విశ్వనటుడు కమల్ హాసన్ ,కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో వస్తున్నలేటెస్ట్ మూవీ “భారతీయుడు 2 “. గతంలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ భారతీయుడు సినిమాకు ఈ సినిమా సీక్వెల్ గా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది.అలాగే ఈ సినిమాలో ఈ చిత్రంలో సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవానీ శంకర్, బాబీ సింహా మరియు ఎస్‌జే సూర్య తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. యంగ్ మ్యూజిక్ […]
నటి కామాక్షి భాస్కర్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు .ప్రియురాలు సినిమాతో హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ.”మా ఊరి పొలిమేర” సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. కామాక్షి భాస్కర్ల ఈ సినిమాలో లచ్చిమిగా డీ గ్లామర్ పాత్రలో కనిపించి తన యాక్టింగ్‌తో మెప్పించింది. బ్లాక్ మ్యాజిక్ కథాంశంతో రూపొందిన మా ఊరి పొలిమేర సినిమా మంచి విజయం సాధించడంతో ఆ సినిమాకు సీక్వెల్ గా వచ్చిన “మా ఊరి పొలిమేర 2 ” […]
తెలుగు ప్రేక్షకులకు ప్రస్తుతం మలయాళం మూవీస్ పై పిచ్చ క్రేజ్ వుంది.కాన్సెప్ట్ బేస్డ్ కథలతో ఆ మూవీస్ తెరకెక్కుతుండటంతో ఆ సినిమాలకు ఇప్పుడు తెలుగులో మంచి క్రేజ్ ఏర్పడింది. మలయాళీ బ్లాక్ బస్టర్ హిట్ మూవీ మంజుమ్మల్ బాయ్స్.. మలయాళంలో గ్రాండ్ గా రిలీజ్ అయిన ఈ మూవీ చరిత్రను తిరగరాసింది. రూ. 200 కోట్ల కలెక్షన్స్ రాబట్టి అదరగొట్టింది. చిదంబరం దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సౌబిన్ షాహిర్, శ్రీనాథ్ బాసి, బాలు వర్గీస్, గణపతి […]
విజయ్ ఆంటోనీ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ తమిళ్ మూవీ “రోమియో”.ఈ సినిమాలో విజయ్ ఆంటోనీ సరసన మృణాళిని రవి హీరోయిన్ గా నటించించింది .అలాగే ఈ సినిమాలో వీటీవీ గణేశ్, యోగిబాబు, ఇళవరసు, తలైవాసల్ విజయ్ మరియు సుధ ముఖ్య పాత్రలు పోషించారు.రోమియో చిత్రాన్ని డైరెక్టర్ వినాయకన్ వైద్యనాథన్ తెరకెక్కించారు.అలాగే ఈ మూవీని విజయ్ ఆంటోనీ ఫిల్మ్ కార్పొరేషన్ నిర్మించగా.. భరత్ ధనశేఖర్ మరియు రవి రోయ్‍స్టర్ సంగీతం అందించారు. విజయ్ ఆంటోనీ తన కెరీర్ లో […]
పూర్వం మన పెద్దలు “ఇల్లు కట్టి చూడు పెళ్ళి చేసి చూడు” అని అన్నారు .కానీ దర్శకుడు రమేష్ చెప్పాల మాత్రం “ఇల్లు ఈఎమ్ఐ లో కొనుక్కొవచ్చులే కానీ ముందు పెళ్ళి చేద్దాంరండి” అని అంటున్నారు.ఈ దర్శకుడు “లగ్గం”సినిమాను తెరకెక్కిస్తున్నాడు.ఈ సినిమాలో సాయి రోనాక్ ,గనవి లక్ష్మణ్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు.ఈ చిత్రంలో నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్ర పోషిస్తున్నారు.సుభిసి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో వేణుగోపాల్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. జనవరిలో “లగ్గం”సినిమాను […]
మ్యాన్ ఆఫ్ మాస్ ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస షూటింగ్స్ తో బిజీ గా వున్నారు.మాస్ డైరెక్టర్ కొరటాల శివ డైరెక్షన్లో దేవర సినిమా చేస్తూనే… వార్ 2 షూటింగ్స్ లో కూడా పాల్గొంటూ ఎన్టీఆర్ బిజీ గా ఉన్నారు.ఎన్టీఆర్ నటిస్తున్న దేవర సినిమా అక్టోబర్ 10 న దసరా కానుకగా గ్రాండ్ గా రిలీజ్ కానుంది.అలాగే ఎన్టీఆర్ నటిస్తున్న బాలీవుడ్ మూవీ వార్ 2 2025 ఆగష్టు 14 న రిలీజ్ కాబోతున్నట్లు సమాచారం.ఇదిలా ఉంటే మే […]
ఉస్తాద్ రామ్ పోతినేని,డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరీజగన్నాధ్ కాంబినేషన్ లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.రామ్ ,పూరి జగన్నాధ్ కు ఇస్మార్ట్ శంకర్ సినిమా బిగ్గెస్ట్ హిట్ అందించింది.ఇదిలా ఉంటే ఇస్మార్ట్ శంకర్ సినిమాకు సీక్వెల్ గా ప్రస్తుతం పూరి డబల్ ఇస్మార్ట్ తెరకెక్కిస్తున్నారు.డబుల్ ఇస్మార్ట్ మూవీ మార్చి 8 న గ్రాండ్ గా రిలీజ్ అయి వుండాల్సింది .కానీ పలు కారణాల వల్ల ఈ […]
టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ ప్రశాంత్‌వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..రీసెంట్ గా ‘హనుమాన్’ సినిమాతో ఈ దర్శకుడు తన కెరీర్ లోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు..యంగ్ హీరో తేజ సజ్జా హీరోగా నటించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చి అద్భుత విజయం సాధించింది.ప్రపంచ వ్యాప్తంగా హనుమాన్ మూవీ ఏకంగా రూ.250 కోట్లుకు పైగా వసూళ్లు రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది..ఇదిలా ఉంటే ప్రస్తుతం దర్శకుడు ప్రశాంత్ వర్మ హనుమాన్ సినిమాకు […]
రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటించిన వరుస సినిమాలు ప్రేక్షకులను అంతగా మెప్పించ లేకపోయాయి.ఈ హీరో నటించిన లేటెస్ట్ మూవీ ‘ఫ్యామిలీ స్టార్’.స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మించిన ఈ మూవీ భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.కానీ ఈ సినిమాకు మొదటి షో నుంచే నెగటివ్ టాక్ వచ్చింది .దీనితో దాని ఎఫెక్ట్ కలెక్షన్స్ పై పడటంతో ఈసినిమా కమర్షియల్ గా సక్సెస్ సాధించలేదు.అయితే రీసెంట్ గా ఓటిటిలోకి వచ్చిన ఈ మూవీ అదిరిపోయే వ్యూస్ […]
మొగలి రేకులు సీరియల్ నటుడు సాగర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..సీరియల్‌లో ఆర్కేనాయుడు పాత్ర ద్వారా తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో ఆకట్టుకున్న సాగర్ ఆ సీరియల్ కు గాను బెస్ట్ యాక్టర్‌గా నంది అవార్డును కూడా అందుకున్నాడు. అలాగే సాగర్ పలు సినిమాలలో హీరోగా కూడా నటించి మెప్పించాడు. “సిద్దార్థ్’’ అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన సాగర్ ఆ సినిమాతో ఎంతగానో మెప్పించాడు. అలాగే సాగర్ హీరోగా నటించిన షాదీ ముబారక్ మూవీ కమర్షియల్‌గా […]