అటు యాక్షన్ తోనూ, ఇటు కామెడీతోనూ కబడ్డీ ఆడేస్తూ మురిపిస్తున్నాడు స్టార్ హీరో అక్షయ్ కుమార్. మళయాళ దర్శకుడు ప్రియదర్శన్, అక్షయ్ తో తీసిన చిత్రాలతోనే బాలీవుడ్ భలేగా మ్యాజిక్ చేశాడు. వీరి కాంబోలో వచ్చిన తొలి సినిమా ‘హేరా ఫేరీ’ కితకితలు పెడుతూనే కాసులు రాల్చుకుంది. తరువాత వచ్చిన వీరి సినిమాల్లో ‘గరమ్ మసాలా’ సూపర్ హిట్, ‘భాగమ్ భాగ్’ సూపర్ హిట్, ‘గరమ్ మసాలా’ సూపర్ హిట్, ‘భూల్ భులయ్యా’ హిట్, ‘దే ధనా […]
ప్రేమకథలకు చిత్రసీమలో తిరుగులేదు అంటూ ఉంటారు. లవ్ స్టోరీస్ లో కాసింత కొత్తదనం కనిపించినా జనానికి ఎక్కేస్తుందనీ సినీజనం చెబుతుంటారు. పరిశీలించి చూస్తే మన చుట్టూనే బోలెడు వరైటీ లవ్ స్టోరీస్ దొరుకుతాయనీ అంటారు. బాలీవుడ్ జనం పరిశీలిస్తున్నారో లేదో కానీ, వాళ్ళ సినీజనాల్లోనే ఓ విచిత్రప్రేమ కథ సాగుతోంది. అందులో నాయకానాయికలు ఎవరంటే హృతిక్ రోషన్, అతని మాజీ భార్య సుజానే ఖాన్ అనే చెప్పాలి. వీరిద్దరూ ప్రేమించి పెళ్ళి చేసుకున్నారు. 14 ఏళ్ళు కాపురం […]
అక్కినేని వారసుడు అఖిల్ పుట్టినరోజు నేడు. ఈ యంగ్ హీరో గత ఏడాది “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్”తో ఫస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఇప్పుడు అదే జోష్ తో నెక్స్ట్ మూవీ “ఏజెంట్”తో యాక్షన్ మోడ్ లోకి దిగాడు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ లో లవర్ బాయ్ నుంచి యాక్షన్ హీరోగా కనిపించడానికి తన వంతు ప్రయత్నం చేస్తున్నాడు. అందుకు తగ్గ్గట్టుగానే జిమ్ లో […]
(ఏప్రిల్ 8న గీత రచయిత అనంత్ శ్రీరామ్ జన్మదినం) మహేశ్ బాబు తాజా చిత్రం ‘సర్కారువారి పాట’ ఎలా ఉండబోతోందో కానీ, అందులోని “కళావతి…” పాట మాత్రం జనం మదిని గిల్లేస్తోంది. అందులోని “వందో… ఒక వెయ్యో… ఒక లక్షో… మెరుపులు మీదికి దూకినాయా…” అంటూ చిత్రవిచిత్రంగా పాటను ప్రారంభించడంలోనే ఓ వైవిధ్యం కనిపిస్తోంది. ఆ విధంగా పద రచన చేసిన ఘనుడు అనంత్ శ్రీరామ్. ప్రస్తుతం అనంత్ శ్రీరామ్ పదబంధాలతో పలు పాటలు అనేక చిత్రాలలో […]
“పుష్ప” సక్సెస్ తో పాన్ ఇండియా స్టార్ గా స్టార్ డమ్ ని సొంతం చేసుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ కు సోషల్ మీడియాలో బర్త్ డే శుభాకాంక్షలు వెల్లువలా వచ్చి పడుతున్నాయి. “పుష్ప” ముందు వరకూ టాలీవుడ్ లోనే స్టార్ హీరోగా మంచి ఫ్యాన్ బేస్ ను సొంతం చేసుకున్న స్టైలిష్ స్టార్ కు “పుష్ప”తో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా ఫాలోయింగ్ భారీగా పెరిగిపోయింది. దీంతో ఈసారి […]
యంగ్ హీరో అఖిల్ అక్కినేని ప్రస్తుతం యాక్షన్ ఎంటర్‌టైనర్ “ఏజెంట్” షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. మావరిక్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ క్రేజీ కాంబోలో తెరకెక్కుతున్న మొదటి సినిమా ఇదే కాగా, ఇప్పటికే సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ కారణంగా “ఏజెంట్”పై భారీ హైప్ నెలకొంది. ఇక ఈరోజు అఖిల్ బర్త్ డే. ఈ సందర్భంగా అక్కినేని అభిమానులంతా “ఏజెంట్” మూవీ నుంచి టీజర్‌ను విడుదల చేయవచ్చని […]
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఈ రోజు తన పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి సెర్బియాలో ఉన్నాడు. రెండు బ్యాక్ టు బ్యాక్ బ్లాక్‌బస్టర్‌లతో అల్లు అర్జున్ ఫుల్ జోష్ లో ఉన్నాడు. ఇటీవల “పుష్ప” హిట్ ఇచ్చిన కిక్ ను ఎంజాయ్ చేస్తున్నారు బన్నీ. ఇక “పుష్ప 2″ను తెరపైకి తీసుకురావడానికి సన్నాహాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ రోజు అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా “పుష్ప : ది […]
సూపర్ స్టార్ మహేష్ బాబు ఒకవైపు సినిమాలతో, మరోవైపు దాతృత్వ కార్యక్రమాలతో అందరినీ ఆకట్టుకుంటున్నారు. పబ్లిసిటీని పెద్దగా ఇష్టపడని స్టార్ హీరో చేసే మంచి పనుల గురించి అందరికీ తెలిసిందే. గుండె జబ్బులతో బాధపడే చిన్నారులకు మహేష్ ఎంబీ ఫౌండేషన్ ద్వారా ఆపరేషన్లు చేయిస్తున్నారు. ఇక తాజాగా మహేష్ మరోసారి తన మంచి మనసును చాటుకున్నారు. ఒకేరోజు ఏకంగా 30 మంది చిన్నారుల జీవితాల్లో వ్ వెలుగు నింపారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా విజయవాడలోని ఆంధ్రా […]
“మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్” సక్సెస్‌తో జోరు మీదున్న యంగ్ హీరో అఖిల్ అక్కినేని ప్రస్తుతం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో “ఏజెంట్” సినిమాలో నటిస్తున్నాడు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. ఈరోజు అక్కినేని వారసుడు అఖిల్ పుట్టిన రోజు. ఈ ప్రత్యేక సందర్భంలో “ఏజెంట్” నుంచి మేకర్స్ ప్రత్యేక పోస్టర్ ను విడుదల చేశారు. ఈ పోస్టర్ లో అఖిల్ బీస్ట్ మోడల్ లో సిగరెట్ […]
కింగ్ అక్కినేని నాగార్జున హీరోగా, ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న యాక్షన్ ఎంటర్ టైనర్ ‘ది ఘోస్ట్’. ఈ చిత్రంలో నాగార్జున సరసన సోనాల్ చౌహాన్ కథానాయికగా నటిస్తోంది. గుల్ పనాగ్, అనిఖా సురేంద్రన్ ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని నారాయణ్ దాస్ కే నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ సంయుక్తంగా చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ యాక్షన్ ఎంటర్టైనర్ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే చిత్రబృందం దుబాయ్ లో కీలక […]