Beach: హద్దులు దాటిన జంట.. అందరూ చూస్తుండగా బీచ్‌లో అసభ్య ప్రవర్తన
- హద్దులు దాటిన జంట
- అందరూ చూస్తుండగా బీచ్‌లో అసభ్య ప్రవర్తన
- సోషల్ మీడియాలో వైరల్.. జంట అరెస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రకృతి అందాలను ఆస్వాదించడం తప్పేమీ కాదు. ఆ ముసుగులో తప్పుడు పనులు చేస్తే ఏ సమాజం అంగీకరించదు. బీచ్‌లో విహరిస్తున్న ఓ విదేశీ జంట.. పబ్లిక్‌లో ఉన్నామన్న సంగతి మరిచిపోయి హద్దులు దాటి ప్రవర్తించింది. ఈ ఘటన థాయ్‌లాండ్‌లో చోటుచేసుకుంది.
ఫూకెట్.. థాయ్‌లాండ్‌లోని ఒక ప్రముఖ బీచ్. పర్యాటకులకు ప్రసిద్ధి చెందిన ప్రాంతం. ఫ్రాన్స్‌కు చెందిన ఒక జంట బీచ్‌లో విహరిస్తున్నారు. అయితే ఒక నిర్మానుష్య ప్రాంతానికి వెళ్లి బహిరంగంగా శృంగార కార్యకలాపాలకు తెగబడ్డారు. స్థానికులు చూసి అవాక్కయ్యారు. ఆ దృశ్యాలను మొబైల్‌లో షూట్ చేసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు జంటను అరెస్ట్ చేశారు.
Also Read
- Skirt: స్కర్ట్ నుంచి హిజాబ్ వరకు.. స్త్రీ శరీరంపై అధికారం ఎవరిది?
- US LPG Supply: భారత్‌కు ఎల్పీజీ సరఫరాలో అమెరికా సరికొత్త రికార్డు..
- Bangladesh: బంగ్లాదేశ్‌లో మరో హిందూ వ్యక్తి దారుణ హత్య.. డ్రమ్‌లో శవమై తేలిన వ్యాపారి
- India’s UNSC Permanent Seat Bid: భారత్ UNSC శాశ్వత సభ్యత్వానికి రష్యా మద్దతు.. UNGAలో లావ్రోవ్ కీలక వ్యాఖ్యలు
కాథు జిల్లాలోని ఒక హోటల్‌లో ఫ్రెంచ్ జంటను అరెస్టు చేశారు. విచారణ సమయంలో తమ తప్పును ఒప్పుకున్నారు. బహిరంగ ప్రదేశంలో అలాగు చేయడం నేరమని తమకు తెలియదని అమాయకంగా చెప్పారు. దీంతో జంటకు జరిమానా విధించారు.
ఇక పర్యాటకుల ప్రవర్తనపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జంట జంతువుల్లా ప్రవర్తిస్తున్నారని ధ్వజమెత్తారు. థాయ్‌లాండ్ చూసేందుకు వచ్చి చాలా మంది జంటలు ఇలాగే ప్రవర్తిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇలాంటి ప్రవర్తన ఆమోదయోగ్యం కాదని పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Shubman Gill: ఆకాశమే హద్దుగా చెలరేగిన శుభ్‌మన్ గిల్.. సెంచరీతో కదం తొక్కిన కెప్టెన్..
-
Hypnic Jerk: నిద్రలో ఒక్కసారిగా కిందపడుతున్నట్లు అనిపిస్తోందా? మెదడులో ఏం జరుగుతుంది.?
-
RummyCulture Case :రమ్మీకల్చర్‌పై ఈడీ కొరడా.. రూ.442 కోట్ల ఆస్తులు అటాచ్!
-
Google Birthday Sale: గూగుల్ పుట్టిన రోజు ధమాకా.. స్మార్ట్ఫోన్లు, వాచ్‌లు, ఇయర్‌బడ్స్‌పై భారీ డిస్కౌంట్లు..
-
Venkatesh: “20 ఏళ్ల తర్వాత మళ్లీ త్రివిక్రమ్‌తో .. పెళ్లికాని ప్రసాద్ కాలం పోయింది”
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?