Bigg boss 6: ఈ వారం హౌస్ నుంచి అర్జున్ కళ్యాణ్ అవుట్..!!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bigg boss 6: బిగ్ బాస్ సీజన్ 6లో జంటగా అడుగుపెట్టిన భార్యాభర్తలు మెరీనా, రోహిత్‌లను మూడు వారాల తర్వాత బిగ్ బాస్ వేర్వేరు కంటెస్టెంట్లుగా చూస్తామని చెప్పేశాడు. దాంతో అప్పటి వరకూ ఒకరికొకరు సలహాలు ఇచ్చుకుని టాస్క్‌లలో పార్టిసిపేట్ చేసిన ఈ జంట అప్పటి నుండి విడివిడిగా పోరాడాల్సిన పరిస్థితి వచ్చేసింది. దాంతో ఇప్పుడు హౌస్ మేట్స్ కూడా రోహిత్, మెరీనాలను ఎవరికి వారుగా జడ్జ్ చేయడం మొదలెట్టారు. అది ప్రధానంగా మెరీనాకు బాగా బ్యాడ్ అయ్యింది. టాస్క్ లలో యాక్టివ్‌గా పాల్గొనడం కంటే వంటకే పరిమితమయిపోయిన మెరీనాను అందరూ ఈ వారం టార్గెట్ చేశారు.
Read Also: Malaika Arora : వయసులో చిన్నవాడు.. తప్పేంటి అంటున్న ముదురు భామ
Also Read
- Bigg Boss Telugu 10: 'బిగ్ బాస్ తెలుగు 10'లో ఎవరు ఎంత సంపాదిస్తున్నారో తెలుసా?.. టాప్ లో ఆటో రామ్ ప్రసాద్..
- Bigg Boss Telugu: బిగ్ షాక్.. కంటెస్టెంట్లు తాగిన పాల గ్లాస్లు కడిగిన నాగార్జున..
- Bigg Boss Telugu: షాకింగ్ ఎలిమినేషన్.. బిగ్‌బాస్ హౌస్ నుంచి మరొకరకు ఔట్..
- Bigg Boss 10 Telugu: బిగ్‌బాస్ హౌస్‌లో రోహిత్ నాయుడికి దెబ్బ మీద దెబ్బ.. వరుస ఓటములు..
హౌస్‌లో అన్ డిజర్వింగ్ పర్సన్ ఎవరు అని శనివారం నాగార్జున.. కన్ఫెషన్ రూమ్‌లో అడిగిన ప్రశ్నకు ఏకంగా ఏడుమంది మెరీనా పేరు చెప్పారు. ఆ తర్వాత అర్జున్, రాజ్, వాసంతి పేర్లను ఇద్దరేసి హౌస్ మేట్స్ చెప్పడం విశేషం. ఇదిలా ఉంటే.. ఇదే సమయంలో మోస్ట్ డిజర్వింగ్ పర్సన్‌గా ఏకంగా ఎనిమిది మంది శ్రీహాన్ పేరును సజెస్ట్ చేశారు. చాలా లో-ప్రొఫైల్ లో హౌస్‌లోకి అడుగుపెట్టిన శ్రీహాన్ అత్యధిక శాతం మంది మనసు దోచుకున్నాడనడానికి ఇదే ఓ ఉదాహరణ. ఇదిలా ఉంటే.. ఈ వారం నామినేషన్స్‌లో ఉన్న 12 మందిలో అర్జున్‌కు హౌస్ నుండి ఉద్వాసన పలికినట్టుగా నెట్టింట ఓ వార్త వైరల్‌గా మారింది. మరి అప్ కమిట్ హీరో అర్జున్ కళ్యాణ్ ఎలిమినేట్ అవడానికి కారణం ఏమిటో తెలియాలంటే ఇవాళ్టి ఎపిసోడ్ చూడాల్సిందే. ఇదే సమయంలో అర్జున్‌కు మానసికంగా దగ్గరయిన శ్రీసత్య ఈ ఎలిమినేషన్ ఎలా తీసుకుంటుందో చూడాలి.
తాజావార్తలు
-
Kargil War Veteran: కార్గిల్ యుద్ధ వీరుడిపై ఇనుప రాడ్‌తో దాడి.. పార్కింగ్ అటెండెంట్ అరెస్ట్
-
Anumana Pakshi Trailer: డీజే టిల్లు డైరెక్టర్ నుంచి మరో క్రేజీ కామెడీ.. నవ్వులు పూయిస్తున్న రాగ్ మయూర్ క్యారెక్టరైజేషన్
-
Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
-
Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
-
Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!