Bigg Boss OTT తెలుగులో ఈ ఎక్స్ కంటెస్టెంట్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బుల్లితెర ప్రేక్షకులు ఆతృతగా ఎదురు చూస్తున్న టీవీ ప్రోగ్రామ్‌లలో ఒకటి ‘బిగ్ బాస్ తెలుగు OTT’ వెర్షన్. ఇది 12 వారాల పాటు నడుస్తుంది. నాగార్జున హోస్ట్ చేయనున్న ఈ షో హాట్‌స్టార్ యాప్‌లో ప్రసారం అవుతుంది. వీక్షకుల కోసం 24×7 రన్ అవుతుంది. ఇక మరోవైపు ఈ షోకు సంబంధించిన రకరకాల పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అందులో కంటెస్టెంట్స్ గురించి కూడా. వైష్ణవి చైతన్య, మౌనిక రెడ్డి, నిఖిల్ వంటి వారు ఈ జాబితాలో ఉండగా, ఇప్పటి వరకు ఖరారు కాలేదు. అయితే కొంతమంది బిగ్ బాస్ ఎక్స్ కంటెస్టెంట్లు షోలో కన్ఫర్మ్ అయినట్టు ఇప్పుడు వార్తలు బయటకు వస్తున్నాయి.
Read Also : భర్తను దారుణంగా అవమానించిన నెటిజన్… సింగర్ సునీత దిమ్మ తిరిగే కౌంటర్
Also Read
- Chiranjeevi: పైలట్ సాహసానికి కదిలిపోయిన చిరంజీవి! 'జై హనుమాన్' అంటూ మెగాస్టార్ ఎమోషనల్ ట్వీట్!
- Akshara Haasan: "టెన్త్‌లో 3 సార్లు ఫెయిల్.. చదువు ఆపేశా".. కమల్ హాసన్ కూతురి షాకింగ్ కామెంట్స్!
- Sangeetha: కొడుకు సినిమా కోసం థియేటర్‌కి వచ్చిన సీఎం విజయ్ భార్య సంగీత.. వీడియో వైరల్
- Varalaxmi Sarathkumar: "నాకు పిల్లలు పుట్టరని కాదు.. నేనే వద్దనుకున్నా"
హాటీ ముమైత్ ఖాన్, నటి తేజస్వి మదివాడ, హీరో ప్రిన్స్ మరోసారి ప్రోగ్రామ్‌లో చేరడానికి సంతకం చేసినట్లు చెబుతున్నారు. ఇక సీజన్ 4 నుంచి అరియనా, అఖిల్ కూడా ఈ లిస్ట్ లో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. #BiggBossOTT తెలుగు ఫిబ్రవరి 21 నుండి ప్రారంభమవుతుంది. పోటీదారులు ప్రోగ్రామ్ ప్రారంభానికి ఒక వారం ముందు ఐసోలేషన్‌లోకి వెళ్లాలి. ఈ కొత్త షో కోసం ఇప్పటికే అన్నపూర్ణ స్టూడియోస్‌లో సెట్‌ను ఏర్పాటు చేయగా, ఈ కార్యక్రమాన్ని మరింత ఆసక్తికరంగా మార్చడానికి బిగ్ బాస్ బృందం పలు సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం.
తాజావార్తలు
-
Minister Nara Lokesh: స్పీడ్.. సర్వీస్.. స్టెబిలిటీ.. ఏపీ అభివృద్ధిపై మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు
-
Flydubai Attack: అల్-ఖైదా ఫోటోలు, తీవ్రవాద భావాలు.. కో-పైలట్ ఉగ్రకోణం బట్టబయలు..!
-
Heart Attacks: 18ఏళ్లకే గుండెపోటు.. కారణాలు ఇవే!
-
Vijayawada Crime: విజయవాడలో కలకలం.. పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియురాలిపై దాడి.. ప్రియుడు మృతి
-
Satyagraha: రాహుల్ గాంధీ కొత్త అస్త్రం .. ఒంటరిగా పోరాడొద్దు.. తోడుగా నేనుంటా!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!