టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ వరుస సినిమాలను ప్రకటిస్తూ దూసుకుపోతున్నాడు… రీసెంట్ గా ఈ హీరో నటించిన క్రేజీ మూవీ ‘ఖుషి’సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది.శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా విడుదలకు సిద్ధం అవుతుంది.. దీంతో ఈ సినిమా కోసం విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ అంతా ఎంతగానో ఎదురు చూస్తున్నారు..విజయ్ దేవరకొండ లైగర్ ప్లాప్ తో కాస్త నిరాశ చెందాడు. దీంతో ఖుషి సినిమాపై ఎంతో నమ్మకంగా వున్నాడు రౌడీ హీరో.ఆయన ఫ్యాన్స్ […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన బ్రో సినిమా తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా కు మిక్స్డ్ టాక్ వచ్చినా కూడా కలెక్షన్స్ బాగానే వస్తున్నట్లు తెలుస్తుంది.అయితే బ్రో సినిమా పూర్తి కావడంతో పవన్ కళ్యాణ్ తన తరువాత సినిమాల పై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తుంది.పవన్ కళ్యాణ్ ఎప్పుడో మొదలు పెట్టిన హరి హర వీరమల్లు సినిమా షూటింగ్ మళ్ళీ స్టార్ట్ చేయబోతున్నట్లు సమాచారం.. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం […]
యంగ్ బ్యూటీ సారా అలీఖాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.తన హాట్ అందాల తో కుర్రాళ్ల హార్ట్ బీట్ పెంచుతోంది. బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ కూతురు గా సారా అలీఖాన్ వెండి తెరకు పరిచయం అయ్యింది. ‘కేదార్నాథ్’సినిమా తో హీరోయిన్ గా బాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అయింది మొదటి చిత్రంతోనే మంచి విజయం అందుకుంది.ఆ తరువాత వరుస సినిమాలలో నటించి మెప్పించింది. తన ఐదేళ్ల కెరీర్ లోనే ఈ ముద్దుగుమ్మ దాదాపు […]
తెలుగు చిత్ర పరిశ్రమలో మెగాస్టార్ గా ఎదిగిన చిరంజీవి ఎంతో మంది యువ హీరోలకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ప్రస్తుతం చిరంజీవి యువ హీరోలకు పోటీగా వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.. ఈ ఏడాది ఆరంభం లో వాల్తేరు వీరయ్య సినిమాతో బ్లాక్ బస్టర్ విజయం అందుకున్నారు.మెగాస్టార్ చిరంజీవి నటించిన తరువాత సినిమా భోళా శంకర్ ఆగస్టు 11వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.ఈ సినిమా త్వరలోనే విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ […]
తాప్సీ.. ఈ భామ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ బామ కె రాఘవేంద్రరావు మంచు మనోజ్ కాంబినేషన్లో తెరకెక్కిన ఝుమ్మంది నాదం సినిమా ద్వారా హీరోయిన్ గా తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయింది.ఇలా మొదటి సినిమాతోనే తనలోని గ్లామర్ తో ఎంతగానో అలరించింది.ఈమె తరువాత పలు తెలుగు సినిమాలలో కూడా నటించింది.. అయితే ఆ సినిమాలు పెద్దగా సక్సెస్ కాకపోవడంతో ఈమెకు తెలుగు లో అవకాశాలు పూర్తిగా తగ్గిపోయాయి. దీంతో ఈ భామ బాలీవుడ్ […]
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయ కొలువుకు సిద్ధం అవుతున్న నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది.ఈ మేరకు నేడు టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.ఆగస్టు 2వ తేదీ నుంచి 16వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు.అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.400 చెల్లించాల్సి ఉంటుంది.గతంలో 2022 జూన్ 12 న టెట్ పరీక్షను నిర్వహించింది. తాజాగా విడుదల అయిన నోటిఫికేషన్ ప్రకారం సెప్టెంబర్ 15న టెట్ పేపర్-1, పేపర్-2 పరీక్షలు నిర్వహించనున్నారు. అలాగే సెప్టెంబర్ 27న […]
పాన్ ఇండియా హీరో ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వం లో తెరకెక్కుతున్న చిత్రం “దేవర”. ఈ బిగ్గెస్ట్ కాంబో లో వస్తున్న దేవర చిత్రం పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.ఈ సినిమా లో అతిలోక సుందరి శ్రీదేవి వారసురాలు అయిన జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెల్సిందే.ఈ సినిమా లో ఎన్టీఆర్, జాన్వీ కపూర్ ల జోడీ స్పెషల్ అట్రాక్షన్ నిలుస్తుందని సమాచారం.అలాగే ఈ సినిమా లో ఎన్టీఆర్ పాత్ర ఇంకా […]
శృతి హాసన్ ఈ భామ ప్రస్తుతం సక్సెస్‌ఫుల్ హీరోయిన్‌గా రాణిస్తుంది. ఆమె టాలీవుడ్ సినిమాల నుంచే వరుస విజయాలను అందుకుంది. ఈ ఏడాది ఆరంభంలో వాల్తేరు వీరయ్య, వీర సింహారెడ్డి వంటి సినిమాలతో బ్లాక్ బస్టర్ విజయాలను అందుకుంది. అలాగే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో `సలార్’ సినిమాలో నటించింది.ఈ సినిమా త్వరలోనే విడుదల కాబోతుంది. ఈ భామ వరుస సినిమాలతో బిజీ గా వున్నా కానీ సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా […]
ఈషా గుప్తా ఈ హాట్ బ్యూటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.జన్నత్ 2`చిత్రం తో బాలీవుడ్‌లో కి అడుగుపెట్టింది ఇషా గుప్తా.ఆ తరువాత `రాజ్ 3డీ`,`చక్రవ్యూహా`వంటి వరుస చిత్రాల్లో నటించి మెప్పించింది.`బేబీ`మరియు`టుటక్ టుటక్ టుటియా`సినిమాల లో ఐటెమ్ సాంగ్స్ లో నటించింది.. దీంతో పాటు వీడెవడు సినిమా తో తెలుగులో కి ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత `వినయ విధేయ రామ`చిత్రం లో `ఏక్ బార్ ఏక్ బార్` ఐటెమ్ సాంగ్ లో అదరగొట్టింది.ప్రస్తుతం హిందీ […]
పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ.’కల్కి 2898 ఏడీ’. వైజయంతి మూవీస్ బ్యానర్లో రూపొందుతున్న ఈ మూవీ కి ‘మహానటి’ ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించారు. భారీ బడ్జెట్ సైన్స్ ఫిక్షన్ మూవీ గా తెరకెక్కుతున్న ఈ మూవీ పై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా లో దీపికా పదుకుణె, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ ఇంకా దిశా పటానీ లాంటి స్టార్ క్యాస్ట్ నటిస్తున్నారు.ఇప్పటికే కామిక్ […]