Dandamudi Box Office: విశ్వంత్ చెప్పబోతున్న ‘కథ వెనుక కథ!?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘Katha Venuka Katha’: కొత్త కాన్సెప్ట్ చిత్రాలను అందిస్తూ, న్యూ టాలెంట్‌ను ఎంకరేజ్ చేయటానికి ప్రారంభమైన నిర్మాణ సంస్థ దండమూడి బాక్సాఫీస్. ఈ బ్యానర్‌పై రూపొందుతున్న తొలి చిత్రం ‘కథ వెనుక కథ’. విశ్వంత్ దుడ్డుంపూడి, శ్రీజిత గౌష్, శుభశ్రీ ప్రధాన పాత్రల్లో కృష్ణ చైతన్య దర్శకత్వంలో అవనింద్ర కుమార్ దీనిని నిర్మిస్తున్నారు. సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్‌లో రూపొందిన ఈ సినిమాను ఇదే నెల 24న రిలీజ్ కాబోతోంది. ఇది వరకే రిలీజ్ చేసిన పోస్టర్స్, టీజర్, సాంగ్‌కు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది.
కథ గురించి దర్శకుడు కృష్ణ చైతన్య చెబుతూ, ”డైరెక్టర్ కావాలనుకునే విశ్వనాథ్ అనే యువకుడు ఓ కథను సిద్ధం చేసుకుంటాడు. సిటీలో అమ్మాయిలు కనిపించకపోవటంపై ఆ కథ సాగుతుంది. అయితే నిజంగానే సిటీలో అమ్మాయిలు కనిపించకుండా పోవటమే కాదు, హత్యకూ గురవుతుంటారు. ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేయటానికి ఓ పోలీస్ ఆఫీసర్ వస్తాడు. డైరెక్టర్ కావాలనుకునే యువకుడిని అనుమానంతో అరెస్ట్ చేస్తాడు. అసలు అమ్మాయిలు సిటీలో కనిపించకుండా పోవటానికి కారణం ఎవరు? ఆ క్రైమ్ వెనుకున్న ఉన్న గ్యాంగ్ ఏది? అనేదే ఈ చిత్ర సారాంశం” అని తెలిపారు. అలీ, సునీల్, జయప్రకాష్, బెనర్జీ, రఘుబాబు, ‘సత్యం’ రాజేష్, మధునందన్, భూపాల్, ‘ఛత్రపతి’ శేఖర్, ఖయ్యుం, ‘ఈ రోజుల్లో’ సాయి, రూప తదితరులు ఇందులో కీలక పాత్రలు పోషించారు.
Also Read
- Srinidhi Shetty: "కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు.." శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
- Sardar 2 OTT: ఓటీటీలో 'సర్దార్ 2' ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
- Janhvi Kapoor: వీడియోలు లైంగిక దాడితో సమానం": జాన్వీ కపూర్ సంచలన పోస్ట్
- Ranabaali : ‘రణబాలి’ టికెట్ రేట్ల పెంపు వివాదం: అసలు నిజం బయటపెట్టిన మేకర్స్
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!