Exclusive : యంగ్ హీరో కెరీర్ భారీ బడ్జెట్ సినిమాకు ఆర్థిక ఇబ్బందులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్‌లో ప్రస్తుతం వినిపిస్తున్న ఒక ఆసక్తికరమైన వార్త ఫిలిం నగర్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఒక మిడ్ రేంజ్ యంగ్ హీరో కెరీర్‌లోనే అత్యధిక బడ్జెట్‌తో రూపొందుతున్న ఒక భారీ చిత్రం ఈ ఏడాది డిసెంబర్‌లో విడుదల కావాల్సి ఉంది. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ఈ సంవత్సరం విడుదల కావడం కష్టమని తెలుస్తోంది. గత కొన్ని నెలలుగా ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతున్నప్పటికీ ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.
Also Read : Mohanlal : స్టార్ హీరోలు మోహన్ లాల్ ని చూసి నేర్చుకోండి
Also Read
- Bangladesh: బంగ్లాదేశ్‌లో దారుణం.. హిందూ కుటుంబాన్ని చంపి ఇంట్లోనే తిని, స్నానం.
- Uttar Pradesh: కాంగ్రెస్ ఎంపీ ఇంట్లో రాజకీయ చిచ్చు.. కుమార్తెపై అల్లుడి దాడి!
- Bangladesh: హసీనా ఎఫెక్ట్.. బంగ్లా ప్రధాని భారత్ పర్యటనపై తర్జనభర్జన!
- Pakistan: ఆపరేషన్ సిందూర్ దెబ్బ తర్వాత.. మళ్లీ సిద్ధమైన జైష్ ఉగ్ర స్థావరం!
నిర్మాణ వ్యయం అనుకున్న దానికంటే మించిపోవడం దానికి తోడు సమయానికి నిధులు సర్దుబాటు కాకపోవడంతో మేకర్స్ అయోమయంలో ఉన్నట్లు సమాచారం. డిసెంబర్ నాటికి సినిమాను సిద్ధం చేసి థియేటర్లలోకి తీసుకురావాలని ముందుగా భావించినా ప్రస్తుత పరిస్థితులు అందుకు సహకరించేలా లేవు. ప్రస్తుతం టాలీవుడ్‌లో పాన్-ఇండియా ట్రెండ్ నడుస్తుండటంతో చిన్న తప్పు జరిగినా భారీ నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. అందుకే తొందరపడి విడుదల చేయడం కంటే ఆర్థిక సమస్యలను పరిష్కరించుకుని వచ్చే ఏడాది ప్రథమార్థంలో సినిమాను రిలీజ్ చేయడమే ఉత్తమమని నిర్మాతలు భావిస్తున్నారట. ఒకవేళ ఇదే నిజమైతే డిసెంబర్ బాక్సాఫీస్ బరిలో ఒక భారీ పోటీ తగ్గినట్లే అవుతుంది. దీనిపై చిత్ర యూనిట్ నుండి అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.
తాజావార్తలు
-
Bangladesh: బంగ్లాదేశ్‌లో దారుణం.. హిందూ కుటుంబాన్ని చంపి ఇంట్లోనే తిని, స్నానం.
-
Drishyam 4: జార్జ్‌కుట్టి కథకు మరో ట్విస్ట్.. ‘దృశ్యం 4’ను అధికారికంగా ప్రకటించిన మేకర్స్!
-
Uttar Pradesh: కాంగ్రెస్ ఎంపీ ఇంట్లో రాజకీయ చిచ్చు.. కుమార్తెపై అల్లుడి దాడి!
-
Heavy Rain Alert : ఏపీకి భారీ వర్ష ముప్పు.. ఉత్తరాంధ్రకు అలర్ట్
-
Niu Lai Box Office: స్టార్లు లేరు.. భారీ బడ్జెట్ లేదు.. అయినా రూ.కోట్ల వసూళ్లు! ఈ చిన్న సినిమా రచ్చ మామూలుగా లేదుగా..
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!