Gandharwa:ఈ యేడాది ద్వితీయార్థంలో విడుదలైన చిన్న చిత్రాలలో కథపరంగా వైవిధ్యతను చాటుకుంది 'గంధర్వ'. అప్సర్ ను దర్శకుడిగా పరిచయం చేస్తూ ఫన్ని ఫాక్స్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ఈ మూవీని నిర్మించింది.
సహజంగా సినిమాలు శుక్రవారం నాడు విడుదల అవుతాయి. అయితే ఈ వారం మధ్యలో దీపావళి పండగ రావడంతో కొన్ని మూవీస్ రిలీజ్ డేట్స్ ముందుకొచ్చేశాయి. వీకెండ్ లో కాకుండా వారం ప్రారంభంలోనే రెండు సినిమాలు జనం ముందుకు వచ్చాయి.
Bigg boss 6: బిగ్ బాస్ సీజన్ 6లో జంటగా అడుగుపెట్టిన భార్యాభర్తలు మెరీనా, రోహిత్‌లను మూడు వారాల తర్వాత బిగ్ బాస్ వేర్వేరు కంటెస్టెంట్లుగా చూస్తామని చెప్పేశాడు. దాంతో అప్పటి వరకూ ఒకరికొకరు సలహాలు ఇచ్చుకుని టాస్క్‌లలో పార్టిసిపేట్ చేసిన ఈ జంట అప్పటి నుండి విడివిడిగా పోరాడాల్సిన పరిస్థితి వచ్చేసింది. దాంతో ఇప్పుడు హౌస్ మేట్స్ కూడా రోహిత్, మెరీనాలను ఎవరికి వారుగా జడ్జ్ చేయడం మొదలెట్టారు. అది ప్రధానంగా మెరీనాకు బాగా బ్యాడ్ […]
'కేరాఫ్ కంచెరపాలెం', 'ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య' చిత్రాలతో నిర్మాతగా మంచి పేరు తెచ్చుకున్న ప్రవీణ పరుచూరి మూడో చిత్రానికి శ్రీకారం చుట్టారు. ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటున్న ఈ సినిమా నటీనటుల సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో తెలియనున్నాయి.
మెగాస్టార్ చిరంజీవి, నటసింహ బాలకృష్ణ అసలు సిసలు బాక్సాఫీస్ వార్ లో పోటీపడ్డ హీరోలని ప్రతీతి. అంతకు ముందు యన్టీఆర్, ఏయన్నార్ స్థాయిలోనే వీరి చిత్రాల మధ్య కూడా పోటీ సాగుతూ ఉంటుంది.
Prabhas Birthday Special: ‘ఫస్ట్ ఇంటర్నేషనల్ స్టార్ ఆఫ్ ఇండియా’గా ప్రభాస్‌ను తెలుగువారు కీర్తిస్తున్నారు. బహుశా ఈ అభినందనలు ఉత్తరాదివారికి రుచించక పోవచ్చు. ఎందుకంటే ప్రభాస్ కంటే ముందు హిందీ చిత్రసీమకు చెందిన అమితాబ్ బచ్చన్, నసీరుద్దీన్ షా, ఓం పురి, ఇర్ఫాన్ ఖాన్ వంటి వారు హాలీవుడ్ మూవీస్ లోనూ నటించి మెప్పించారు. కానీ, ఓ ప్రాంతీయ కథానాయకుడు జాతీయ, అంతర్జాతీయ స్థాయుల్లో మెప్పించిన వైనం ఒక్క ప్రభాస్ విషయంలోనే ముందుగా సాధ్యమయిందని చెప్పవచ్చు. అందువల్ల […]