గత ఏడాది నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన ‘హాయ్ నాన్న’ బాక్సాఫీస్ వద్ద అద్భుత విజయం సాధించింది.ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది.”హాయ్ నాన్న” సినిమాలో నాని సరసన మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించింది. నాని కూతురు పాత్రలో కియారా ఖన్నా అద్భుతంగా నటించింది. ప్రేమ కథతో పాటు తండ్రీకూతుళ్ల సెంటిమెంట్‍తో వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది. దర్శకుడు శౌర్యవ్ ఈ మూవీని అద్భుతంగా తెరకెక్కించారు. ఈ చిత్రానికి హేషమ్ అబ్దుల్ […]
ఉర్ఫి జావేద్.. ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.నిత్యం డిఫరెంట్ స్టైల్ డ్రెస్ లో కనిపిస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తుంది.నేటి యూత్ కు సరికొత్త ఫ్యాషన్ నేర్పుతుంది.డిఫరెంట్ కాస్ట్యూమ్స్ లలో కనిపిస్తూ నిత్యం వార్తలలో నిలుస్తుంటుంది. ఎప్పటికప్పుడు కొత్త కొత్త ట్రెండి వేర్ తో నెట్టింట రచ్చ రచ్చ చేస్తుంది.బాలీవుడ్ బిగ్ బాస్ షో తో ఎంతో పాపులర్ అయిన ఉర్ఫీ తన డ్రెస్సింగ్ స్టైల్ తో విమర్శలు ఎదుర్కొంటుంది. . కానీ అలాంటి విమర్శలు […]
టాలీవుడ్ కామెడీ స్టార్ అల్లరి నరేష్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు..కామెడీ సినిమాలతో వరుస సూపర్ హిట్స్ అందుకున్న అల్లరోడు..ఆ మధ్య వరుస ఫ్లాప్స్ తో డీలా పడ్డాడు.దీనితో కామెడీ సినిమాలకు బ్రేక్ ఇచ్చి నాంది సినిమాతో యాక్షన్ హీరోగా అదరగొట్టాడు.ఆ తర్వాత ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం , ‘ఉగ్రం`వంటి సినిమాలతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు..ఈ ఏడాది `నా సామిరంగ సినిమాలో కీలక పాత్రలో నటించిన నరేష్ తన యాక్టింగ్ తో అదరగొట్టాడు.తాజాగా ఆ ఒక్కటి […]
టాలీవుడ్ హీరో నారా రోహిత్ చాలా కాలం గ్యాప్ తరువాత నటించిన లేటెస్ట్ మూవీ ‘ప్రతినిధి 2’. గతంలో సూపర్ హిట్ అయిన “ప్రతినిధి” సినిమాకు సీక్వెల్ గా “ప్రతినిధి 2 ” సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో నారా రోహిత్ నిజాయితీ గల న్యూస్ రిపోర్టర్ గా కనిపించనున్నాడు. సిరీ లెల్లా ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది.అలాగే ఈ సినిమాలో దినేష్ తేజ్, సప్తగిరి, జిషు సేన్‌గుప్తా మరియు సచిన్ ఖేడేకర్ ముఖ్యపాత్రలు పోషించారు.ఈ […]
రీసెంట్ మలయాళం బ్లాక్ బస్టర్ మూవీస్ లో ప్రేమలు మూవీ ఒకటి.మలయాళంలో ఈ సినిమా అద్భుత విజయం సాధించింది.మమిత బైజు, నస్లెన్ గఫూర్, అఖిల భార్గవన్, సంగీత్ ప్రతాప్ మరియు శ్యామ్ మోహన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ చిత్రానికి గిరీష్ దర్శకత్వం వహించారు.మలయాళ స్టార్ నటుడు ఫహద్ ఫాజిల్ ఈ సినిమాని నిర్మించారు.అయితే ప్రేమలు మూవీ కేవలం మూడు కోట్లతో తెరకెక్కింది.కానీ ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద 136 కోట్లకు పైగా కలెక్షన్స్ ని […]
స్టార్ హీరోయిన్ త్రిష గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.గత రెండు దశాబ్దాలుగా త్రిష తెలుగు,తమిళ భాషలలో వరుసగా సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్‌గా దూసుకుపోతుంది.పొన్నియన్ సెల్వన్ మూవీతో మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన త్రిష.. ఆతరువాత దళపతి విజయ్ సరసన లియో సినిమాలో హీరోయిన్ గా నటించింది.ఆ సినిమాతో మరో సూపర్ హిట్ ను సొంతం చేసుకుంది. లియో సినిమాతో దాదాపు 15 ఏళ్ల తర్వాత త్రిష మళ్లీ విజయ్ సరసన నటించింది. త్రిష […]
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న బిగ్గెస్ట్ పాన్ వరల్డ్ మూవీ “కల్కి 2898 ఏడి”..ఈ సినిమాను మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్నారు.బిగ్గెస్ట్ సైన్స్ ఫిక్షన్ మూవీగా ఈ సినిమా తెరకెక్కుతుంది.ఈ సినిమాలో దీపికా పదుకోన్ ,దిశా పటాని హీరోయిన్స్ గా నటిస్తున్నారు .అలాగే బిగ్ బి అమితాబ్ బచ్చన్,విశ్వనటుడు కమల్ హాసన్ వంటి లెజెండరీ యాక్టర్స్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.ఈ సినిమా హిందూ పురాణకథలు నేపథ్యంతో తెరకెక్కుతుంది.రీసెంట్ గా బిగ్ బి అమితాబ్ అశ్వద్దామ […]
బాలీవుడ్ బ్యూటీ తాప్సి పన్ను గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఈ సొట్ట బుగ్గల సుందరి తన సినీ కెరీర్ తెలుగు సినిమాతోనే మొదలు పెట్టింది.మంచు మనోజ్ హీరోగా దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తెరకెక్కించిన “ఝుమ్మంది నాదం”.సినిమాతో ఈ భామ టాలీవుడ్ కు హీరోయిన్ గా పరిచయం అయింది.ఆ సినిమా అంతగా ఆకట్టుకోకపోయిన తన గ్లామర్ తో తాప్సి మంచి గుర్తింపు తెచ్చుకుంది.ఆ తరువాత తెలుగు మరియు తమిళ్ లో ఈ భామ వరుస సినిమాలు చేసి ఎంతగానో […]
బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ నటించిన ‘క్రిష్’ సిరీస్ సూపర్ హిట్ గా నిలిచింది.ఈ సిరీస్ లో భాగంగా వచ్చిన ‘కోయి మిల్ గయా’, ‘క్రిష్’ మరియు ‘క్రిష్ 3’ లు అద్భుత విజయం సాధించాయి. ఓ సూపర్ హీరో కథతో తెరకెక్కిన ఈ క్రిష్ సిరీస్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.ఇదిలా ఉంటే ప్రస్తుతం ‘క్రిష్ 4’ తెరకెక్కబోతుంది.తాజాగా ఈ మూవీ గురించి సిద్ధార్థ్ ఆనంద్ ఓ క్రేజీ అప్ డేట్ ఇచ్చారు.అయితే 2021లోనే ‘క్రిష్ […]
మలయాళ బ్యూటీ సంయుక్త మీనన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రస్తుతం ఈ భామ తెలుగులో క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. యంగ్ హీరోలకు ఈ భామ మొదటి ఛాయిస్ గా మారింది.ప్రస్తుతం ఈ భామ లైనప్ లో పలు క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. శర్వానంద్ మరియు నిఖిల్ లాంటి యంగ్ హీరోల సినిమాలలో సంయుక్త హీరోయిన్ గా నటిస్తుంది. తాజాగా మరో యంగ్ హీరో సినిమాలో ఈ భామ హీరోయిన్ గా ఆఫర్ అందుకుంది. […]