ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం ఎన్నికల ప్రక్రియ కీలక దశకు చేరుకుంది .మరో 10 రోజులలో ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు జరగనున్నాయి.తాజా ఎన్నికలలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిఠాపురం నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.ఇదిలా ఉంటే ఈ సారి ఎన్నికలలో పవన్ గెలుపు కోసం టాలీవుడ్ నుంచి చాలామంది నటీనటులు పిఠాపురంలో భారీగా ప్రచారం చేస్తున్నారు.రీసెంట్ గా జబర్దస్త్ టీం రాంప్రసాద్, హైపర్ ఆది మరియు గెటప్ శీను ప్రచారం చేయడం జరిగింది. […]
న్యూ ఢిల్లీలో ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగిన 14వ దాదా సాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్ 2024లో డా.కామాక్షి భాస్కర్ల ఉత్తమ నటిగా అవార్డును సొంతం చేసుకున్నారు. ఈ అరుదైన ఘనత సాధించడంతో నటి కామాక్షి భాస్కర్ల ఎంతో సంతోషంగా ఉన్నారు. గత ఏడాది విడుదలై అద్భుత విజయం సాదించిన ‘మా ఊరి పొలిమేర 2’సినిమాలో లక్ష్మీ అనే పాత్రలో కామాక్షి అద్భుతంగా నటించి మెప్పించారు.ఈ సినిమాను అనిల్ విశ్వనాధ్ తెరకెక్కించారు .ఈసినిమాలో తన అద్భుతమైన నటనకుగానూ ఆమెకు […]
స్టార్ హీరోయిన్ పూజాహెగ్డేకు ప్రస్తుతం అదృష్టం కలిసి రావడం లేదు.. ఈ భామ నటించిన వరుస సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. ప్రస్తుతం సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చి ఫ్రీ టైం తన కుటుంబంతో హ్యాపీగా గడిపేస్తుంది.ఇదిలా ఉంటే తాజాగా ఈ భామకు అదిరిపోయే ఆఫర్ వచ్చినట్లు సమాచారం.టాలీవుడ్ యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ నటించిన డీజే టిల్లు మూవీ ఎంతటి ఘనవిజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.టిల్లు హీరో సిద్దు తనదైన కామెడీతో అదరగొట్టాడు […]
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న బిగ్గెస్ట్ పీరియాడిక్ యాక్షన్ మూవీ “హరిహర వీరమల్లు”.ఈ చిత్రాన్ని ఏఎం రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్ పతాకంపై ఏ.దయాకర్‌రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.ఈ సినిమా గతంలో ఎప్పుడో ప్రారంభం అయిన విషయం తెలిసిందే.ఈ సినిమా పవన్ కల్యాణ్ కెరియర్ లో మొదటి పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతుంది.అయితే ఈ సినిమా గత కొంతకాలంగా ఆగిపోయిందంటూ తెగ వార్తలు వచ్చాయి. ఇప్పటికే ఈ సినిమా […]
టాలీవుడ్ యంగ్ హీరో సత్యదేవ్ నటించిన కృష్ణమ్మ మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్ తాజాగా జరిగింది. ఈ ఈవెంట్‍కు దర్శక ధీరుడు రాజమౌళి, స్టార్ డైరెక్టర్లు కొరటాల శివ, అనిల్ రావిపూడి మరియు గోపీచంద్ మలినేని అతిథులుగా హాజరయ్యారు.యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన కృష్ణమ్మ చిత్రానికి వీవీ గోపాలకృష్ణ దర్శకత్వం వహించారు.అయితే తాజాగా జరిగిన కృష్ణమ్మ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో ఎస్ఎస్ రాజమౌళి మరియు డైరెక్టర్ అనిల్ రావిపూడి మధ్య సరదా సంభాషణ సాగింది.అయితే దర్శక ధీరుడు […]
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్ కూతురు సుకృతి వేణి చిన్న వయసులోనే అరుదైన ఘనత సాధించింది.సుకృతి వేణి ప్రధాన పాత్రలో ‘గాంధీ తాత చెట్టు’ అనే మెసేజ్ ఒరియెంటెడ్ మూవీ తెరకెక్కింది. ఇందులో సుకృతి వేణి అద్భుతంగా నటించి మెప్పించారు .ఈ చిత్రంలో ఆమె నటనకు గానూ ఉత్తమ నటిగా “దాదా సాహెబ్ ఫాల్కె” అవార్డు లభించింది. మంగళవారం ఢీల్లిలో జరిగిన ఈ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో సుకృతి వేణికి ఈ అవార్డును అందజేశారు. ప్రస్తుతం సుకృతి […]
కామెడీ స్టార్ అల్లరి నరేష్ ఒకప్పుడు కామెడీ చిత్రాలకు బ్రాండ్ గా నిలిచేవారు.అయితే గత కొంతకాలంగా నాంది ,ఉగ్రం వంటి సీరియస్ సబ్జెక్ట్స్‌తో సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించారు.అయితే ఈ సారి మళ్ళి రూటు మార్చి మరోసారి కామెడీ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు .తాజాగా మరోసారి కామెడీ సినిమా చేయడం ఎంతో ఆనందంగా ఉందని అల్లరి నరేష్ తెలిపారు.ఆయన నటించిన తాజా చిత్రం ‘ఆ ఒక్కటీ అడక్కు’ ఈ నెల 3న ప్రేక్షకుల ముందుకురానుంది.రాజీవ్ చిలకా […]
టాలీవుడ్ యంగ్ హీరో సత్యదేవ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..హీరోగా ,క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా వరుస సినిమాలలో నటించి మెప్పించాడు. సత్యదేవ్ తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఎంతగానో మెప్పిస్తున్నాడు.ఈ యంగ్ హీరో నటిస్తున్న లేటెస్ట్ చిత్రం కృష్ణమ్మ.ఈ సినిమాలో అథిరా రాజ్ హీరోయిన్‌గా నటిస్తోంది.టాలీవుడ్ మాస్ డైరెక్టర్ కొరటాల శివ సమర్పణలో వస్తున్న ఈ చిత్రానికి వివి గోపాల కృష్ణ దర్శకత్వం వహించారు.అలాగే కాలభైరవ ఈ మూవీకి మ్యూజిక్ అందిస్తున్నాడు.కృష్ణమ్మ సినిమాను […]
టాలీవుడ్ యంగ్ హీరో సుహాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు.రీసెంట్ గా సుహాస్ హీరోగా నటించిన ”అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్” సినిమా సూపర్ హిట్ గా నిలిచింది .ఈ సినిమాలో సుహాస్ అద్భుతంగా నటించి మెప్పించాడు.ఇదిలా ఉంటే ఈ హీరో మరో కాన్సెప్ట్డ్ బేస్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. సుహాస్ హీరోగా నటించిన యూనిక్ సస్పెన్స్ థ్రిల్లర్ ‘ప్రసన్న వదనం’. స్టార్ డైరెక్టర్ సుకుమార్ వద్ద అసోసియేట్‌గా పని చేసిన అర్జున్ వైకె ఈ […]
నిహారిక కొణిదెల నిర్మాతగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ “కమిటీ కుర్రోళ్ళు” పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి మరియు శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్‌పై ఈ చిత్రం రూపొందుతుంది.ఈ చిత్రంతో యదు వంశీ దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు.అలాగే ఈ చిత్రానికి అనుదీప్ దేవ్ మ్యూజిక్ అందిస్తున్నారు.తాజాగా ఈ మూవీ షూటింగ్ పూర్తి అయినట్లు మేకర్స్ తెలిపారు.పక్కా ప్లానింగ్ తో మేకర్స్ అనుకున్న సమయానికి కన్నా ముందే సినిమా షూటింగ్‌ను పూర్తి చేసారు. ప్రస్తుతం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ […]