-
Hit -2: అనుకున్నంతా అయ్యింది… ఆ సినిమా పెద్దలకు మాత్రమే!
అడివి శేష్ హీరోగా ప్రశాంతి త్రిపిరనేనితో కలిసి హీరో నాని నిర్మించిన 'హిట్ -2' మూవీ సెన్సార్ కార్యక్రమాలను శుక్రవారం పూర్తి చేసుకుంది. దర్శకుడు శైలేష్ కొలను ఎంచుకున్న కంటెంట్ కారణంగా దీనికి 'ఎ' సర్టిఫికెట్ ఇచ్చారు. -
Raj Tarun: ఐఎండీబీ టాప్‌టెన్‌లో ‘అహనా పెళ్ళంట’
రాజ్ తరుణ్, శివానీ రాజశేఖర్ జంటగా నటించిన వెబ్ సీరిస్ 'అహ నా పెళ్ళంట'కు మంచి స్పందన లభిస్తోంది. ఐ.ఎం.డి.బి.లో టాప్ టెన్ జాబితాలో చోటు సంపాదించుకోవడంతో పాటు 50 మిలియన్ వ్యూయింగ్ మినిట్స్ మార్క్ ను ఈ వెబ్ సీరిస్ రీచ్ కావడం విశేషం. -
Sudheer Babu: ‘హంట్’కు హాలీవుడ్ యాక్షన్ టచ్
సుధీర్ బాబు తాజా చిత్రం 'హంట్'. పోలీస్ డిపార్ట్ మెంట్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ మూవీకి హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్స్ వర్క్ చేశారు. దాంతో మాస్ ఆడియెన్స్ ను ఇది తప్పక మెప్పిస్తుందని నిర్మాత ఆనంద్ ప్రసాద్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. -
Kola Balakrishna: క్రైమ్ థ్రిల్లర్ గా ‘నేనెవరు’!
సీనియర్ ఎడిటర్, స్వర్గీయ కోలా భాస్కర్ తనయుడు బాలకృష్ణ నటించిన సినిమా 'నేనెవరు'. ఈ లవ్ అండ్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ డిసెంబర్ మొదటివారం జనం ముందుకు రాబోతోంది. తాజాగా ఈ మూవీ ప్రచార చిత్రాన్ని నిర్మాతలు విడుదల చేశారు. -
Sanjanaa Galrani : చక్కటి ప్లానింగ్‌తో ‘మణిశంకర్’ మూవీ!
శివ కంఠమనేని నటించి, నిర్మించిన సినిమా 'మణిశంకర్'. జనవరిలో జనం ముందుకు రాబోతున్న ఈ సినిమాలో కన్నడ నటి సంజనా గల్రాని ఓ కీలక పాత్ర పోషించింది. -
Dhanush Vs Viswaksen: ‘సార్’కు ‘ధమ్కీ’ ఇవ్వబోతున్న విశ్వక్ సేన్!
విశ్వక్ సేన్ లేటెస్ట్ మూవీ 'దాస్ కా థమ్కీ' రిలీజ్ డేట్ ఖరారైంది. ఫిబ్రవరి 17న శివరాత్రి కానుకగా ఇది జనం ముందుకొస్తోంది. అయితే అదే తేదీన ఇప్పటికే 'సార్', 'వినరో భాగ్యము విష్ణు కథ' సినిమాలను విడుదల చేయబోతున్నట్టు ఆ యా చిత్రాల నిర్మాతలు తెలిపారు. -
‘Sravanthi’ Ravikishore: ‘కిడ’ చిత్రానికి గోవాలో స్టాండింగ్ ఒవేషన్!
ప్రముఖ నిర్మాత 'స్రవంతి' రవికిశోర్ నిర్మించిన తొలి తమిళ చిత్రం 'కిడ'. విశేషం ఏమంటే గోవా జరుగుతున్న అంతర్జాతీయ భారత చలన చిత్రోత్సవంలో ఇండియన్ పనోరమాకు ఇది ఎంపికైంది. ఈ చిత్ర ప్రదర్శన అనంతరం ప్రేక్షకులు స్టాండింగ్ ఒవోషన్ ఇచ్చారు. -
Bhediya: అంతా ఓకేనా… నువ్వు ఏదో ఒకటి చెప్పు పుష్ప!
శుక్రవారం జనం ముందుకు రాబోతున్న 'తోడేలు' సినిమా నుండి నాలుగో పాట విడుదలైంది. 'అంతా ఓకేనా...' అంటూ సాగే ఈ రోడ్ ట్రిప్ సాంగ్ ను వరుణ్ ధావన్, అభిషేక్ బెనర్జీ, పాలిన్ కబక్ పై చిత్రీకరించారు. -
Communist Girlfriend Capitalist Boyfriend: ఖమ్మం కుర్రోడి ఆంగ్ల చిత్రం!
ఖమ్మంకు చెందిన పాతికేళ్ళ నవీన్ మల్లంగి ఇంగ్లీష్‌లో 'కమ్యూనిస్ట్ గర్ల్ ఫ్రెండ్ - క్యాపిటలిస్ట్ బోయ్ ఫ్రెండ్' మూవీని స్వీయ దర్శకత్వంలో నిర్మించాడు. పరస్పర విరుద్ధ భావాలున్న ఓ అమ్మాయి, ఓ అబ్బాయికి సంబంధించిన ఈ ప్రేమకథా చిత్రంలో నవీన్ హీరోగానూ నటించాడు. -
Naga Chaitanya: వెంకట్ ప్రభు ‘కస్టడీ’లో చైతు!
naga chaitanya new movie custody title, Naga Chaitanya, Latest Movie Updates, Naga Chaitanya Birthday Special, Custody Poster
తాజావార్తలు
-
Employees Bonus: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పండుగ గిఫ్ట్.. ఖాతాల్లోకి ఆ రోజే బోనస్ డబ్బులు!
-
flydubai Incident: ఫ్లై దుబాయ్ విమానాన్ని కాపాడిన భారత పైలట్.. 9/11 తరహా ప్రమాదం తప్పించిన హీరో!
-
Mamata Banerjee: ‘‘ఇంట్లో నుంచి బయటకు రాలేకపోతున్నా’’.. బీజేపీపై మమత ఆగ్రహం..
-
Koffee With Karan: రెండు దశాబ్దాల సంచలనాలకు ఎండ్ కార్డ్.. ‘కాఫీ విత్ కరణ్’కు గుడ్‌బై చెప్పిన కరణ్!
-
El Nino Effect: ఎల్ నినో ఎఫెక్ట్.. ఎడారిలో విరగబూసిన పూలు!
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!