-
మాట నిలబెట్టుకున్న నాగార్జున
టాలీవుడ్ కింగ్ నాగార్జున ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాడు. అసలు విషయంలోకి వెళ్తే… ‘బిగ్ బాస్ తెలుగు సీజన్ 5’ చివరి ఎపిసోడ్ సందర్భంగా నాగార్జున తాను రెండు నెలల వ్యవధిలో తిరిగి షోలోకి వస్తానని, అయితే వేరే ఫార్మాట్‌లో ఉంటుందని చెప్పాడు. “సాధారణంగా మరో సీజన్‌ను ప్రారంభించడానికి ఎనిమిది నెలల కంటే ఎక్కువ సమయం పడుతుంది. కానీ ఈసారి నేను కొత్త ఫార్మాట్‌లో కేవలం రెండు నెలల్లో తిరిగి వస్తాను” అని నాగ్ సైన్ ఆఫ్ చేస్తున్నప్పుడు […] -
దుబాయ్ లో కాజల్… రీజన్ స్పెషలే మరి !
త్వరలో తల్లి కాబోతున్న కాజల్ అగర్వాల్ తాజాగా దుబాయ్ లో కన్పించింది. అయితే ఆమె దుబాయ్ కి వెకేషన్ కోసం కాదు స్పెషల్ రీజన్ కోసమే వెళ్ళింది. ప్రతిష్టాత్మకమైన గోల్డెన్ యూఏఈ వీసాను అందుకున్న సెలబ్రిటీల జాబితాలో తాజాగా కాజల్ అగర్వాల్ కూడా చేరారు. కాజల్ తన సోషల్ మీడియా ద్వారా వీసా అందుకున్న ఫోటోను షేర్ చేసింది. “యూఏఈ గోల్డెన్ వీసా లభించినందుకు సంతోషంగా ఉంది. మాలాంటి కళాకారులకు ఈ దేశం ఎప్పుడూ ఎంతో ప్రోత్సాహాన్ని […] -
“NTR30″ని కన్ఫర్మ్ చేసిన బాలీవుడ్ భామ
గత కొన్ని రోజులుగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొత్త చిత్రం ‘ఎన్టీఆర్ 30’ గురించి సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా ఈ ఎన్టీఆర్ తో జత కట్టబోయే హీరోయిన్ గురించి. అందులోనూ ఓ బాలీవుడ్ భామ పేరు ఎక్కువగా విన్పించింది. అయితే ఇప్పుడు ఆమె స్వయంగా ‘ఎన్టీఆర్ 30’లో తానే హీరోయిన్ అని కన్ఫర్మ్ చేసింది. దీంతో నందమూరి అభిమానులు తెగ ఖుషీ అవుతున్నారు. Read Also : డాక్టర్ రాజశేఖర్ షష్టి పూర్తి! […] -
రెడ్ లైట్ ఏరియాలో పోరాటం… ‘గంగూబాయి కతియావాడి’ ట్రైలర్
సంజయ్ లీలా భన్సాలీ “గంగూబాయి కతియావాడి” ట్రైలర్ ఎట్టకేలకు ఈరోజు విడుదలైంది. గంగూబాయి పాత్రలో అలియా భట్ నటించింది. ఈ ట్రైలర్ బొంబాయి వీధుల్లో గంగూబాయి అధికారంలోకి రావడం గురించి తెలియజేస్తుంది. బొంబాయిలోని కామాటిపుర అనే ఒక రెడ్ లైట్ ఏరియాలో ఉండే ఒక సాధారణ అమ్మాయి గంగూబాయి ఒక రాజకీయ నాయకురాలిగా ఎదగడం వరకు చేసిన పోరాటాన్ని, ఆమె ప్రయాణాన్ని ఈ సినిమాలో చూపించబోతున్నారు. ట్రైలర్‌ను షేర్ చేస్తూ అలియా భట్ “గంగుభాయ్ జిందాబాద్ ట్రైలర్ […] -
‘మహాన్’ జీవితంలో ఊహించని మలుపులు… పవర్ ప్యాక్డ్ ట్రైలర్
తమిళ యాక్షన్ థ్రిల్లర్ ‘మహాన్’ ఫిబ్రవరి 10న విడుదల కానుంది. OTTలో గ్రాండ్ రిలీజ్‌కు ముందు మేకర్స్ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ట్రైలర్‌ను ఆవిష్కరించారు. ఈ ఇంటెన్స్ యాక్షన్ ప్యాక్డ్ డ్రామాలో విక్రమ్ ప్రధాన పాత్రలో, ధృవ్ విక్రమ్, బాబీ సింహా, సిమ్రాన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. Read Also : ఫిబ్రవరి డిజిటల్ హంగామా… ఓటిటి సినిమాల లిస్ట్ ఈ ట్రైలర్ లో ఒక సాధారణ వ్యక్తి కథను చూడొచ్చు. ఆయనను కుటుంబం విడిచి […] -
ఫిబ్రవరి డిజిటల్ హంగామా… ఓటిటి సినిమాల లిస్ట్
చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఆసక్తికర సినిమాలు, సిరీస్‌లు ఈ నెలలో వివిధ OTT ప్లాట్‌ఫామ్‌లలో వస్తున్నాయి. ఫిబ్రవరి డిజిటల్ హంగామా ఏమిటో ఓ లుక్కేద్దాం. లూప్ లాపేట1998లో విడుదలైన జర్మన్ చిత్రం ‘రన్ రోలా రన్’కి అధికారిక రీమేక్ ‘లూప్ లాపేట’. తన ప్రియుడిని రక్షించుకోవడానికి పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించాల్సిన అమ్మాయి పాత్రలో తాప్సీ నటించింది. నెట్‌ఫ్లిక్స్ లో ఫిబ్రవరి 4న ‘లూప్ లాపేట’ రాబోతోంది. ది గ్రేట్ ఇండియన్ మర్డర్వికాస్ స్వరూప్ ప్రసిద్ధ […] -
ఓటీటీలోకి గ్రాండ్ వేలో అడుగుపెట్టబోతున్న టీ-సిరీస్!
ఇప్పటి వరకూ మ్యూజిక్ అండ్ ఫిల్మ్ ప్రొడక్షన్ లో ఉన్న టీ-సీరిస్ సంస్థ త్వరలో భారీ స్థాయిలో ఓటీటీ కంటెంట్ ను అందించే ప్రయత్నం చేయబోతోంది. ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా వినోదం ప్రజల చేతి మునివేళ్ళలోనే స్మార్ట్ ఫోన్ రూపంలో లభ్యం అవుతోందని, దానిని దృష్టిలో పెట్టుకుని అన్ని వర్గాల వారిని అలరించేలా ఓటీటీ కంటెంట్ ను రూపొందించాలనే నిర్ణయం తీసుకున్నామని టీ-సీరిస్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ భూషణ్ కుమార్ తెలిపారు. Read Also : […] -
రాజ్ కుమార్ హిరానీ చిత్రంలో షారుఖ్ సరసన తాప్సీ!
‘జీరో’ మూవీ ఆశించిన స్థాయిలో ఆడకపోవడంతో బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ కొద్ది రోజులు నటనకు దూరంగా ఉన్నాడు. అయితే ఇప్పుడు యశ్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ లో సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో కింగ్ ఖాన్ ‘పఠాన్’ మూవీ చేస్తున్నాడు. దీనితో పాటు షారుఖ్ ఖాన్.. ప్రముఖ దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ మూవీకీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఈ సినిమా షూటింగ్ ఈ యేడాది మార్చిలో ముంబైలో మొదలవుతుందని తెలుస్తోంది. ఈ సినిమా కోసం […] -
జయా బచ్చన్ కు కరోనా! మల్టీస్టారర్ మూవీ షూటింగ్ వాయిదా!!
గత యేడాది అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యారాయ్ అంతా కరోనా బారిన పడ్డారు. కానీ అదృష్టవశాత్తు జయా బచ్చన్ మాత్రం ఆ మహమ్మారి చేతికి చిక్కలేదు. అయితే ఇప్పుడు మాత్రం ఆమె కొవిడ్ 19 వైరస్ ను తప్పించుకోలేకపోయారు. తాజాగా జరిపిన పరీక్షలలో జయా బచ్చన్ కు కరోనా సోకినట్టు తేలింది. దాంతో ఆమె ప్రస్తుతం నటిస్తున్న ‘రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ’ చిత్రం షూటింగ్ ను కాన్సిల్ చేశారు. Read Also […] -
సీనియర్ నటుడు, దర్శక నిర్మాత కన్నుమూత!
హిందీతో పాటు మరాఠీలోనూ పలు చిత్రాలలో ప్రధాన పాత్రలు పోషించిన సీనియర్ నటుడు రమేశ్ డియో (93) అనారోగ్యంతో బుధవారం రాత్రి కన్నుమూశారు. నాలుగు రోజుల క్రితమే ఆయన పుట్టిన రోజు సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. 1926 జనవరి 30వ తేదీ రమేశ్ డియో మహారాష్ట్ర లోని అమరావతిలో జన్మించారు. ఐదు దశబ్దాల కెరీర్ లో హిందీ, మరాఠీలో పలు చిత్రాలలో నటించారు. Read Also : తలైవా […]
తాజావార్తలు
-
India vs Pakistan: మళ్లీ అదే సీన్ రిపీట్.. పాకిస్థాన్‌ను కూరలో కరివేపాకులా తీసి పారేసిన టీమిండియా..!
-
MALDIVES: అప్పట్లో అక్కడో దేశం ఉండేది..!
-
Akshara Haasan: “టెన్త్‌లో 3 సార్లు ఫెయిల్.. చదువు ఆపేశా”.. కమల్ హాసన్ కూతురి షాకింగ్ కామెంట్స్!
-
India vs Pakistan: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్ ఇదే..
-
BYD Denza D9: BYD Denza D9 భారత్‌లోకి.. 800KM రేంజ్, మసాజ్ సీట్లతో లగ్జరీ MPV!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!