Alia Bhatt-Ranbir Kapoor : పెళ్లి తేదీ వెనుక ఇంట్రెస్టింగ్ లాజిక్ !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ స్టార్ కపుల్ అలియా భట్, రణబీర్ కపూర్‌ల వివాహానికి సంబంధించి చాలా వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే తాజాగా వైరల్ అవుతున్న ఓ పెళ్లి తేదీ, దానికి సంబంధించిన లాజిక్ ఆసక్తికరంగా మారాయి. రణబీర్ కపూర్, అలియా భట్‌ల వివాహం కోసం అభిమానులు చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. అయితే ఎట్టకేలకు ఆరోజు దగ్గరకు వచ్చిందని అంటున్నారు. చెంబూర్‌లోని కపూర్‌ల పూర్వీకుల ఇల్లు ‘ఆర్కే హౌస్’లో ఈ పెళ్లి జరగనుందని తెలుస్తోంది. ఏప్రిల్ 13న రణబీర్ కపూర్ ఫ్యామిలీ మెహందీ ఫంక్షన్ RK హౌస్‌లో జరగనుంది. అయితే ఏప్రిల్ 15న అలియా రణబీర్ కపూర్ వివాహం జరగనుందని సమాచారం.
Read Also : Maa Ishtam : ప్రమోషన్స్ కోసం ‘ఆర్ఆర్ఆర్’ని వాడేస్తున్న ఆర్జీవీ
Also Read
- Box Office: ఫ్లాపులొచ్చినా రేటు తగ్గించేది లేదంటున్న ఆ హీరోలు..
- Prabhas: డార్లింగ్ ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్.. ఇప్పట్లో థియేటర్లలోకి రాని రెబల్ స్టార్!
- Mrunal Thakur: అవకాశాలు లేవా? కథలు నచ్చట్లేదా? మృణాల్ ఎందుకు సైలెంట్ అయింది!
- Sai Durgha Tej: పవన్ కల్యాణ్‌తో మూవీ ఎప్పుడు?.. తప్పు మాదే అంటూ సాయి ఆసక్తికర వ్యాఖ్యలు!
పంజాబీ సంప్రదాయం ప్రకారం 15వ తేదీ రాత్రి అంటే 16వ తేదీ తెల్లవారుజామున 2 AM నుండి 4 AM మధ్య ఈ జంట పెళ్లి బంధంతో ఒక్కటి కానున్నారు. అయితే 16వ తేదీని పెళ్లి తేదీగా ఎందుకు నిర్ణయించారు ? అంటే… రణబీర్ కపూర్ 8ని లక్కీ నెంబర్ గా భావిస్తాడు. అయితే 8కి, పెళ్లి తేదికి సంబంధం ఏంటంటే… 16 (తేదీ)+4(నెల)+2022(సంవత్సరం)=2042… 2042ని విడిగా చూస్తే 2+0+4+2… ఈ మొత్తాన్ని కూడితే 8 అవుతుంది. ఇదే పెళ్లి తేదీ వెనకున్న అసలైన లాజిక్ !
వివాహ వేడుకల తేదీలు :
పెళ్లి వేడుకలు ఏప్రిల్ 13 నుంచి ప్రారంభమై ఏప్రిల్ 15 వరకు జరగనున్నాయి. 13వ తేదీన బాంద్రాలోని అలియా ఇంట్లో మెహందీ కార్యక్రమం జరగనుంది.
14వ తేదీన హల్దీ/సంగీత్
15వ తేదీన పెళ్లి
చెంబూర్‌లోని ఆర్కే హౌస్‌లో రిసెప్షన్ జరగనుంది. దీనికి సంబంధించిన తేదీని ఇంకా నిర్ణయించలేదు.
తాజావార్తలు
-
Telangana Bar Licences Draw : లక్కీ డ్రాలో లక్ ఎవరికో?.. రాష్ట్రంలో బార్ల కేటాయింపునకు సర్వం సిద్ధం..
-
PM Modi: ఆసియా క్రీడల పతక విజేతలతో ప్రధాని మోడీ భేటీ.. భారత క్రీడాకారుల విజయాలపై ప్రశంసలు!
-
Isha Ambani: జియో పుట్టుక వెనుక అసలు కథ.. ఈషా అంబానీ చెప్పిన సీక్రెట్ స్టోరీ!
-
EPFO ECR Filing Deadline: వేతన పరిమితి మార్పులతో ECR ఫైలింగ్‌లో మార్పులు.. EPFO కీలక నిర్ణయం
-
Nepal: చైనాను కాదని, భారత్‌కే ఓటేసిన నేపాల్ ప్రధాని..
ట్రెండింగ్
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!