Aavesham : ఓటీటీలోకి వచ్చేస్తున్న మలయాళం బ్లాక్ బస్టర్ మూవీ..స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సినిమాలో కంటెంట్ ఉంటే తెలుగు ప్రేక్షకులు ఇతర భాషల చిత్రాలను కూడా ఎంతగానో ఆదరిస్తారు. ఈ మధ్య కాలంలో మలయాళం సినిమాలకు తెలుగులో మంచి క్రేజ్ ఏర్పడింది.దీనికి కారణం ఆ సినిమాల కంటెంట్ తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో నచ్చుతుంది.కేవలం థియేటర్స్ లోనే కాకుండా మలయాళ సినిమాలు ఓటిటీలో కూడా ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.తాజాగా మరో మలయాళం బ్లాక్ బస్టర్ మూవీ ఓటిటిలోకి వచ్చేందుకు సిద్ధంగా వుంది. మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్ నటించిన ‘ఆవేశం’ మూవీ ఓటిటిలోకి రానుంది. మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్ తెలుగులో తెరకెక్కిన పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో పాపులారిటీ సంపాదించుకున్నాడు..
పుష్ప మూవీ లో విలన్ పాత్రలో నటించిన ఫహద్ ప్రతి ఒక్కరిని ఎంతగానో మెప్పించారు..ఇదిలా ఉంటే ఫహద్ మలయాళంలో లేటెస్ట్ గా నటించిన సినిమా “ఆవేశం”. ప్రస్తుతం ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీగా వసూళ్లను రాబడుతుంది. ఇప్పటికే ఈ సినిమా సుమారు రూ.130 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి అదరగొట్టింది. ప్రస్తుతం థియేటర్ లో దూసుకుపోతున్న ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది . ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుంది. ఈ సినిమా మే 9 నుంచే అమెజాన్ ప్రైమ్ ఓటిటిలోకి స్ట్రీమింగ్ కు రానున్నట్లు సమాచారం .అయితే ‘ఆవేశం’ మూవీ తెలుగు వెర్షన్ థియేటర్ రిలీజ్ ఉంటుందో లేదో క్లారిటీ లేదు.అయితే ఓటీటీ లో తెలుగు వెర్షన్ కూడా రిలీజ్ అయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం.
Also Read
- Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్‌డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
- Tollywood: ‘పద్ధతి మార్చుకో.. లేదంటే తేడా వస్తుంది!’ టాలీవుడ్ టాప్ టెక్నీషియన్‌కు నిర్మాత వార్నింగ్?
- Rashmika Mandanna: ‘రణబాలి’ సీక్రెట్ లీక్ చేసిన రష్మిక! 'పెళ్లి తర్వాత జరిగే ఆ సీన్ మైండ్ బ్లోయింగ్'
- Atlee: సినిమానే రాలేదు.. ఆస్కార్ స్పీచా? అట్లీని ఆడేసుకుంటున్న బన్నీ ఫ్యాన్స్!
తాజావార్తలు
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్‌డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!