-
మళ్ళీ మొదలెట్టేసిన మెగాస్టార్
మెగాస్టార్ చిరంజీవి మళ్ళీ సినిమా షూటింగ్ మొదలెట్టేశారు. ఇటీవలే కరోనా వైరస్ బారిన పడిన చిరంజీవికి తాజాగా నెగటివ్ అని తేలింది. కరోనా నుంచి కోలుకున్న వెంటనే చిరు తన నెక్స్ట్ సినిమాలైన “భోళా శంకర్”, “గాడ్ ఫాదర్” సెట్స్‌లో చేరాడు. ఇక తనకు నెగెటివ్ వచ్చిందన్న విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు చిరంజీవి. అంతేకాదు ఈ పోస్టుతో పాటు రాబోయే సినిమాల సెట్స్ నుండి అతని కొన్ని చిత్రాలను పోస్ట్ చేశాడు. Read Also […] -
“ఎఫ్ 3” ఫస్ట్ సింగిల్ ప్రోమో అవుట్
విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కలిసి నటిస్తున్న క్రేజీ మల్టీస్టారర్ ‘ఎఫ్3’ చిత్రం ఏప్రిల్ 29న గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమైంది. రేపు ఫస్ట్ సింగిల్ రిలీజ్‌తో మేకర్స్ తమ మ్యూజికల్ ప్రమోషన్‌లను స్టార్ట్ చేస్తున్నారు. తాజాగా సినిమాలోని మొదటి సాంగ్ ప్రోమో ‘లబ్ డబ్ లబ్ డబ్బూ’ పాట ప్రోమో విడుదలైంది. ఇది ఒక ఎనర్జిటిక్ సాంగ్… వెంకీ మామ యూత్‌ఫుల్ అవతార్‌లో, ఉత్సాహంగా అమ్మాయితో డ్యాన్స్ చేస్తూ ఈ వీడియోలో కనిపించారు. Read […] -
సినిమా నిర్మాణంలో లతా మంగేష్కర్
చిత్రసీమలో సంపాదించింది మళ్ళీ చిత్రసీమలోనే ఖర్చు పెట్టాలనే కోరిక కొందరికి ఉంటుంది. లతా మంగేష్కర్ కూడా అందుకు మినహాయింపు కాదు. ఆమె మరాఠీలో కొన్ని సినిమాలు నిర్మించారు. 1953లో ‘వాడాల్’, ‘జాంజార్’ అనే సినిమాలు తీశారు. ఆ రెండూ బాగానే ఆడాయి. ఆ తర్వాత 1955లో ‘కాంచన్’ చిత్రం నిర్మించారు. అదీ ఫర్వాలేదనిపించింది. భారీ బడ్జెట్ తో 1990లో నిర్మించిన ‘లేకిన్’ మాత్రం ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. అలానే లతా మంగేష్కర్ కూ కొన్ని సెంటిమెంట్లు […] -
లతా మంగేష్కర్ మృతికి కేసిఆర్ సంతాపం
భారతరత్న, లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ మరణం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ప్రఖ్యాత నేపథ్య గాయని, భారతరత్న లతా మంగేష్కర్ మరణం పట్ల ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఎనిమిది దశాబ్దాల పాటు తమ పాటలతో సినీ సంగీత రంగంపై చెరగని ముద్రవేసిన లతాజీ మరణం భారత సినీ, సంగీత రంగానికి తీరని లోటని అన్నారు. Read Also : లతాజీ ఇంటి […] -
లతాజీకి తండ్రి దీనానాధ్ ఇచ్చింది ఆ రెండే!
లతా మంగేష్కర్ తండ్రి దీనానాధ్ కొంతకాలం భోగభాగ్యాలను అనుభవించినా అంత్యదశలో దుర్భర జీవితాన్ని గడిపారు. ఆయన కన్నుమూసే సమయానికి లతకు 13 సంవత్సరాల వయసు. జీవిత చరమాంకంలో ఆయన కుటుంబ సభ్యులకు ఆస్తిగా ఏమీ ఇవ్వలేకపోయారు. అయితే మరణం సంభవిస్తున్న వేళ లతను దగ్గరకు పిలిపించుకుని తన తంబూరా, స్వయంగా నొటేషన్లు రాసుకున్న పాటల పుస్తకం ఇచ్చారు. ‘ఇవి నీ దగ్గర ఉండగా నన్ను మించిన ఆర్టిస్టువు కాగలవని నా నమ్మకం. జీవితంలో భద్రతా భావం లేకుండా […] -
లతాజీ ఇంటి పేరు వెనుక ఉన్న కథ
లతా తండ్రి దీనానాధ్ కుటుంబం గోవాకు చెందింది. వాళ్ళ అసలు ఇంటి పేరు హర్దీకర్. అయితే పోర్చుగీసు వారి బారి నుండి కుల దైవాలను రక్షించుకోవడానికి రక్తం చిందించి, దేవుడికి రక్తాభిషేకం చేయడం వల్ల ఆ తర్వాత అభిషేకి అనేది ఇంటి పేరుగా మారింది. సాధారణంగా మగవాళ్ళ పేరు చివర భట్ అని వస్తుంది. దీనానాధ్ తండ్రి గణేశ్ భట్ అభిషేకీ ‘కర్ హదీ’ శాఖకు చెందిన బ్రహ్మణుడు కాగా, తల్లి యశుబాయి మరాఠా. రాణే కుటుంబానికి […] -
లతా మంగేష్కర్ గురించి ఈ విషయాలు తెలుసా ?
లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ కన్నుమూత అందరికీ దిగ్భ్రాంతిని కలిగించింది. ఈ ప్రముఖ గాయని ఎనిమిది దశాబ్దాల అద్భుతమైన కెరీర్‌లో 36 భాషలలో అనేక రకాల పాటలను పాడారు. ఎంతోమంది కొత్త తరాలకు ఆమె స్ఫూర్తిగా నిలిచింది. ప్రస్తుతం ఆమె గురించి మనకు తెలియని విషయాలను తెలుసుకుందాం. Read Also : లతా మంగేష్కర్ మృతికి ప్రధాని సంతాపం శేవంతి, దినతన్ మంగేష్కర్‌లకు జన్మించిన పెద్ద బిడ్డ లతా మంగేష్కర్. ఆమెకు నలుగురు తోబుట్టువులు ఆశా భోంస్లే, […] -
Live : లతా మంగేష్కర్ కన్నుమూత
-
లతా మంగేష్కర్ మృతికి ప్రధాని సంతాపం
ఇండియా నైటింగేల్, లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ తాజాగా కన్నుమూశారు. 92 ఏళ్ల లతా కరోనా వల్ల అనారోగ్యంతో గత 29 రోజులుగా ఆమె ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తీవ్ర అస్వస్థత కారణంగా ఆమె ఈరోజు మృతి చెందింది. నైటింగేల్ ఆఫ్ ఇండియా, క్వీన్ ఆఫ్ మెలోడీ అని కూడా అభిమానులు ఆమెను పిలుచుకుంటారు. లతా మంగేష్కర్ 7 దశాబ్దాలకు పైగా భారతీయ సంగీతానికి ఆమె చేసిన కృషి అద్భుతం. లతామంగేష్కర్ తన […] -
మరపురాని మధురం… లతా మంగేష్కర్ మరి లేరు!
ఆసేతుహిమాచల పర్యంతం ఆబాలగోపాలాన్నీ అలరించిన గానకోకిల లతా మంగేష్కర్ ఆదివారం ఉదయం సుదీర్ఘ అనారోగ్యంతో కన్నుమూశారు. లతా మంగేష్కర్ పాట వినాలీ ప్రతిపూట – అనుకొనేవారు ఎందరో. లతా మంగేష్కర్ పాట మనకు లభించిన ఓ వరం అనే చెప్పాలి. ఆ పాటతోనే పలు తరాలు అమృతపానం చేశాయి. ఆ పాటతోనే ఎందరో గాయనీమణులు తమ గళాలకు మెరుగులు దిద్దుకున్నారు. లత పాటతోనే భావితరాలు సైతం పులకించి పోతాయి. ఆ గానకోకిల గాత్రంలోని మహత్తు అలాంటిది మరి! […]
తాజావార్తలు
-
5G, 4G మోడళ్లతో ఎంట్రీ ఇవ్వనున్న Lava Virat V1 సిరీస్.. ఫీచర్స్ ఇవే.!
-
Mercedes E53 Hybrid: మెర్సిడెస్ కొత్త కారు.. పెట్రోల్ లేకుండానే 100KM రేంజ్, 3.8 సెకన్లలో 100 kmph స్పీడ్
-
Vietnam Boat Tragedy: నేడు భారత్‌కు 15 మంది భారతీయుల మృతదేహాలు.!
-
Vaibhav Sooryavanshi: బ్లాక్ సూట్, సన్‌గ్లాసెస్.. అదిరిపోయిన వైభవ్ లుక్.! వింబుల్డన్ ఫైనల్లో భారత క్రికెట్ త్రయం సందడి.!
-
Hema Malini Biopic: హేమ మాలిని బయోపిక్ లో హీరోయిన్ గా దీపికా పడుకోణె? మనసులో మాట చెప్పిన డ్రీమ్ గర్ల్!
ట్రెండింగ్
-
BSNL ధమాకా.. రూ. 259కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.. ఉచిత OTT కూడా.!
-
iPhone 17 Demand: సీన్ రివర్స్.. ఐఫోన్ 17 సిరీస్‌కు ఊహించని డిమాండ్.. అసలు కారణం ఏంటో తెలుసా?
-
Mobile Theft: మొబైల్ దొంగతనం యత్నం.. 9 కి.మీ. పాటు రైలుకే వేలాడిన దొంగ.!
-
Rahul Dravid Coach: మరోసారి హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రవిడ్!
-
Kitchen Hacks : ఉల్లిపాయలు కోసేటప్పుడు కన్నీళ్లకు బైబై.. కళ్లమంటను తగ్గించే సింపుల్ చిట్కాలు.!