-
బీచ్ వేర్ లో హీట్ పెంచేస్తున్న పూజాహెగ్డే
పూజా హెగ్డే తన సిజ్లింగ్ ఫోటోతో మరోసారి అందరి దృష్టిని ఆకర్షించింది. బీచ్ వేర్ లో హీట్ రైజ్ చేస్తూ కుర్రాళ్ల మతి పోగొడుతోంది. తెల్లటి ఓపెన్ వీవ్ బీచ్‌వేర్‌లో పోజులిచ్చిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. మంత్రముగ్దులను చేస్తున్న ఈ స్టిల్ కు పూజా “అండ్ దెన్ ది సన్… సెట్” అని క్యాప్షన్‌గా ఇచ్చింది. ఇక ఈ క్లిక్‌ని కొంచెం ఆకర్షణీయంగా చేసింది ఆమె చిరునవ్వు. పూజా తన అద్భుతమైన డ్రెస్సింగ్ […] -
షాకింగ్ లుక్ లో ఇలియానా… నోరెళ్లబెడుతున్న నెటిజన్లు
ఒకప్పుడు సౌత్ లో పాపులర్ అయిన ఇలియానా గత కొన్ని రోజులుగా సినిమాలకు దూరంగా ఉంది. బాలీవుడ్ లో అప్పుడప్పుడూ సినిమాల్లో మెరుస్తోంది. ఇక సోషల్ మీడియాలో ఫొటోలతో అభిమానులకు ట్రీట్ ఇస్తూ ఉంటుంది. నిన్న ఆమె ఎరుపు బికినీలో ఉన్న తన ఫోటోను పోస్ట్ చేసింది ఈ బ్యూటీ. అయితే ఇందులో ఇలియానా కాస్త బరువు పెరిగి, బొద్దుగా కనిపించింది. సాధారణంగా ఇలియానా అంటే సన్నని నడుముతో ఊరించే అందాన్ని ఎక్స్పెక్ట్ చేస్తారు. కానీ ఇలియానా […] -
బన్నీకి ముద్దు ఇస్తానంటున్న బాలీవుడ్ స్టార్
‘పుష్ప’ బాలీవుడ్ లో ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బాలీవుడ్ పేక్షకులతో పాటు ప్రముఖులు కూడా ‘పుష్ప’ మాయలో పడిపోయారు. అయితే హిందీ వెర్షన్‌లో అల్లు అర్జున్ వాయిస్‌కి హిందీ నటుడు శ్రేయాస్ తల్పాడే డబ్బింగ్ చెప్పాడని చాలా మందికి తెలియదు. ఆయన వాయిస్ కి స్పందన అద్భుతంగా ఉంది. శ్రేయాస్ మరోమారు ఈ సినిమాతో లైమ్‌లైట్ లోకి వచ్చాడు. Read Also : వామ్మో… పెద్దయ్యాక సమంత అవుతుందట… కీర్తి వీడియో వైరల్ !! […] -
ఇక నటించేదే లేదంటున్న ప్రముఖ హాస్యనటుడు!
ప్రముఖ హాస్యనటుడు రాహుల్ రామకృష్ణ ఓ కీలక నిర్ణయం తీసుకున్నాడు. 2022 తర్వాత ఇక సినిమాలో నటించనంటూ ట్వీట్ చేశాడు. ‘ఈ యేడాదే చివరిది. ఇకపై సినిమాలు చేయను. నటనను నేను పట్టించుకోవడంలేదు, మీరూ పట్టించుకోకండీ’ అంటూ అతను చేసిన ట్వీట్ ఇప్పుడు రకరకాల చర్చలకు దారితీస్తోంది. రాహుల్ రామకృష్ణ శుక్రవారం రాత్రి పెట్టిన ఈ ట్వీట్ చూసి నెటిజన్లు కామెడీ చేయడం మొదలు పెట్టారు. ‘ఇది ఎన్నో రౌండ్?’ అని కొందరు అడుగుతుంటే, ‘వర్మలా ఓడ్కా […] -
వామ్మో… పెద్దయ్యాక సమంత అవుతుందట… కీర్తి వీడియో వైరల్ !!
ఇండియాలో విపరీతమైన అభిమానులను కలిగి ఉన్న అత్యంత ప్రజాదరణ పొందిన, ప్రతిభావంతులైన నటీమణులలో సమంత ఒకరు. తాజాగా ఓ పాప పెద్దయ్యాక ఏమవుతావు ? అని అడిగితే సమంత అని చెప్పి అందరికీ షాక్ ఇచ్చింది. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఈ వీడియోను షేర్ చేసింది కీర్తి సురేష్. తన సినిమా షూటింగ్ సెట్స్ నుండి కీర్తి సురేష్ ఒక అందమైన చిన్న సామ్ అభిమానిని పరిచయం చేసింది. Read Also : భర్తను […] -
Bigg Boss OTT తెలుగులో ఈ ఎక్స్ కంటెస్టెంట్లు
బుల్లితెర ప్రేక్షకులు ఆతృతగా ఎదురు చూస్తున్న టీవీ ప్రోగ్రామ్‌లలో ఒకటి ‘బిగ్ బాస్ తెలుగు OTT’ వెర్షన్. ఇది 12 వారాల పాటు నడుస్తుంది. నాగార్జున హోస్ట్ చేయనున్న ఈ షో హాట్‌స్టార్ యాప్‌లో ప్రసారం అవుతుంది. వీక్షకుల కోసం 24×7 రన్ అవుతుంది. ఇక మరోవైపు ఈ షోకు సంబంధించిన రకరకాల పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అందులో కంటెస్టెంట్స్ గురించి కూడా. వైష్ణవి చైతన్య, మౌనిక రెడ్డి, నిఖిల్ వంటి వారు ఈ జాబితాలో ఉండగా, […] -
ఆహా… పేరుకు తగ్గట్టుగానే అన్ స్టాపబుల్ గ్రాండ్ ఫినాలే!
ఇప్పటికి అన్ స్టాపబుల్ విత్ యన్బీకే అంటూ ఆహా ప్లాట్ ఫామ్ లో నటసింహ నందమూరి బాలకృష్ణ టాక్ షో పదిసార్లు అలరించింది. వాటిలో తొమ్మిది ఎపిసోడ్స్ భలేగా సాగాయి. వాటిలోని బెస్ట్ ను తీసుకొని పదో ఎపిసోడ్ గా రూపొందించి అలరించారు. ఇక పదకొండో ఎపిసోడ్ గా జనం ముందు నిలచిన అన్ స్టాపబుల్ ఫస్ట్ సీజన్ కు గ్రాండ్ ఫినాలే కావడం విశేషం!ఈ ఎపిసోడ్ ఇప్పటిదాకా వచ్చిన ఎపిసోడ్స్ అన్నిటికంటే మరింత విశేషమైనది. ఎందుకంటే […] -
భర్తను దారుణంగా అవమానించిన నెటిజన్… సింగర్ సునీత దిమ్మ తిరిగే కౌంటర్
టాలీవుడ్‌లో అత్యంత పాపులర్ ప్లేబ్యాక్ సింగర్‌లలో సునీత ఒకరు. ఈ సింగర్ ధైర్యంగా తన జీవితంలో రెండవ సారి వివాహం చేసుకుని వార్తల్లో నిలిచింది. టాలీవుడ్ డిజిటల్ మీడియా ఎంట్రపెన్యూర్ రామకృష్ణ వీరపనేనిని సునీత 2021 జనవరిలో హైదరాబాద్‌లో వివాహం చేసుకున్నారు. ఆమె వివాహం అందరి దృష్టిని ఆకర్షించింది. లేటు వయసులో పెళ్లి అంటూ విమర్శలు వచ్చినా తనదైన శైలిలో కౌంటర్ వేస్తూ అందరి నోళ్లు మూయించింది. పెళ్లి తర్వాత చాలా హ్యాపీగా కొత్త జీవితాన్ని గడుపుతున్న […] -
‘రాధేశ్యామ్’ రన్ టైం ఎంతంటే ?
యంగ్ రెబల్ ప్రభాస్, పూజా హెగ్డే నటించిన ‘రాధే శ్యామ్’ సినిమాను మార్చి 11వ తేదీన థియేటర్లలో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నట్టుగా ఇటీవలే ప్రకటించారు. అయితే ఇప్పుడు చెప్పిన సమయానికి సినిమాను విడుదల చేయడానికి సినిమా పనులు చకచకా జరుగుతున్నాయి. తాజాగా ‘రాధేశ్యామ్’ హిందీ వెర్షన్ సెన్సార్ పూర్తయినట్టు తెలుస్తోంది. నిర్మాతలు ఈ చిత్రం కోసం క్రిస్ప్ రన్ టైమ్‌ను లాక్ చేసారు. ఈ సినిమా రన్‌టైమ్ 2 గంటల 31 నిమిషాలు ఉందని సమాచారం. రాధేశ్యామ్’ […] -
‘సంస్కార్ కాలనీ’లో ఎస్తర్ కు ఏం పని!?
ప్రముఖ దర్శకుడు తేజ ‘1000 అబద్దాలు’ మూవీతో హీరోయిన్ గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఎస్తర్ నోరోన్హా ఆ తర్వాత ‘భీమవరం బుల్లోడు’, ‘జయజానకీ నాయక’, ‘షకీలా’ తదితర చిత్రాలలో నటించింది. తాజాగా దర్శకుడు సునీల్ కుమార్ రెడ్డి రూపొందించిన ‘#69 సంస్కార్ కాలానీ’ చిత్రంలో ఎస్తర్ ఓ కీలక పాత్రను పోషిస్తోంది. ఈ మూవీ గురించి దర్శకుడు సునీల్ కుమార్ రెడ్డి చెబుతూ, ”గాయత్రి స్వాతి మంత్రిప్రగడ ఇచ్చిన ఓ మంచి కథతో ఈ మూవీని […]
తాజావార్తలు
-
Mohsin Naqvi: హమ్మయ్య.. భారత్-పాక్ ఫైనల్ ఫైట్‌కు పాకిస్థాన్ ట్రోఫీ దొంగ డుమ్మా..!
-
EPFO Claim Rejection: మీ PF క్లెయిమ్ రిజెక్ట్ అవుతోందా..? ముందుగా ఈ విషయాలు చెక్ చేయండి
-
Sangeetha: కొడుకు సినిమా కోసం థియేటర్‌కి వచ్చిన సీఎం విజయ్ భార్య సంగీత.. వీడియో వైరల్
-
Acerpure Nitro QLED TV: 100 ఇంచెస్ స్క్రీన్‌తో Acerpure Nitro TV లాంచ్.. 120Hz డిస్ప్లే, Dolby Vision, 65W సౌండ్!
-
Abhijeet Dipke: అభిజీత్ దీప్కే సంచలన నిర్ణయం.. జంతర్ మంతర్ 2.0ని ప్రకటించిన సీజేపీ..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!