF Chapter 2 విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో రెండవ భాగంలో కూడా అలాంటి ఎమోషనల్ సాంగ్ ఉంటుందా ? ఉంటే ఆ సాంగ్ అంత డీప్ గా, ఎమోషనల్ గా, హార్ట్ టచింగ్ గా ఉంటుందా? అని యష్ అభిమానుల్లో నెలకొన్న అనుమానాన్ని తాజా […]