వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు పుట్టినరోజు నాడు కూడా వివాదం తప్పలేదు. వర్మకు అందరూ పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతుంటే ఓ నిర్మాత మాత్రం షాక్ ఇచ్చాడు. ఏకంగా బర్త్ డే బాయ్ పై కేసు వేసి సర్ప్రైజ్ చేశాడు. దీంతో ఆర్జీవీ తాజా చిత్రం “మా ఇష్టం” మూవీని ఆపాలంటూ కోర్ట్ ఆదేశాలు జారీ చేసింది. విషయంలోకి వెళ్తే… దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తనకు 5 కోట్ల 29 లక్షలు ఇవ్వాలని, ఇవ్వాల్సిన ఇవ్వకుండా […]
నేషనల్ క్రష్ గా పాన్ ఇండియా క్రేజ్ ను అందుకుంటోంది రష్మిక మందన్న. ‘పుష్ప’తో శ్రీవల్లిగా ఆకట్టుకున్న ఈ బ్యూటీ ఇప్పుడు స్టార్ హీరోయిన్ల రేసులో దూసుకెళ్తోంది. వరుసగా పాన్ ఇండియా సినిమాల్లో, భాషతో సంబంధం లేకుండా స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు పట్టేస్తూ అన్ని భాషల సినీ ఇండస్ట్రీలలో సందడి చేసేస్తోంది. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ఉండే ఈ బ్యూటీ అభిమానులను తనవైపుకు తిప్పుకోవడంలో తనకు తానే సాటి. తాజాగా ఈ బ్యూటీ విజయ్ పై […]
సీనియర్ నటుడు సాయికుమార్ తనయుడు ఆది సాయికుమార్ తెలుగులో వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్నారు. విడుదల కావాల్సిన సినిమాలు, సెట్స్ పై ఉన్న సినిమాలు దాదాపు నాలుగైదు ఉండగానే తాజాగా మరో చిత్రానికి ఆది సాయికుమార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ సినిమాను ఆదిత్య మూవీస్ ఎంటర్ టైన్ మెంట్ సమర్పణలో కేవీ శ్రీధర్ రెడ్డి నిర్మిస్తున్నారు. శశికాంత్ దర్శకత్వంలో గిరిధర్ మామిడిపల్లి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించే ఈ చిత్రం గురువారం పూజా కార్యక్రమాలు […]
గత వారంలో తెలుగులో విడుదలైన ‘మిషన్ ఇంపాజిబుల్’ బాక్సాఫీస్ దగ్గర పెద్దంత సందడి చేయలేకపోయింది. బంజారా చిత్రం ‘సేవాదాస్’, ఆంగ్ల అనువాద చిత్రం ‘మోర్బియస్’ కూడా లాస్ట్ ఫ్రైడే విడుదలయ్యాయి. అయితే గత వారం కూడా థియేటర్లలో ‘ఆర్ఆర్ఆర్’ సందడే కనిపించింది. ఇప్పుడు టిక్కెట్ రేట్లు తగ్గడంతో ‘ట్రిపుల్ ఆర్’కు రిపీట్ ఆడియెన్స్ రావడం మొదలు పెట్టారని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. 8వ తేదీ 7 సినిమాలు! ఇదిలా ఉంటే ఈ శుక్రవారం ఏడు సినిమాలు తెలుగులో […]
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఇప్పుడు “Ghani” అనే స్పోర్ట్స్ డ్రామాతో ప్రేక్షకులను అలరించబోతున్నాడు. కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ సాయి మంజ్రేకర్ హీరోయిన్ గా నటించింది. మెగా అభిమానులను ఎంతగానో వెయిట్ చేయించిన “గని” పలు వాయిదాల అనంతరం ఎట్టకేలకు థియేటర్లలోకి ఏప్రిల్ 8న రానుంది. ఈ సినిమా విడుదలకు మరికొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉండగా, “Ghani”కి ప్రేక్షకుల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది ? అనే విషయంపై […]
హాలీవుడ్ సూపర్ హీరో సినిమాల గురించి ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేక్షకులు ఎంత ఆతృతగా ఎదురు చూస్తారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇటీవల వచ్చిన “స్పైడర్ మ్యాన్ : నో వే హోమ్” సినిమా సృష్టించిన సంచలనంతో మరోసారి స్పష్టమైంది. అప్పటికే ఇండియన్ బాక్స్ ఆఫీస్ కు “పుష్ప” ఫీవర్ ఉన్నప్పటికీ, తక్కువ థియేటర్లలోనే విడుదలై అద్భుతమైన కలెక్షన్లను రాబట్టింది ఈ మూవీ. ఇక మరోమారు ఇండియన్ బాక్స్ ఆఫీస్ మ్యాడ్ నెస్ కు మరో మార్వెల్ సూపర్ […]
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పుట్టినరోజు నేడు. ఒకప్పుడు సైకిల్ చైన్ తో యూత్ లో ఉన్న ‘శివ’ను బయటకు తీసుకొచ్చాడు. అప్పట్లో వర్మ మేనియా గట్టిగానే నడిచింది. అలా చాలా కాలం పాటు వర్మ నుంచి అద్భుతమైన సినిమాలు వచ్చాయి. అయితే ఆ తరువాత ఆయన నుంచి అనుకోని సినిమాలు వచ్చినా, అవి హిట్ అయినా, ఫట్ అయినా వర్మకు ఒక వర్గం ప్రేక్షకులు ఇప్పటికీ అభిమానులుగానే ఉన్నారు. తాజాగా ఆర్జీవీ పుట్టినరోజు సందర్భంగా […]
RRR విడుదలైనప్పటి నుండి ఎన్టీఆర్, రామ్ చరణ్ పాత్రల గురించి చర్చలు జరుగుతున్నాయి. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మ్యాగ్నమ్ ఓపస్ లో రామ్, భీమ్ పాత్రలను, ఆయా పాత్రల హీరోయిజాన్ని సమానంగా చూపించినప్పటికీ, ఆ విషయంలో టాక్ మాత్రం విభిన్నంగా నడుస్తోంది. కొందరు ఎన్టీఆర్ కంటే చరణ్‌కు మంచి పాత్ర లభించిందని అంటే, మరికొందరేమో చరణ్‌ని డామినేట్ చేస్తూ సినిమా మొత్తాన్ని ఎన్టీఆర్ తన భుజాలపై వేసుకున్నాడని అంటున్నారు. ఏదేమైనా ఇద్దరు హీరోలు మాత్రం తమ […]
దర్శక దిగ్గజం రాజమౌళి మ్యాగ్నమ్ ఓపస్ మూవీకి ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది. మరోవైపు సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో చిత్రబృందం సైతం సంతోషంగా ఉన్నారు. బుధవారం రాత్రి ముంబైలో సినిమా హిట్ అయిన సందర్భంగా “ఆర్ఆర్ఆర్ సక్సెస్ పార్టీ”ని నిర్వహించారు. ఈ వేడుకలో భాగంగా రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్ త్రయం ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు. మీడియా సమావేశంలో స్టార్ హీరోలిద్దరూ “ఆర్ఆర్ఆర్” సీక్వెల్ ఉండాలని కోరుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ […]
RRR మార్చి 24న థియేటర్లలో విడుదల కాగా, ఇప్పటికి ఈ సినిమా సృష్టించిన సంచలనం ఇంకా తగ్గనే లేదు. ఇందులో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్‌లతో పాటు అలియా భట్, అజయ్ దేవగన్, శ్రియా శరణ్ కీలక పాత్రల్లో నటించారన్న విషయం తెలిసిందే. దర్శక దిగ్గజం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో చిత్రబృందం ఆ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తోంది. అందులో భాగంగానే ఏప్రిల్ 6న ముంబైలో ‘ఆర్ఆర్ఆర్ సక్సెస్ […]