Praveen Paruchuri: మరో డిఫరెంట్ కాన్సెప్ట్ తో ‘కేరాఫ్ కంచెరపాలెం’ నిర్మాత ప్రవీణ కొత్త చిత్రం !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Praveen Paruchuri:’కేరాఫ్ కంచెరపాలెం’, ‘ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య’ చిత్రాలతో నిర్మాతగా మంచి పేరు తెచ్చుకున్న ప్రవీణ పరుచూరి మూడో చిత్రానికి శ్రీకారం చుట్టారు. ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటున్న ఈ సినిమా నటీనటుల సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో తెలియనున్నాయి. కథే హీరో గా తెరకెక్కిన సినిమాలు ఎప్పుడూ విజయం సాధిస్తాయి. అదే తరహాలో నిర్మాత ప్రవీణ పరుచూరి చిత్రాలను నిర్మిస్తున్నారు. తెలుగమ్మాయి అయిన ప్రవీణ అమెరికాలో స్థిరపడ్డారు, తెలుగు సినిమా, భాషపై అభిమానంతో వరుసగా తెలుగులో సినిమాలు చేస్తూ వస్తున్నారు. అంతేకాదు… నటిగానూ తన సత్తాను చాటుతున్నారు.
Read also: Acharya-Akhanda: చిరు, బాలయ్య పోటీలో సెంటిమెంట్స్!
Also Read
కొత్త టాలెంటెడ్ ను ఎంకరేజ్ చేస్తూ సినిమాలు నిర్మిస్తున్న ప్రవీణ పరుచూరి ప్రస్తుతం తన మూడో సినిమాకు సంబంధించిన పనుల్లో ఉన్నారు. ఈ సినిమా ద్వారా ఒక నూతన దర్శకుడిని పరిచయం చేయబోతున్నారు. ప్రవీణ పరుచూరి తాను నిర్మించబోయే మూడో సినిమా కోసం త్వరలో ఆడిషన్ అనౌన్స్ చేయబోతున్నారు. తన గత చిత్రాల తరహాలో మరో డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీతో రాబోతున్నారు.
Tammineni Sitaram: అది రైతుల యాత్ర కాదు.. బినామీ యాత్ర
తాజావార్తలు
-
PMSBY: రూ.20తో రూ.2 లక్షల బీమా.. ఈ ప్రభుత్వ పథకం గురించి తెలుసా?
-
OTR: సీట్ల పంపకానికి ముందే ‘నోట్ల’ పంచాయితీ! టీడీపీ-జనసేనలో కొత్త టెన్షన్
-
Off The Record: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై యాక్షన్‌కు బ్రేక్! ఢిల్లీ నుంచి వచ్చిన సందేశమేంటి?
-
OTR: ఎమ్మెల్యే పదవిని వదిలి మేయర్ అవుతారా? విశాఖలో టీడీపీ నేతల కొత్త స్కెచ్!
-
Story Board : వీసా అపాయింట్మెంట్లు ఎందుకు నిలిపేశారు..?| ట్రంప్ కఠిన చర్యలు దేనికి సంకేతం..?
ట్రెండింగ్
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్‌గా కాజు కట్లీ రెడీ..!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!