Koti Deepotsavam 2026 Day-16 Live : కోటి దీపోత్సవంలో కపాలీశ్వర స్వామి కల్యాణం.. 16వ రోజు విశేషాలివే.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భక్తి టీవీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియంలో వైభవంగా నిర్వహిస్తున్న కోటి దీపోత్సవం 2026 వేడుకల్లో 16వ రోజు ఆదివారం (నవంబర్ 29, 2026, కార్తిక బహుళ షష్ఠి) సాయంత్రం 5:30 గంటల నుంచి ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరగనున్నాయి. అనుగ్రహ భాషణం, ప్రవచనామృతం, కోటిరుద్రాక్షల అర్చన, శ్రీ కపాలీశ్వర స్వామి కల్యాణోత్సవం, నంది వాహన సేవ వంటి విశేష ఘట్టాలతో సాగే ఈరోజు కార్యక్రమాలు భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని అందించనున్నాయి. ఈరోజు కార్యక్రమాలు ప్రత్యక్ష ప్రసారం ఈ క్రింది లైవ్ లింక్ లో వీక్షించండి.
Also Read
- Car Bonnet Smoke : కారు బోనెట్ నుంచి పొగ.. వెంటనే చేయాల్సిన పనులివే.!
- Election Results: ఏపీ రెండో దశ పంచాయతీ ఎన్నికల ఫలితాలు.. కూటమి మద్దతుదారుల జోరు..
- Mohammed Shami: షమీ పొలిటికల్ ఎంట్రీ?.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్‌తో షమీ భేటీ..
- Flight: విమానం ల్యాండ్ అవుతున్న సమయంలో భూకంపం.. గాల్లోకే తిరిగి వెళ్లిపోయిన ఫ్లైట్..
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-16 Live : కోటి దీపోత్సవంలో కపాలీశ్వర స్వామి కల్యాణం.. 16వ రోజు విశేషాలివే.!
-
Car Bonnet Smoke : కారు బోనెట్ నుంచి పొగ.. వెంటనే చేయాల్సిన పనులివే.!
-
Election Results: ఏపీ రెండో దశ పంచాయతీ ఎన్నికల ఫలితాలు.. కూటమి మద్దతుదారుల జోరు..
-
Mohammed Shami: షమీ పొలిటికల్ ఎంట్రీ?.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్‌తో షమీ భేటీ..
-
Abbas: 12 ఏళ్ల తర్వాత టాలీవుడ్లోకి అబ్బాస్ రీఎంట్రీ..?
ట్రెండింగ్
-
Eyeglass Lens Scratches : కళ్లద్దాలను చొక్కాతో తుడుస్తున్నారా?.. ఈ తప్పు అస్సలు చేయొద్దు.!
-
BSNL బంపర్ ఆఫర్..! ఆ రీఛార్జ్‌తో రూ. లక్ష బీమా ఫ్రీ..! రూ. 10 వేల సైబర్ బీమా కూడానూ..
-
MS Dhoni: ‘7’ నంబర్‌పై ధోనీ షాకింగ్ కామెంట్స్.. దాని వెనుక లాజిక్ ఇదే అంటూ..!
-
IND vs NZ: ముగిసిన మూడో రోజు ఆట.. భారీ ఆధిక్యం దిశగా న్యూజిలాండ్..!
-
11,000mAh బ్యాటరీ, 7 అంగుళాల భారీ డిస్ప్లేతో రానున్న Redmi Turbo 6 Max..!