-
Madhav Bhupathiraju: ‘ఏయ్ పిల్లా’ ఏమైందో తెలియదు… మరో మూవీ మొదలైంది!
మాస్ మహరాజా రవితేజ సోదరుడు రఘు తనయుడు మాధవ్ హీరోగా యలమంచి రవి ఓ సినిమాను నిర్మిస్తున్నారు. 'పెళ్ళిసందడి' ఫేమ్ గౌరి రోనంకి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. -
Rishvi Thimmaraju: పల్లెటూరి ‘కృష్ణగాడు అంటే ఒక రేంజ్’!
రిష్వి తిమ్మరాజు, విస్మయశ్రీ జంటగా నటిస్తున్న 'కృష్ణగాడు అంటే ఒక రేంజ్' మూవీ టీజర్ ను ప్రముఖ దర్శకుడు శ్రీవాస్ విడుదల చేశారు. పల్లెటూరి నేపథ్యంలో తెరకెక్కిన ఈ ప్రేమకథా చిత్రం ద్వారా రాజేష్ దొండపాటి దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. -
Vishvanth: ‘కథ వెనుక కథ’ విడుదల వాయిదా!
ఈ నెల 24న విడుదల కావాల్సిన 'కథ వెనుక కథ' మూవీ రిలీజ్ వాయిదా పడింది. అతి త్వరలోనే కొత్త విడుదల తేదీని ప్రకటిస్తామని నిర్మాత తెలిపారు. -
Faria Abdullah: యాక్టింగ్ మాత్రమే కాదు అంతకు మించి!
రవితేజ 'రావణాసుర' చిత్రంలో లాయర్ గా నటిస్తోంది ఫరియా అబ్దుల్లా. ఈ సినిమాతో ఎన్నో కొత్త విషయాలను నేర్చుకున్నానని అందాల ముద్దుగుమ్మ చెబుతోంది. -
Tollywood: పబ్లిసిటీ ఇన్ ఛార్జ్ ప్రమోద్ కుమార్ కన్నుమూత!
సీనియర్ ఫిల్మ్ పబ్లిసిటీ ఇన్ ఛార్జ్ వీరమాచనేని ప్రమోద్ కుమార్ విజయవాడలో కన్నుమూశారు. 300 లకు పైగా చిత్రాలకు పనిచేసిన ఆయన మిత్రులతో కలిసి రెండు సినిమాలను నిర్మించారు. -
Trinadha Rao Nakkina: ‘ధమాకా’ దర్శకుడితో ఐరా క్రియేషన్స్ చిత్రం!
'ఛలో' చిత్రంతో నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టిన ఐరా క్రియేషన్స్ సంస్థ తాజాగా ఐదో చిత్రాన్ని ప్రకటించింది. ఈ సినిమాను భారీ బడ్జెట్ తో త్రినాథ రావు నక్కిన దర్శకత్వంలో నిర్మించబోతోంది. -
Golden Visa: యువ మహిళా పారిశ్రామిక వేత్తగా నటి కార్తిక నాయర్!
సీనియర్ నటి రాధ కుమార్తె, నటి కార్తిక నాయర్ కు యుఎఈ ప్రభుత్వం గోల్డెన్ వీసాను అందించింది. యంగ్ ఎంటర్ ప్రెన్యూవర్ గా ఉదయ్ సముద్ర గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా కార్తిక సేవలు అందిస్తున్నారు. -
Kavya Kalyanram: ‘బలగం’ బ్యూటీ హ్యాట్రిక్ కొడుతుందా!?
బాలనటిగా కెరీర్ ప్రారంభించి, ఇప్పుడు హీరోయిన్ గా తన ప్రతిభను చాటుకుంటోంది కావ్య కళ్యాణ్ రామ్. 'మసూద', 'బలగం' చిత్రాలతో వరుస విజయాలను అందుకున్న కావ్య హ్యాట్రిక్ సాధిస్తుందేమో చూడాలి! -
Karthikeya 2: నిఖిల్ రేంజ్ మామూలుగా లేదుగా!
'కార్తికేయ -2' సినిమా నిఖిల్ కు జాతీయ స్థాయిలో ఘన విజయాన్ని సాధించడంతో పాటు అవార్డులను అందిస్తోంది. తాజాగా పాపులర్ ఛాయిస్ కేటగిరిలో బెస్ట్ యాక్టర్ గా నితిన్ అవార్డును అందుకున్నాడు. -
Tollywood movies: ఈ వారం ఉగాదికి… ఆ తర్వాత….
ఈ వారం ఉగాది రోజున ఐదు సినిమాలు విడుదల కాబోతుండగా, శుక్రవారం మరో మూడు సినిమాలు జనం ముందుకు వస్తున్నాయి. అనువాద చిత్రాలతో కలిసి థియేటర్లలో సందడి చేయబోతున్న వీటిలో దేనికి ప్రేక్షకుడు పట్టం కడతాడో చూడాలి.
తాజావార్తలు
-
Drinking Water Alert: పండగ వేళ హైదరాబాద్ ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈ ప్రాంతాల్లో తాగునీటి సరఫరాలో అంతరాయం!
-
EMI: అప్పు చేసి చిప్ప కూడు..! చేతిలో చిల్లిగవ్వ లేకపోయినా పండుగల వేళ కొంతమంది హెచ్చులు!
-
Sanju Samson: రజనీకాంత్‌పై అభిమానం నెక్స్ట్ లెవల్.. ‘జైలర్ 2’ కోసం థియేటర్ మొత్తం బుక్ చేసిన సంజు శాంసన్!
-
Tuesday Astrology: విజయదశమి నాటి దినఫలాలు.. ఆ రాశుల వారికి ఊహించని లాభాలు!
-
Chairman’s Desk : ఎల్‌నినో సంక్షోభం.. ఒత్తిడిలో ప్రపంచం..!
ట్రెండింగ్
-
29kmpl మైలేజ్, 160PS పవర్, పనోరమిక్ సన్‌రూఫ్ తో Renault Duster Hybrid E-Tech లాంచ్..
-
Asian Para Games: తొలిరోజే 11 పతకాలు..! ఆసియా పారా గేమ్స్‌లో భారత్‌కు అదిరిపోయే ఆరంభం..
-
India Playing XI: రోహిత్-గిల్ ఓపెనర్స్.. కోహ్లీ మూడో స్థానంలో.! 2027 ప్రపంచ కప్ జట్టును ఎంపిక చేసిన టీమిండియా మాజీ ప్లేయర్.!
-
New Recharge Plans: డేటా అవసరం లేదా? కొత్త రీఛార్జ్ ప్లాన్స్ వచ్చేశాయ్.. రూ.185 నుంచి మొదలు.!
-
WPL 2027 Auction: 27 స్థానాల కోసం 146 మంది ప్లేయర్లు.. WPL వేలం తేదీ, వేదిక ఖరారు..!