నేపాల్ పై చైనా ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. చైనాలో తయారైనా సీనోఫామ్ వ్యాక్సిన్‌లను నేపాల్‌లో వేస్తున్నారు. అయితే, వ్యాక్సిన్ విషయంలో రెండు దేశాల మధ్య ఓ ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం వ్యాక్సిన్ ధరను బహిర్గతం చేయకూడదు. కానీ, సీనోఫామ్ వ్యాక్సిన్ టీకా ధరను కొన్ని మీడియా సంస్థలు బహిర్గతం చేయడంతో చైనా ఆగ్రహం వ్యక్తం చేసింది. ధరల విషయం బహిర్గతం కావడానికి కారకులపై చర్యలు తీసుకోవడానికి నేపాల్ ప్రభుత్వం సిద్ధం అయింది. ఒక్కో […]
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో రికార్ఢ్ ను సాధించింది. వ్యాక్సినేషన్ ను వేగంగా అందిస్తున్న రాష్ట్రాల్లో ఒకటిగా నిలిచింది ఏపీ. ఈరోజు మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్‌ను చేపట్టింది. ఒక్కరోజులో 10 లక్షల టీకాలను వేయాలని లక్ష్యంగా పెట్టుకున్న ఏపీ ప్రభుత్వం మధ్యాహ్నం మూడున్న గంటల వరకే ఆ టార్గెట్‌ను రీచ్ అయింది. గతంలో ఏపీలో ఒక్కరోజులో 6 లక్షల టీకాలు వేశారు. కాగా, ఆ రికార్డును బద్దలుకొట్టి 10 లక్షల టీకాలను వేసింది. Read: అశోక్ […]
హైదరాబాదీలకు రైల్వేశాఖ గుడ్‌న్యూస్ చెప్పింది. కరోనా కారణంగా ఎంఎంటీఎస్ రైళ్లను నిలిపివేసిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో పాటుగా వ్యాక్సినేషన్‌ను వేగంగా వేస్తున్నారు. కేసులు తగ్గుముఖం పట్టడంతో లాక్‌డౌన్‌ను పూర్తిగా ఎత్తివేశారు. సోమవారం నుంచి తిరిగి రాష్ట్రంలో పరిస్థితులు సాధారణంగా మారబోతున్నాయి. Read: 100 శాతం బంగారు తెలంగాణ చేసి తీరుతాం : సిఎం కెసిఆర్ ఈ నేపథ్యంలో నగరంలో ఎంఎంటీఎస్ రైళ్లను పునరుద్ధరించేందుకు కేంద్రం అంగీకారం తెలిపినట్టు కేంద్ర హోంశాఖ […]
కరోనా వ్యాక్సిన్‌పై అవగాహన పెంచేందుకు ప్రభుత్వాలతో పాటుగా ప్రైవేట్ సంస్థలు కూడా ప్రయత్నాలు చేస్తున్నాయి. ప్రైవేట్ సంస్థలు వ్యాక్సిన్ వేయించుకున్నవారికి అనేక ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. ఇందులో భాగంగా తమిళనాడులోని మధురైలోని ఓ సెలూన్ షాప్ యజమాని వినూత్న ఆఫర్‌ను ప్రకటించాడు. Read: వ్యాక్సిన్ టెస్టింగ్ సెంటర్ ఏర్పాటు చేయండి : కేంద్రాన్ని కోరిన కేటీఆర్ వ్యాక్సిన్ తీసుకున్న వారికి సెలూన్ లో 50శాతం డిస్కౌంట్‌ను ప్రకటించాడు. వ్యాక్సిన్ తీసుకుని నెగెటీవ్ సర్టిఫికెట్ తీసుకొని వస్తే 50శాతం […]
పాము..ముంగీస బద్ద శతృవులు. పాము కనిపిస్తే ముంగీస దాన్ని చంపే వరకు ముంగీస ఊరుకోదు. రెండు ఒకదానికొకటి ఎదురుపడితే పెద్ద యుద్దమే జరుగుతుంది. పాము ముంగీస ఫైట్ ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటుంది. మహారాష్ట్ర జిల్లాలోని బుల్దాన్ జిల్లాలో రోడ్డుమీద పాము, ముంగీసలు ఎదురుపడ్డాయి. నువ్వానేనా అన్నట్టుగా ఫైట్ చేసుకున్నాయి. దాదాపుగా ఏడు నిమిషాలపాటు ఈ ఫైట్ జరిగింది. ముంగీస చేతిలో చావుదెబ్బలు తిన్న పాము అక్కడి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేసింది. అయినా సరే ముంగీస మాత్రం […]
మహారాష్ట్రలో మహా అఘాడి సంకీర్ణ సర్కార్ లో లుకలుకలు మొదలయ్యాయి. సంకీర్ణ ప్రభుత్వంలోని శివసేనకు, కాంగ్రెస్ పార్టీకి మధ్య కోల్డ్ వార్ నడుస్తున్నది. కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తుందని ఆ పార్టీనేత నానా పటోలె పేర్కొన్నారు. అధిష్టానం ఆదేశిస్తే ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ఎదుర్కొనేందుకు తాను సిద్దంగా ఉన్నానని పటోలె పేర్కొన్న సంగతి తెలిసిందే. దీనిపై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ కౌంటర్ ఇచ్చారు. రాజకీయ పోరాటాలను తమ పార్టీ సొంతంగా చేస్తుందని, ఒంటరిగా […]
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు సిద్దిపేట, కామారెడ్డిలో పర్యటిస్తున్నారు. ఈరోజు ఉదయం సిద్దిపేటకు వెళ్లిన ముఖ్యమంత్రి కలెక్టరేట్, సీపీ కార్యాలయాలను ప్రారంభించారు. అనంతరం ముఖ్యమంత్రి మీడియా సమావేశంలో ప్రసంగించారు. సిద్దిపేట తాను పుట్టిన జిల్లా అని తెలిపారు. సిద్దిపేటకు వెటర్నరీ కాలేజీని మంజూరు చేస్తున్నట్టు పేర్కొన్నారు. సిద్దిపేటతో పాటుగా వరంగల్, నల్గొండ, నిజామాబాద్ లకు వెటర్నరీ కాలేజీలు మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు. గతంలో మంచినీళ్లకు ఇబ్బందులు పడ్డామని, ప్రస్తుతం చెరువులన్నీ నిండి ఉన్నాయని, మే నెలలో కూడా […]
ఈరోజు నుంచి తెలంగాణలో అన్ని ఓపెన్ అయ్యాయి. సాధారణ సమయాల్లో ఎలాగైతే పనులు చేసుకునేవారో, ఇప్పుడు కూడా అదే విధంగా పనులు చేసుకునేందుకు వీలు కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో ప్రజలు మళ్లీ రోడ్డెక్కుతున్నారు. ఆ సమయంలో ప్రతి ఒక్కరూ చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అన్‌లాక్ సమయంలో అనవసరంగా రోడ్లమీదకు వెళ్లకపోవడమే మంచిది. అవసరమైతే తప్పించి మిగతా సమయంలో ఇంట్లో ఉండటం ఉత్తమం. ఒకవేళ రోడ్డుమీదకు వేళ్లాల్సి వస్తే తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకొని బయటకు […]
కరోనా సమయంలో బీహార్ లో మరణాల లెక్కలు భయపెడతున్నాయి. ఇటీవల పాట్నా హైకోర్టు ప్రభుత్వం పై సీరియస్ కావడంతో మరణాల లెక్కలను సవరించింది. దీంతో ఆ రాష్ట్రంలో మరణాల సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. అయితే, ఇప్పటికీ లెక్కలోకి రాని మరణాల సంఖ్య అత్యధికంగా ఉన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. లెక్కలోకి రాని మరణాలపై మరోసారి పాట్నా హైకోర్టు సీరియస్ అయింది. ఈ ఏడాది జనవరి నుంచి మే నెల వరకు దాదాపుదల 2.2లక్షల మంది మరణించారు. ఇందులో 75 […]