షాకింగ్ లుక్ లో ఇలియానా… నోరెళ్లబెడుతున్న నెటిజన్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఒకప్పుడు సౌత్ లో పాపులర్ అయిన ఇలియానా గత కొన్ని రోజులుగా సినిమాలకు దూరంగా ఉంది. బాలీవుడ్ లో అప్పుడప్పుడూ సినిమాల్లో మెరుస్తోంది. ఇక సోషల్ మీడియాలో ఫొటోలతో అభిమానులకు ట్రీట్ ఇస్తూ ఉంటుంది. నిన్న ఆమె ఎరుపు బికినీలో ఉన్న తన ఫోటోను పోస్ట్ చేసింది ఈ బ్యూటీ. అయితే ఇందులో ఇలియానా కాస్త బరువు పెరిగి, బొద్దుగా కనిపించింది. సాధారణంగా ఇలియానా అంటే సన్నని నడుముతో ఊరించే అందాన్ని ఎక్స్పెక్ట్ చేస్తారు. కానీ ఇలియానా ఇలా బొద్దుగా కన్పించడం చాలామందికి షాకింగ్ అనే చెప్పాలి.
Read Also : ఇక నటించేదే లేదంటున్న ప్రముఖ హాస్యనటుడు!
Also Read
- Hatha Teaser: కిరణ్ అబ్బవరం బ్యానర్లో కొత్త సినిమా.. ఇంట్రెస్టింగ్గా ‘హతః’ టీజర్! చూశారా
- “ఎంత మాయగాడివయ్యా!” డైరెక్టర్ వశిష్ట పోస్ట్.. ‘Vishwambhara’ గురించేనా?
- Nani: నా సినిమాలకు ఆ ట్యాగ్ వద్దు.. కుండబద్దలు కొట్టిన న్యాచురల్ స్టార్!
- Mirzapur The Movie: 14వ రోజూ దుమ్మురేపిన 'మీర్జాపూర్: ది మూవీ'.. రూ.300 కోట్ల క్లబ్‌కు అడుగు దూరంలో!
అయితే బొద్దుగా ఉన్నప్పటికీ ఆమె పిక్ వైరల్ అవుతుండడం విశేషం. ఇలియానా ఎరుపు రంగు బికినీలో రఫ్ఫ్డ్ స్లీవ్స్, హై-వెస్ట్ బాటమ్ ను ధరించింది. ఈ టూ పీస్‌లో ఆమె చాలా అందంగా కనిపిస్తోంది. ఇంతకుముందు తన బరువు సమస్యల గురించి ఇల్లి బేబీ చాలాసార్లు మాట్లాడింది. ప్రస్తుతం బీచ్ వెకేషన్‌ను ఎంజాయ్ చేస్తూ, ఇలియానా సంతోషంగా ఉంది. ఈ బ్యూటీ చివరి సారిగా తెలుగులో మాస్ మహారాజ రవితేజ సరసన ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ సినిమాలో కన్పించింది.
తాజావార్తలు
-
Hatha Teaser: కిరణ్ అబ్బవరం బ్యానర్లో కొత్త సినిమా.. ఇంట్రెస్టింగ్గా ‘హతః’ టీజర్! చూశారా
-
BCCI కీలక నిర్ణయాలు.. లైంగిక వేధింపులపై కొత్త కమిటీ, IPL 2027పై ఫోకస్
-
Indonesia: వివాహేతర సంబంధం.. మహిళకు 100 కొరడా దెబ్బలు శిక్ష.. దయ చూపండంటున్నా..
-
Supreme Court: పరీక్షా సంస్కరణలపై సుప్రీంకోర్టు విచారణ.. ఎన్టీఏ ఆఫీస్‌ను సందర్శించే అవకాశం
-
Mivi One 5G: ఫోన్ రిపేర్ అయితే చేతికి కొత్త ఫోన్.. మార్కెట్లోకి అద్భుత ఫీచర్లతో నయా ఫోన్.. 24న లాంచ్..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..