-
నోరా ఫతేహీ ఇన్ స్టాలోకి మళ్ళీ వచ్చేసింది!
‘టెంపర్, బాహుబలి, ఊపిరి’ వంటి చిత్రాల్లో ఐటమ్ సాంగ్స్ లో అందాలు ఆరబోసిన కెనడియన్ బ్యూటీ నోరా ఫతేహీ శుక్రవారం హఠాత్తుగా ఇన్ స్టాగ్రామ్ నుండి తప్పుకునే సరికీ ఆమె అభిమానులకు ఏం జరిగిందో అర్థం కాలేదు. 36.7 మిలియన్ ఫాలోవర్స్ ఉన్న ఇన్ స్టాగ్రామ్ నుండి ఆమె ఎందుకు క్విట్ అయ్యిందో తెలియక సతమతమయ్యారు. అయితే ఆ తర్వాత కొద్ది గంటల్లోనే ఆమె తిరిగి ఇన్ స్టాగ్రామ్ లో ప్రత్యక్షం కావడంతో ఊపిరి పీల్చుకున్నారు. Read […] -
నాగ చైతన్య వెబ్ సిరీస్ కు ఇంట్రెస్టింగ్ టైటిల్
అక్కినేని యంగ్ హీరో నాగ చైతన్య OTT స్పేస్‌లోకి ప్రవేశించడానికి సిద్ధంగా ఉన్నాడు. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో చై అక్కినేని అమెజాన్ కోసం వెబ్ సిరీస్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ వెబ్ సిరీస్ ఇప్పుడు సెట్స్ పైకి వెళ్లనుంది. సూపర్ నేచురల్ థ్రిల్లర్ అని, హారర్ థ్రిల్లర్ అని టాక్ నడుస్తోంది. అమెజాన్ ప్రైమ్ వీడియో నిర్మిస్తున్న ఈ వెబ్ సిరీస్‌లో నాగ చైతన్య జర్నలిస్ట్‌గా నటించనున్నారని మరోవైపు వార్తలు వస్తున్నాయి. ఈ వెబ్ సిరీస్ […] -
టాప్ డైరెక్టర్స్ కోసం ఫోటోగ్రాఫర్ అవతారమెత్తిన విజయ్
కోలీవుడ్ స్టార్ డైరెక్టర్స్ స్టార్ హీరో, దళపతి విజయ్ ఫోటోగ్రాఫర్ అవతారమెత్తారు. కోలీవుడ్ ట్యాలెంటెడ్ డైరెక్టర్లను ఒకచోట చేర్చి, విజయ్ వారి పిక్ తీయడం విశేషం. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోలో ముగ్గురు టాప్ దర్శకులు అట్లీ, నెల్సన్ దిలీప్ కుమార్, లోకేష్ కనగరాజ్ కలిసి పోజులివ్వడం కన్పిస్తోంది. ఈ పిక్ లో వారి పైన “వాట్ ఎ లైఫ్” అనే బోర్డు ఉంది. ఈ చిత్రం క్రెడిట్ అంతా విజయ్ కే దక్కుతుంది. […] -
‘గని’ కోసం సింగర్ గా మారిన స్టార్ డైరెక్టర్ కూతురు
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ స్పోర్ట్స్ డ్రామా ‘గని’. కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహించిన ఈ స్పోర్ట్స్ చిత్రాన్ని రెనైసాన్స్ పిక్చర్స్, అల్లు బాబీ కంపెనీ బ్యానర్‌లపై సిద్ధు ముద్దా, అల్లు బాబీ నిర్మించారు. అల్లు అరవింద్ సమర్పణలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. వరుణ్ తేజ్ ఈ సినిమా కోసం సిక్స్ ప్యాక్ లుక్ దర్శనమిచ్చిన విషయం తెల్సిందే. ఇందులో వరుణ్ బాక్సర్‌గా కనిపిస్తున్నాడు. సాయి మంజ్రేకర్, జగపతి బాబు, ఉపేంద్ర, సునీల్ శెట్టి మరియు నవీన్ […] -
రూమర్డ్ గర్ల్ ఫ్రెండ్ తో మళ్ళీ దొరికిపోయిన స్టార్ హీరో
గ్రీకు గాడ్ హృతిక్ రోషన్ తన భార్య సుహానా ఖాన్ తో విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. అయినప్పటికీ వారిద్దరూ పిల్లల కోసం అప్పుడప్పుడూ కలిసి టైం స్పెండ్ చేస్తూ ఉంటారు. ఇక హృతిక్ కు ఎంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇదిలా ఉండగా ఇటీవల హృతిక్ ఒక అమ్మాయితో కలిసి ముంబై వీధుల్లో కన్పించడం ఇంటర్నెట్ లో సంచలనం సృష్టించింది. అసలు ఆ అమ్మాయి ఎవరంటూ నెటిజన్లు ఆరా తీయడం మొదలు పెట్టారు. […] -
థమన్ షాకింగ్ ట్రాన్స్ఫార్మేషన్
యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ థమన్ షాకింగ్ ట్రాన్స్ఫార్మేషన్ కు సంబంధించిన పిక్ అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది. తాజాగా థమన్ గతంలో, ఇప్పుడు తాను ఎలా ఉన్నాడో తెలుపుతూ ఓ పిక్ షేర్ చేశాడు. ఈ పోస్ట్ లో ఏకంగా 137 నుండి 101 కిలోలకు చేరుకున్నట్టు వెల్లడించాడు. అంటే దాదాపు 36 కిలోలు తగ్గిపోయాడన్నమాట. థమన్ తన సోషల్ మీడియా హ్యాండిల్‌లో తన బాడీ ట్రాన్స్ఫార్మేషన్ కు సంబంధించిన పిక్ షేర్ చేస్తూ “అలా జరింగింది అన్నమాట […] -
పోలీస్ రేచీకటి కష్టాలు… “సెబాస్టియన్ పీసీ 524” టీజర్
‘సెబాస్టియన్ పీసీ 524’ ఫిబ్రవరి 25న థియేటర్లలో విడుదల కానుంది. కిరణ్ అబ్బవరం తన కెరీర్‌లో తొలిసారిగా ఈ చిత్రంలో పోలీసుగా నటించారు. ‘రాజా వారు రాణి వారు’లో లవర్ బాయ్‌గా, ‘ఎస్‌ఆర్ కళ్యాణమండపం’లో కాలేజ్ బాయ్ గా నటించిన కిరణ్ ఇప్పుడు రాత్రి అంధత్వంతో బాధపడే యువ పోలీసు పాత్రను పోషించాడు. కథ మదనపల్లెలో జరుగుతుంది. తాజాగా “సెబాస్టియన్ పీసీ 524” టీజర్ ను విడుదల చేశారు మేకర్స్. ఈ టీజర్ ఆకట్టుకుంటోంది. దర్శకుడు బాలాజీ […] -
అజయ్ దేవ్ గన్ రోల్స్ రాయిస్ గురించి అలియా ఆరా!
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘గంగూభాయి కతియావాడి’ ఈ నెల 25న పలు భారతీయ భాషల్లో విడుదల కాబోతోంది. ఈ సినిమాలో అజయ్ దేవ్ గన్ సైతం కీలక పాత్ర పోషించాడు. ఇక వీరిద్దరూ తొలిసారి తెలుగులో నటించిన ‘ట్రిపుల్ ఆర్’ చిత్రం ‘గంగూభాయి’ విడుదలైన సరిగ్గా నెల రోజులకు, అంటే మార్చి 25న వరల్డ్ వైడ్ రిలీజ్ కు సిద్ధం అవుతోంది. ఇదిలా ఉంటే… ఇటీవల అజయ్ దేవ్ గన్ […] -
11న హిందీలోనూ రిలీజ్ కు రెడీ అవుతున్న ‘ఖిలాడి’
మాస్ మహరాజా రవితేజ ద్విపాత్రాభినయం చేస్తున్న చిత్రం ‘ఖిలాడి’. ఈ నెల 11న ఈ సినిమా తెలుగుతో పాటు హిందీలోనూ విడుదల కానుంది. ఈ మూవీ నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తున్న పెన్ మూవీస్ సంస్థే దీన్ని హిందీలో గ్రాండ్ వే లో రిలీజ్ కు సన్నాహాలు చేస్తోంది. దానికి సంబంధించిన పోస్టర్ నూ శనివారం విడుదల చేసింది. ఇదిలా ఉంటే… మూవీ విడుదల తేదీ దగ్గర పడిన సందర్భంగా ప్రమోషన్స్ జోరునూ దర్శక నిర్మాతలు రమేశ్ వర్మ, […] -
ఇక ‘ఖిలాడి’ పైనే డింపుల్ హయతీ ఆశలు!
బెజవాడలో పుట్టి పెరిగిన డింపుల్ హయతీ టాలీవుడ్ మీదుగా కోలీవుడ్ నుండి బాలీవుడ్ కూ చేరింది. నటిగా, చక్కటి డాన్సర్ గా చక్కటి గుర్తింపు అయితే తెచ్చుకుంది కానీ సూపర్ డూపర్ హిట్ మాత్రం అమ్మడి ఖాతాలో పడలేదు. సునీల్ కుమార్ రెడ్డి తెరకెక్కించిన ‘గల్ఫ్’ మూవీతో తెరంగేట్రమ్ చేసిన డింపుల్ హయతీ ఆ తర్వాత ప్రభుదేవా ‘అభినేత్రి -2’లో నటించింది. ఇక దర్శకుడు హరీశ్ శంకర్ అయితే డింపుల్ హయతీ బాడీ లాంగ్వేజ్ కు ఫిదా […]
తాజావార్తలు
-
5G, 4G మోడళ్లతో ఎంట్రీ ఇవ్వనున్న Lava Virat V1 సిరీస్.. ఫీచర్స్ ఇవే.!
-
Mercedes E53 Hybrid: మెర్సిడెస్ కొత్త కారు.. పెట్రోల్ లేకుండానే 100KM రేంజ్, 3.8 సెకన్లలో 100 kmph స్పీడ్
-
Vietnam Boat Tragedy: నేడు భారత్‌కు 15 మంది భారతీయుల మృతదేహాలు.!
-
Vaibhav Sooryavanshi: బ్లాక్ సూట్, సన్‌గ్లాసెస్.. అదిరిపోయిన వైభవ్ లుక్.! వింబుల్డన్ ఫైనల్లో భారత క్రికెట్ త్రయం సందడి.!
-
Hema Malini Biopic: హేమ మాలిని బయోపిక్ లో హీరోయిన్ గా దీపికా పడుకోణె? మనసులో మాట చెప్పిన డ్రీమ్ గర్ల్!
ట్రెండింగ్
-
BSNL ధమాకా.. రూ. 259కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.. ఉచిత OTT కూడా.!
-
iPhone 17 Demand: సీన్ రివర్స్.. ఐఫోన్ 17 సిరీస్‌కు ఊహించని డిమాండ్.. అసలు కారణం ఏంటో తెలుసా?
-
Mobile Theft: మొబైల్ దొంగతనం యత్నం.. 9 కి.మీ. పాటు రైలుకే వేలాడిన దొంగ.!
-
Rahul Dravid Coach: మరోసారి హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రవిడ్!
-
Kitchen Hacks : ఉల్లిపాయలు కోసేటప్పుడు కన్నీళ్లకు బైబై.. కళ్లమంటను తగ్గించే సింపుల్ చిట్కాలు.!