దేశంలో సెకండ్‌వేవ్ ప్రభావం చాలా వరకు తగ్గుముఖం పడుతున్నది. వేగంగా వ్యాక్సినేషన్ వేస్తున్నారు. ఈ సమయంలో మరో న్యూస్ అందరిని భయపెడుతున్నది. ఇటీవల చెన్నై జూలో రెండు సింహాలు వైరస్‌తో మృతి చెందాయి. దీంతో సెంట్రలో జూ అధికారులు అప్రమత్తం అయ్యారు. జంతువులకు కరోనా టెస్టులు చేయాల్సిన విధానంపై చర్చించారు. జూలోని జంతువులకు మాత్రమే కాకుండా ఇంట్లో పెంపుడు జంతువులకు కూడా కరోనా సోకే అవకాశాలు ఉండటంతో మార్గదర్శకాలను రిలిజ్ చేశారు. వైరస్ బారిన పడిన జంతువులను […]
దేశంలో వేగంగా వ్యాక్సినేషన్ అందిస్తున్నారు. ముఖ్యంగా మెట్రోపాలిటన్ నగరాల్లో వ్యాక్సిన్ వేగవంతం చేస్తున్నారు. నగరాల్లోని ప్రజలకు వీలైనంత వేగంగా వ్యాక్సినేషన్‌ను కంప్లీట్ చేయడానికి ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తున్నాయి. వ్యాక్సినేషన్ విషయంలో ముంబై, ఢిల్లీలను వెనక్కినెట్టి చెన్నై దూసుకుపోతున్నది. చెన్నై ప్రజల్లో వ్యాక్సిన్ ఎడల అవగాహన రావడంతో వ్యాక్సిన్ తీసుకోవడానికి ముందుకు వస్తున్నారు. Read: అసభ్య సంభాషణలతో మూడేళ్లలోనే 75 కోట్ల సంపాదన… వేగంగా వ్యాక్సినేషన్ ప్రక్రయ కొనసాగుతుంది. కోవాగ్జిన్, కోవీషీల్డ్ వ్యాక్సిన్‌లు ఏవి ఉంటే వాటిని […]
ప్రపంచంలో అన్ని దేశాలది ఒకదారైతే, ఉత్తరకొరియాది మరోదారి. ప్రపంచంతో సంబందం లేకుండా ఆ దేశంలో ప్రజలు మనుగడ సాగిస్తున్నారు. అధినేత కిమ్ కనుసన్నల్లో పాలన సాగుతున్నది. కరోనా సమయంలో రష్యా, చైనా దేశాలతో ఉన్న సరిహద్దులను మూపివేయడంతో ఆ దేశం ఆర్ధికంగా చితికిపోయింది. కరోనా ప్రభావంతో చైనా నుంచి దిగుమతులను తగ్గించేసింది. దీంతో దేశంలో ఆహారం కొరత తీవ్రంగా ఏర్పడింది. Read: రివ్యూ: షేర్నీ (హిందీ సినిమా) ఆకలితో ప్రజలు అలమటించిపోతున్నారు. ధరలు ఆకాశాన్ని తాకాయి. […]
ఇంటిని నిర్మాణం చేయాలంటే కనీసం నెల రోజుల సమయం పడుతుంది. టెక్నాలజీని వినియోగించుకొని, భవనాన్ని నిర్మించినా, కనీసం నాలుగైదు రోజుల సమయం పడుతుంది. 10 అంతస్థుల భవనాన్ని ఒక్కరోజులో నిర్మించడం అంటే మాములు విషయం కాదు. చాలా కష్టమైన విషయంగా చెప్పాలి. మౌలిక సదుపాయాల విషయంలో ముందున్న చైనా, 10 అంతస్థుల భవనాన్ని ఒకే ఒక్కరోజులోనే నిర్మించింది. Read: సీఎం జగన్ కు 15 ఏళ్ల బాలిక లేఖ… బ్రాడ్‌గ్రూప్ కంపెనీ చైనాలోని చాంగ్సా ప్రాంతంలో […]
బైక్‌పై వెళ్లే సమయంలో హెల్మెట్‌ను తప్పనిసరిగా ధరించాలి. లేదంటే ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. ప్రమాదం జరిగిన సమయంలో హెల్మెట్ ప్రాణాలను రక్షిస్తుంది. ఖరీదైన హెల్మెట్ అంటే కనీసం 10వేల వరకు ఉంటుంది. కానీ, ఈ హెల్మెట్ ధర మాత్రం ఏకంగా రూ.35 లక్షలపైమాటే. ఎందుకు అంత ఖరీదు… ఆ హెల్మెట్ స్పెషాలిటి ఎంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ హెల్మెట్‌లో సెన్సార్లు ఉంటాయి. ఇవి మీ మెదడును చదివేస్తాయి. Read: వరంగల్ ఐటి పార్కు : […]
2017 లో ఆండ్రాయిడ్ వినియోగదారులను జోకర్ మాల్‌వేర్ ముచ్చెమటలు పట్టించింది. మనకు తెలియకుండానే యాప్‌లలో వచ్చే యాడ్స్ రూపంలో ఈ మాల్‌వేర్ మన మొబైల్‌లోకి ప్రవేశించి, మన ఎకౌంట్‌లోని డబ్బులను గుంజేస్తుంది. ఎకౌంట్ నెంబర్ నుంచి, బ్యాంక్‌ల నుంచి వచ్చే మెసేజ్‌లను ఈ మాల్‌వేర్ నియంత్రిస్తుంది. అత్యంత ప్రమాదకరమైన ఈ మాల్‌వేర్‌ను గూగుల్ తన ప్లే స్టోర్ నుంచి తొలగించింది. ఈ మాల్‌వేర్‌ను గుర్తించి పూర్తిగా తొలగించడానికి మూడేళ్ల సమయం పట్టినట్టు గూగుల్ సంస్థ ప్రకటించింది. […]
ఇజ్రాయిల్, పాలస్తీనా దేశాల మధ్య నిత్యం ఘర్షణలు జరుగుతూనే ఉంటాయి. అందులో సందేహం అవసరం లేదు. పాలస్తీనా దేశానికి చెందిన గాజా, వెస్ట్‌బ్యాంక్‌లు ఇజ్రాయిల్ ఆథీనంలో ఉన్న సంగతి తెలిసిందే. ఇక ఇదిలా ఉంటే, ఇప్పటికే ఇజ్రాయిల్‌లో 80 శాతం మందికి వ్యాక్సినేషన్ ఇచ్చారు. కానీ, గాజా, వెస్ట్‌బ్యాంక్ లోని పాలస్తీనీయన్లకు ఇప్పటి వరకు వ్యాక్సిన్ అందలేదు. దీంతో ఈ రెండు ప్రాంతాల్లోని పాలస్తీనియన్లకు వ్యాక్సిన్ అందించాలని నిర్ణయించింది ఇజ్రాయిల్. Read: మొత్తం అమ్మేసి, రాష్ట్రాన్ని […]