ఒక్కరోజులో 10 అంతస్థుల భవనం నిర్మాణం… ఎలా అంటే…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇంటిని నిర్మాణం చేయాలంటే కనీసం నెల రోజుల సమయం పడుతుంది. టెక్నాలజీని వినియోగించుకొని, భవనాన్ని నిర్మించినా, కనీసం నాలుగైదు రోజుల సమయం పడుతుంది. 10 అంతస్థుల భవనాన్ని ఒక్కరోజులో నిర్మించడం అంటే మాములు విషయం కాదు. చాలా కష్టమైన విషయంగా చెప్పాలి. మౌలిక సదుపాయాల విషయంలో ముందున్న చైనా, 10 అంతస్థుల భవనాన్ని ఒకే ఒక్కరోజులోనే నిర్మించింది.
Read: సీఎం జగన్ కు 15 ఏళ్ల బాలిక లేఖ…
Also Read
- Pakistan: పాక్‌లో ఇంధన మంటలు.. రూ.400కు చేరిన లీటర్ పెట్రోల్.. గాడిదలతో నాయకుల నిరసన
- Imran Khan: ‘‘బ్రిటన్ జోక్యం చేసుకోవాలి’’.. ఇమ్రాన్‌ఖాన్‌పై యూకే మాజీ ప్రధాని కీలక వ్యాఖ్యలు..
- Netherlands: విమానం గాల్లో ఉండగా పేలిన పవర్ బ్యాంక్.. షాకైన ప్రయాణికులు.. ఆ తర్వాత ఏమైందంటే..!
- H-1B Visa: H-1B వీసాలపై ట్రంప్ ఆర్డర్.. భారతీయ ఉద్యోగుల్లో కొత్త టెన్షన్..
బ్రాడ్‌గ్రూప్ కంపెనీ చైనాలోని చాంగ్సా ప్రాంతంలో 10 అంతస్థుల భవనాన్ని కేవలం 28గంటల 45 నిమిషాల వ్యవధిలోనే నిర్మించి రికార్ఢ్ సృష్టించింది. ప్రీ ఫ్యాబ్రికేషన్ విధానంలో ఈ భవనాన్ని నిర్మించింది. కంపెనీలోనే ఒకచోట భవనాలకు సంబందించిన విడిభాగాలను తయారు చేసుకొని, వాటిని ఒకచోట చేర్చి ఈ నిర్మాణాన్ని చేపట్టింది. 2015 లోఇదే టెక్నాలజీతో 59 అంతస్థుల భవనాన్ని 19 రోజు్లోనే నిర్మించి రికార్ఢ్ సృష్టించింది బ్రాడ్ గ్రూప్.
తాజావార్తలు
-
Deepika Padukone: నిన్ననే గుడిలో పూజలు.. మరోసారి ఆడబిడ్డకు జన్మనిచ్చిన దీపికా-రణ్వీర్!
-
Sandeep Reddy Vanga: వరంగల్ ఎయిర్‌పోర్టుకు ఈ పేర్లు పెట్టండి.. సీఎం రేవంత్‌కు సందీప్ రెడ్డి వంగా స్పెషల్ రిక్వెస్ట్!
-
KTR : కాంగ్రెస్ హయాంలో కరెంట్ లేదు.. నీళ్లు లేవు.. కేటీఆర్ ఫైర్.!
-
BJP-GenZ: బీజేపీ వైపు జెన్-జీ? ఢిల్లీ వర్సిటీ ఎన్నికల సందేశం ఇదేనా!
-
Transport Department: రవాణా శాఖ ఉద్యోగ నిబంధనల్లో భారీ మార్పులు.. కీలక ఉత్తర్వులు జారీ..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!