ఈషా గుప్తా ఈ హాట్ బ్యూటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.జన్నత్ 2`చిత్రం తో బాలీవుడ్‌లో కి అడుగుపెట్టింది ఇషా గుప్తా.ఆ తరువాత `రాజ్ 3డీ`,`చక్రవ్యూహా`వంటి వరుస చిత్రాల్లో నటించి మెప్పించింది.`బేబీ`మరియు`టుటక్ టుటక్ టుటియా`సినిమాల లో ఐటెమ్ సాంగ్స్ లో నటించింది.. దీంతో పాటు వీడెవడు సినిమా తో తెలుగులో కి ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత `వినయ విధేయ రామ`చిత్రం లో `ఏక్ బార్ ఏక్ బార్` ఐటెమ్ సాంగ్ లో అదరగొట్టింది.ప్రస్తుతం హిందీ లో మూడు సినిమాలు చేస్తూ ఎంతో బిజీ గా ఉంది.హాట్ బ్యూటీ ఇషా గుప్తా సోషల్ మీడియా లో ఎంతగానో యాక్టీవ్ గా ఉంటూ శృతి మించిన అందాల విందు చేస్తూ నెటిజన్స్ ను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది.
ఈషా గుప్తా తాజాగా తన టెంప్టింగ్ పోజులతో రెచ్చగొట్టింది. తన ఎద అందాలు చూపిస్తూ మైండ్ బ్లాక్ చేస్తుందీ ఈ హాట్ బ్యూటీ.బోల్డ్ బ్యూటీ గా పేరు తెచ్చుకున్న ఇషా గుప్తా తన సరికొత్త లుక్ తో దిగిన ఫోటోలు సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది.దీంతో తన హాట్ ఫోటోలు సోషల్ మీడియా ని షేక్ చేస్తున్నాయి.ఇషా గుప్తా తాజాగా ఈ ఫోటోలు పంచుకుంటూ ఓ పోస్ట్ ను పెట్టింది. `అందమైన వేసవి గాలి` అంటూ రిసార్ట్ లకు ధన్యవాదాలు తెలిపింది. ఆమె ప్రస్తుతం వెకేషన్‌లో ఉంది. ప్రస్తుతం ఈ భామ ఫోర్చుగల్ లో ఉన్నట్టు తెలుస్తుంది.అక్కడ దిగిన ఈ హాట్ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.ఇషా గుప్తా ఇటీవల ఆసుపత్రి బెడ్‌పై కనిపించి అందరికి షాకిచ్చింది. తాను అనారోగ్యానికి గురయ్యాను అని ఆసుపత్రి లో ఆక్సిజన్ మాస్క్ పెట్టుకుని వున్నా పిక్ ను షేర్ చేసింది..అలాగే తాను హైపర్బెరిక్ థెరపీ చేయించుకుంటున్నట్లు ఆమె సోషల్ మీడియా పోస్ట్ లో పేర్కొంది.