సీనియర్ నటుడు నరేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు .గతంలో హీరోగా వరుస సినిమాలు చేసి ప్రేక్షకులను ఎంతగానో మెప్పించిన ఈ సీనియర్ నటుడు ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను ఎంతగానో నవ్వించే నటుడు నరేష్ .అలాగే భావోద్వేగకరమైన సన్నివేశాలలో నరేష్ అద్భుతంగా నటించి మెప్పించగలరు.సీనియర్ నటుడిగా ఎన్నో సినిమాలు చేసిన మెప్పించిన నరేష్.. ప్రస్తుతం సక్సెస్ ఫుల్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా […]
విశ్వనటుడు కమల్ హాసన్ చాలా కాలం తరువాత విక్రమ్ సినిమాతో సాలిడ్ కంబ్యాక్ ఇచ్చారు.విక్రమ్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది.విక్రమ్ సినిమాతో కమల్ హాసన్ కు భారీగా లాభాలు వచ్చాయి.ప్రస్తుతం కమల్ వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా వున్నారు.కమల్ హాసన్ నటించిన భారతీయుడు 2 విడుదలకు సిద్ధంగా వుంది .స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన ఈ సినిమా జూన్ 13 విడుదల కానున్నట్లు సమాచారం.ఈ సినిమాతో పాటు కమల్ హాసన్ థగ్ లైఫ్ మరియు కల్కి […]
సూపర్ స్టార్ మహేష్ సంక్రాంతి కానుకగా గుంటూరు కారం సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ అందుకున్నాడు.ఈ సినిమాను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కించాడు.ప్రస్తుతం మహేష్ తరువాత సినిమా గురించి ఫ్యాన్స్ ఎంతో ఆసక్తి గా ఎదురు చూస్తున్నారు.మహేష్ తన తరువాత సినిమాను దర్శక ధీరుడు రాజమౌళితో చేస్తున్నారు. ఆఫ్రికన్ ఫారెస్ట్ అడ్వెంచర్ నేపథ్యంలో పాన్ వరల్డ్ చిత్రంగా ఈ సినిమా రూపొందుతుంది. “ఆర్‌ఆర్‌ఆర్” వంటి బిగ్గెస్ట్ హిట్ తర్వాత రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం […]
గ్లోబల్ స్టార్ రాంచరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ “గేమ్ చేంజర్”.ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్నారు.ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు నిర్మిస్తున్నారు.బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది.అయితే ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టి చాలా కాలమే అయిన ఇంకా షూటింగ్ కంప్లీట్ కాలేదు.ఆర్ఆర్ఆర్ సినిమాతో రాంచరణ్ గ్లోబల్ వైడ్ గా ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు.ప్రపంచ వ్యాప్తంగా రాంచరణ్ ఫ్యాన్స్ తన తరువాత సినిమాకోసం ఎంతగానో ఎదురు […]
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గత ఏడాది “సలార్” సినిమాతో బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు.అప్పటివరకు వరుస ఫ్లాప్స్ అందుకున్న ప్రభాస్ సలార్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు.ఈ సినిమాను కేజిఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించారు .ఈ మూవీ దాదాపు రూ.700 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది.థియేటర్స్ లో అదరగొట్టిన ఈ మూవీ ఓటిటిలో కూడా దుమ్మురేపింది.ఇదిలా ఉంటే ఈ మధ్యే సలార్ సినిమా స్టార్ మా ఛానెల్లో టెలికాస్ట్ అయింది.అయితే ఒకప్పుడు టీవీలో పెద్ద […]
సినిమాలో కంటెంట్ ఉంటే తెలుగు ప్రేక్షకులు ఇతర భాషల చిత్రాలను కూడా ఎంతగానో ఆదరిస్తారు. ఈ మధ్య కాలంలో మలయాళం సినిమాలకు తెలుగులో మంచి క్రేజ్ ఏర్పడింది.దీనికి కారణం ఆ సినిమాల కంటెంట్ తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో నచ్చుతుంది.కేవలం థియేటర్స్ లోనే కాకుండా మలయాళ సినిమాలు ఓటిటీలో కూడా ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.తాజాగా మరో మలయాళం బ్లాక్ బస్టర్ మూవీ ఓటిటిలోకి వచ్చేందుకు సిద్ధంగా వుంది. మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్ నటించిన ‘ఆవేశం’ మూవీ ఓటిటిలోకి రానుంది. […]
టాలీవుడ్ యంగ్ హీరో సుహాస్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. కాన్సెప్ట్డ్ బేస్ కథలను ఎంచుకుంటూ వరుస విజయాలు అందుకుంటున్నాడు..రీసెంట్ గా సుహాస్ నటించిన “అంబాజీ పేట మ్యారేజ్ బ్యాండ్” సినిమాతో సుహాస్ సూపర్ హిట్ అందుకున్నాడు.ఆ సినిమాలో అద్భుతంగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.ఇదిలా ఉంటే ఈ యంగ్ హీరో నటించిన లేటెస్ట్ మూవీ ప్రసన్న వదనం. ఈ సినిమాను క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ వద్ద అసోషియేటివ్ డైరెక్టర్ గా వున్న అర్జున్ వైకే […]
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా యంగ్ డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ” ఓజీ”. ఈ సినిమా పై ప్రేక్షకులలో భారీగా అంచనాలు నెలకొన్నాయి.దర్శకుడు సుజీత్ పవన్ కల్యాణ్ ను ఏవిధంగా చూపిస్తాడో అని ప్రేక్షకులు “ఓజి” సినిమాపై భారీగా అంచనాలు పెట్టుకున్నారు.”ఓజి ” చిత్రం నుంచి రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్స్, గ్లింప్స్ వీడియో సినిమాపై భారీగా అంచనాలు పెంచేసింది.ఫ్యాన్స్ పవన్ సినిమా నుంచి ఏమి కోరుకుంటున్నారో అవన్నీ కూడా […]
టాలీవుడ్ హాట్ బ్యూటీ అషురెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు .బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 ద్వారా ఈ భామ మంచి గుర్తింపు తెచ్చుకుంది.ఆ తరువాత తెలుగులో పలు చిత్రాలలో నటించి మెప్పించింది.ఆ తరువాత సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మతో బోల్డ్ ఇంటర్వ్యూ లో పాల్గొని ఈ భామ పిచ్చ క్రేజ్ తెచ్చుకుంది .ఈ భామ నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటుంది .నిత్యం తన హాట్ ఫొటోస్ షేర్ చేస్తూ రెచ్చగొడుతుంది.తాజాగా అషురెడ్డి […]
ఇండియన్ మైఖల్ జాక్సన్ గా పేరు తెచ్చుకున్న ప్రభుదేవా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..యాక్టర్ గా, కొరియోగ్రఫర్ గా, దర్శకుడిగా టాలీవుడ్ ,కోలీవుడ్,బాలీవుడ్ లో వరుస సినిమాలు చేసి మెప్పించాడు. అయితే సినీ ఇండస్ట్రీ లో కొన్నిక్రేజీ కాంబినేషన్స్ కు ప్రేక్షకులలో పిచ్చ క్రేజ్ ఉంటుంది.అలాంటి కాంబినేషన్స్ లో ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ మరియు ప్రభుదేవా కొరియోగ్రఫీ గురించి ఖచ్చితంగా చెప్పుకోవాలి.ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ కి ప్రభుదేవా కొరియోగ్రఫీ తోడైతే ఆ సాంగ్ వేరే లెవెల్ […]