'జీ జాంబి' ఫేమ్ ఆర్యన్ గౌర, మిస్తీ చక్రవర్తి జంటగా నటించిన సినిమా 'ఓ సాథియా'. ఈ మూవీలోని మెలోడీ గీతం ఒకటి విడుదలైంది. అనంత శ్రీరామ్ రాసిన ఈ పాటకు విన్ను స్వరాలు అందించారు.
విశ్వంత్ దుడ్డుంపూడి హీరోగా నటించిన 'కథ వెనుక కథ' ఇదే నెలలో జనం ముందుకు రాబోతోంది. సస్పెన్స్, థ్రిల్లర్ జానర్ చెందిన ఈ చిత్రాన్ని కృష్ణ చైతన్య తెరకెక్కించాడు.
సీనియర్ నటుడు శ్రీకాంత్ కుమారుడు రోషన్ ను 'ఛాంపియన్' చేసే పనిలో పడ్డారు సీనియర్ నిర్మాత సి. అశ్వనీదత్. యువ దర్శకుడు ప్రదీప్ అద్వైతంతో రోషన్ హీరోగా ఆయన 'ఛాంపియన్' మూవీ నిర్మిస్తున్నారు.
పాన్ ఇండియా స్టార్ సమంత టైటిల్ రోల్ ప్లే చేసిన 'శాకుంతలం' చిత్రం ఏప్రిల్ 14న రాబోతోంది. ఈ సినిమా తొలికాపీని చూసిన సమంత పైనల్ ప్రాడక్ట్ పట్ల పూర్తి స్థాయి సంతృప్తిని వ్యక్తం చేసింది.
అమెరికాకు చెందిన మూడు డాక్యుమెంటరీలకు, రష్యన్ సైంటిస్ట్ కు చెందిన మరొక డాక్యుమెంటరీకి గట్టి పోటీ ఇచ్చి 'ది ఎలిఫెంట్ విస్పరర్స్' ఆస్కార్ విజేతగా నిలిచింది. ఇంతకూ ఈ బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ లో ఏముంది!?
నటుడు శ్రీకాంత్ తనయుడు, యంగ్ హీరో రోషన్ మేకా అగ్ర నిర్మాణ సంస్థల చిత్రాలలో నటించబోతున్నాడు. వైజయంతి మూవీస్ తో పాటు వేదాన్ష్ పిక్చర్స్ లో సినిమాలు చేయబోతున్నాడు.
శేఖర్ ముత్యాల దర్శకత్వంలో బి.వి. రెడ్డి నిర్మించిన చిత్రం 'భారీ తారాగణం'. ఈ సినిమా ట్రైలర్ ఎస్వీ కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి, అలి చేతుల మీదుగా విడుదలైంది.