టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.టాలీవుడ్ లో స్టార్ హీరోలందరి సరసన నటించి ఎన్నో సూపర్ హిట్స్ తన ఖాతాలో వేసుకుంది.అయితే గత ఏడాది శాకుంతలం ,ఖుషి మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన సమంత ఆ తరువాత సినిమాలకు బ్రేక్ ఇచ్చింది.సమంత కొన్ని నెలలుగా మయోసైటిస్ కోసం ఇమ్యూనిటీ బూస్టింగ్ ట్రీట్మెంట్ తీసుకుంటుంది. అయితే చాలా కాలం బ్రేక్ తర్వాత సమంత మళ్ళీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తుంది. తానే నిర్మాతగా “మా […]
కేజీఎఫ్ సిరీస్ తో బిగ్గెస్ట్ హిట్స్ అందుకున్న దర్శకుడు ప్రశాంత్ నీల్ గత ఏడాది సలార్ సినిమాతో బిగ్గెస్ట్ పాన్ ఇండియా హిట్ ను అందుకున్నాడు.ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఆ మూడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించాయి. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో “సలార్ 2 : శౌర్యంగ పర్వం”సినిమాను తెరకెక్కిస్తున్నాడు. అయితే ఈ సినిమా తరువాత ప్రశాంత్ నీల్ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్‌తో సినిమా చేస్తున్న విషయం […]
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గత ఏడాది విడుదల అయిన “సలార్” మూవీతో బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు.కేజీఎఫ్ ఫేమ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ సలార్ మూవీని తెరకెక్కించాడు. గతేడాది డిసెంబర్ 22న విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద తిరుగులేని విజయం సాధించింది.సలార్ మూవీ దాదాపు 700 కోట్లకు కలెక్షన్స్ సాధించి రికార్డ్ క్రియేట్ చేసింది.వరుస ఫ్లాప్స్ తో ఇబ్బందిపడుతున్నప్రభాస్ కు ఈ సినిమా భారీ ఊరటను ఇచ్చింది.బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన సలార్ […]
కామెడీ స్టార్ అల్లరి నరేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.తన కామెడీ మూవీస్ తో ప్రేక్షకులను ఎంతగానో నవ్వించిన నరేష్ కు వరుసగా ఫ్లాప్స్ రావడంతో కామెడీ జోనర్ ను పక్కనపెట్టి సీరియస్ పాత్రలతో నరేష్ ప్రేక్షకులను మెప్పించడం మొదలు పెట్టాడు.నరేష్ నటించిన నాంది,ఉగ్రం వంటి సీరియస్ మూవీస్ సూపర్ హిట్ అయ్యాయి.అయితే వరుసగా సీరియస్ మూవీస్ చేస్తున్న నరేష్ కామెడీ మిస్ అవుతున్నట్లు కొందరు తెలియజేయగా నరేష్ రూటు మార్చి తనకి ఎంతో ఇష్టమైన […]
కోలీవుడ్ హీరో సిద్దార్థ్,హీరోయిన్ అదితి రావ్ హైదరీ రిలేషన్ లో వున్న విషయం తెలిసిందే.వీరిద్దరూ “ఆర్ ఎక్స్100” దర్శకుడు అజయ్ భూపతి తెరకెక్కించిన మహాసముద్రం మూవీలో కలిసి నటించారు. ఈ సినిమాతోనే వీరిద్దరి పరిచయం ప్రేమగా మారినట్లు సమాచారం.అప్పటి నుండి ఈ జంటపై వరుసగా గాసిప్స్ వచ్చేవి.ఇదిలా ఉంటే గత నెలలో వీరు ఎంగేజ్‌మెంట్ చేసుకున్నసంగతి తెలిసిందే. వనపర్తి జిల్లాలోని శ్రీరంగపురం ఆలయంలో ఈ వేడుక జరిగింది.ఈ నిశ్చితార్థ వేడుకకు ఇరు కుటుంబాలు, అత్యంత సన్నిహితులు హాజరయ్యారు.అయితే […]
ఆపిల్ బ్యూటీ హన్సిక గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.తెలుగులో వరుసగా స్టార్ హీరోల సరసన నటించి ఎన్నో హిట్స్ తన ఖాతాలో వేసుకుంది .తన అందం నటనతో హన్సిక ఎంతగానో ఆకట్టుకుంది.ప్రస్తుతం ఈ భామ వరుసగా తమిళ సినిమాలు చేస్తూ మెప్పిస్తుంది.2022 డిసెంబర్‌లో తన ప్రియుడు మరియు బిజినెస్‌మెన్ సోహైల్ కథురియాను హన్సిక పెళ్లాడింది. ఓ వైపు కుటుంబ బాధ్యతల్ని నిర్వర్తిస్తూనే హన్సిక వరుసగా సినిమాలు చేస్తుంది.ఈ భామ హీరోయిన్‌గా నటించిన తమిళ హారర్ మూవీ గార్డియన్. […]
దర్శక ధీరుడు రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ వైడ్ గా బిగ్గెస్ట్ హిట్ అందుకున్నారు.ప్రస్తుతం రాజమౌళి తరువాత సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.రాజమౌళి ప్రస్తుతం టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే .ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ తో మేకర్స్ బిజీ గా వున్నారు.మహేష్ బాబు 29 వ సినిమాగా ఈ మూవీ తెరకెక్కుతుంది.ఇదిలా ఉంటే ఈ మూవీ ప్రొడ్యూసర్ కె.ఎల్.నారాయణ గతంలో ‘హలో […]
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ “దేవర”..టాలీవుడ్ మాస్ డైరెక్టర్ కొరటాల శివ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు .ఈ సినిమాను యువసుధ ఆర్ట్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్ పై నందమూరి కల్యాణ్ రామ్ ,సుధాకర్ మిక్కిలినేని మరియు కొసరాజు హరికృష్ణ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది .ఈ సినిమాతోనే ఈ భామ తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అవుతుంది.అలాగే ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ […]
తెలుగు లో రిలీజ్ అయిన తమిళ్ డబ్బింగ్ మూవీ “లవ్ టుడే” ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఈ సినిమాలో హీరోగా ప్రదీప్ రంగనాథన్ నటించాడు.హీరోయిన్ గా ఇవాన నటించింది.ఈ సినిమాను ఏజీఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మించగా ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయి అదిరిపోయే కలెక్షన్స్ రాబట్టింది.అయితే ఈ చిత్రంలో హీరోగా నటిస్తూనే ప్రదీప్ రంగనాథన్ సినిమాను డైరెక్ట్ చేశారు.ఈ సినిమా అన్నీ వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకొని తిరుగులేని విజయాన్ని సొంతం […]
ఎన్టీఆర్,రాజమౌళి బాండింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు .దర్శకుడిగా రాజమౌళి మొదటి సినిమా అయిన స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాలో ఎన్టీఆర్ హీరోగా నటించారు.వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన మొదటి మూవీ సూపర్ హిట్ అయింది.ఆ సినిమాతో రాజమౌళి ఎన్టీఆర్ మధ్య మంచి బాండింగ్ ఏర్పడింది.రాజమౌళి తన రెండో సినిమా కూడా ఎన్టీఆర్ తోనే చేశాడు.వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సింహాద్రి సినిమా ఇండస్ట్రీ రికార్డులు తిరగ రాసింది. ఇక వీరిద్దరి కాంబినేషన్ లో యమదొంగ […]