SSMB29 : మహేష్, రాజమౌళి కాంబినేషన్ మూవీ మరింత ఆలస్యం కానుందా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సూపర్ స్టార్ మహేష్ సంక్రాంతి కానుకగా గుంటూరు కారం సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ అందుకున్నాడు.ఈ సినిమాను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కించాడు.ప్రస్తుతం మహేష్ తరువాత సినిమా గురించి ఫ్యాన్స్ ఎంతో ఆసక్తి గా ఎదురు చూస్తున్నారు.మహేష్ తన తరువాత సినిమాను దర్శక ధీరుడు రాజమౌళితో చేస్తున్నారు. ఆఫ్రికన్ ఫారెస్ట్ అడ్వెంచర్ నేపథ్యంలో పాన్ వరల్డ్ చిత్రంగా ఈ సినిమా రూపొందుతుంది.
“ఆర్‌ఆర్‌ఆర్” వంటి బిగ్గెస్ట్ హిట్ తర్వాత రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం కావడంతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఈ సినిమా అనౌన్స్‌మెంట్ కోసం ఎంతో ఆసక్తి గా ఎదురుచూస్తున్నారు.ఈ సినిమా మహేష్‌బాబు కెరీర్ లో 29వ చిత్రంగా తెరకెక్కుతుంది.
ఈ సినిమా కోసం మహేష్‌బాబు వర్క్‌షాప్స్‌లో పాల్గొంటున్నారు.సినిమాలో తన పాత్ర కోసం మేకోవర్ అవుతున్నారు. ‘ది ఇండియానా జోన్స్’ తరహా లో సాగే అడ్వెంచరస్ థ్రిల్లర్ గా ఈ సినిమా తెరకెక్కనున్నట్లు సమాచారం. ఈ సినిమా ను మే 31 న సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా అధికారికంగా ప్రకటించి, జూన్ లేదా జూలైలో షూటింగ్ మొదలుపెడుతున్నట్లుగా గతంలో వార్తలొచ్చాయి.అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా సెట్స్‌మీదకు వెళ్లేందుకు మరింత సమయం పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ముందుగా ఈ సినిమాను లాంఛనంగా ప్రారంభించి సెప్టెంబర్‌లో రెగ్యులర్ షూట్‌ను మొదలు పెట్టనున్నట్లు సమాచారం .ఈ సినిమాకు కె.ఎల్.నారాయణ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.ఆస్కార్ విన్నర్ ఎం.ఎం.కీరవాణి ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు .ఈ సినిమాలో మహేష్ బాబును రాజమౌళి సరికొత్తగా ప్రెజెంట్ చేయనున్నట్లు సమాచారం.
Also Read
- Bloody Romeo : రోమియో పక్కన జూలియట్‌గా ప్రీతిముకుందన్?
- Aadarsha Kutumbam : 'ఆదర్శ కుటుంబం' మళ్లీ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
- Srinidhi Shetty: "కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు.." శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
- Sardar 2 OTT: ఓటీటీలో 'సర్దార్ 2' ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
తాజావార్తలు
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
Bloody Romeo : రోమియో పక్కన జూలియట్‌గా ప్రీతిముకుందన్?
-
Tirumala Leopard : తిరుమల నడకమార్గంలో చిరుత.. భక్తులకు టీటీడీ అలర్ట్.!
-
Imran Khan Release Protest: ఇమ్రాన్ ఖాన్ విడుదల కోసం భారీ ఉద్యమం.. ఇస్లామాబాద్‌లో 144 సెక్షన్, 2 వేల మంది అరెస్ట్
-
Primebook 3 Max: రూ.35,990కే కొత్త ల్యాప్‌టాప్.. 12 గంటల బ్యాటరీ, 8GB RAM, AI ఫీచర్లతో Primebook 3 Max
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!